Headlines

Devdutt Padikkal: ఏడాదిన్నర తపస్సుకు దక్కిన ఫలితం.. సెంచరీ తర్వాత కన్నీరు పెట్టుకున్న పడిక్కల్ | Devdutt padikkal emotional statement maiden test century vs srilanka

Devdutt Padikkal: శ్రీలంక పర్యటనలో భాగంగా గాలే వేదికగా ప్రారంభమైన తొలి టెస్టులో టీమిండియా యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ 131 పరుగులతో అజేయంగా నిలిచి అదరగొట్టాడు. 2024 చివరిలో పర్త్ టెస్టు ఆడిన తర్వాత ఆయన మళ్లీ జాతీయ జట్టులో స్థానం దక్కించుకోవడానికి దాదాపు ఏడాదిన్నర కాలం పట్టింది. ఈ సుదీర్ఘ నిరీక్షణపై బీసీసీఐ విడుదల చేసిన వీడియోలో మాట్లాడిన పడిక్కల్.. బెంచ్ మీద కూర్చొని ఆటను చూడటం ఏ క్రీడాకారుడికైనా సులువైన విషయం కాదని…

Read Full News

ఇంట్లో డబ్బు నిలవడం లేదా? లక్ష్మీ కటాక్షం కోసం ఈ సులభమైన పరిహారాలు పాటించండి! | Money Not Staying at Home? Follow These Simple Vastu Remedies for Prosperity

Vastu Remedies for Prosperity Telugu: హిందూమతంలో వాస్తు శాస్త్రానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇంటి నిర్మాణం, వస్తువుల అమరిక, పరిసరాల పరిశుభ్రత వంటి అంశాలు ఇంటి సానుకూలతపై ప్రభావం చూపుతాయని వాస్తు శాస్త్రం చెబుతుంది. చాలా మంది ఎంత కష్టపడి పనిచేసినా చేతిలో డబ్బు నిలవకపోవడం, తరచూ ఆర్థిక ఇబ్బందులు ఎదురవడం వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. దీనికి అనేక కారణాలు ఉండొచ్చు. అయితే, వాస్తు విశ్వాసాల ప్రకారం ఇంట్లోని కొన్ని అంశాలు కూడా ఆర్థిక పరిస్థితిపై…

Read Full News

Andhra: రోడ్డు పక్కన తుప్పల్లో కనిపించిన దుప్పటి.. ఏంటా అని దగ్గరకెళ్లి చూస్తే.. | Woman’s Body Found Wrapped in Blanket in Bushes Near Upputeru Bridge, Police Suspect Murder, Eluru News

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పరిధిలోని ఉప్పుటేరు వంతెన సమీపంలో ఓ గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం కావడం తీవ్ర కలకలం రేపింది. ఉప్పుటేరు నుంచి మందపాడు వెళ్లే రహదారి పక్కన ఉన్న తుప్పల్లో దుప్పట్లో చుట్టి ఉన్న మహిళ మృతదేహాన్ని గమనించిన స్థానికులు భయాందోళనలకు గురై వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మహిళ ఒంటిపై తీవ్ర గాయాలు ఉండటంతో, ఆమెను ఎవరైనా…

Read Full News

Moral Story: నమ్మక ద్రోహానికి క్షమాపణ లేదు.. యువరాజు – ఎలుగుబంటి కథ | The Prince and the Bear Story: A Powerful Moral Story About Trust and Loyalty

పూర్వం విక్రాంత్ అనే రాజు ఉండేవాడు. అతని కుమారుడి పేరు అమర్. అమర్‌కు వేటాడటం అంటే చాలా ఇష్టం. ఒకరోజు గుర్రంపై అడవికి వెళ్లి జింకల గుంపును వెంబడించాడు. చాలా సేపు వెతికినా ఒక్క వేట కూడా దొరకలేదు. పైగా మధ్యాహ్నం కావడంతో అతనికి బాగా దాహం వేసింది. నీళ్ల కోసం వెతుకుతుండగా ఒక అందమైన సరస్సు కనిపించింది. సరస్సులోని నీళ్లు స్వచ్ఛంగా, చల్లగా ఉన్నాయి. ముందుగా గుర్రానికి నీళ్లు తాగించి, దాన్ని చెట్టుకు కట్టాడు. తర్వాత…

Read Full News

నాగ పంచమి నాడు పుట్టారా? మీ పిల్లల స్వభావం, ప్రత్యేక లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా? | Nag Panchami Born Children: Know Their Personality Traits and Auspicious Names According to Astrology

Nag Panchami Born Children Telugu: హిందూ సంప్రదాయంలో నాగ పంచమి పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలోని శుక్ల పక్షం పంచమి తిథిని నాగ పంచమిగా జరుపుకుంటారు. ఈ ఏడాది నాగ పంచమి ఆగస్టు 17న రానుంది. ఈ రోజున సర్పదేవతలను భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. పంచమి తిథికి జ్యోతిష్య పరంగా కూడా కొన్ని ప్రత్యేక విశేషాలు ఉన్నాయని నమ్ముతారు. ముఖ్యంగా నాగ పంచమి రోజున జన్మించిన పిల్లలు ప్రత్యేకమైన స్వభావం, వ్యక్తిత్వ…

Read Full News

వాటర్ బాటిల్‌లో ఉండేదంతా స్వచ్ఛమైన నీరేనా.. తాగే ముందు ఇది కచ్చితంగా తెలుసుకోండి! | Is Bottled Water Really Safe? The Truth About Microplastics, Minerals and Quality Standards

మనం తాగేది స్వచ్చమైన నీరేనా.. వాటర్ బాటిలో నీట్‌గా కనిపించే నీటిలో నిజంగానే ప్యూటీ ఉందా.. బాటిల్‌పై ‘ప్యూర్’, ‘ప్యాకుడ్ డ్రింకింగ్ వాటర్’, ‘మినరల్ వాటర్’ వంటి పేర్లు కనిపిస్తే చాలామంది ఆలోచించకుండా తాగేస్తారు. కానీ నీటిలో ఉండే చాలా కాలుష్యాలు కంటికి కనిపించవు. నీరు రంగు లేకుండా, వాసన లేకుండా ఉన్నా అందులో ఫ్లోరైడ్, నైట్రేట్, కొన్ని లోహాలు, సూక్ష్మజీవులు లేదా అతి చిన్న ప్లాస్టిక్ కణాలు ఉండే అవకాశం ఉంది. అందుకే బాటిల్ నీరు…

Read Full News

BAN vs AUS: 23 ఏళ్ల నిరీక్షణకు తెర.. ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారి చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ | Bangladesh historic test win australia darwin mehidy hasan miraz

BAN vs AUS: బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలో డార్విన్ పేరు ఇక ప్రత్యేకంగా నిలిచిపోనుంది. 2003లో ఇదే వేదికపై ఆస్ట్రేలియాతో తొలిసారి టెస్టు ఆడిన బంగ్లాదేశ్.. 23 ఏళ్ల తర్వాత అదే మైదానంలో ఆ జట్టుపై చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. మ్యాచ్ ఆరంభం నుంచే బంగ్లాదేశ్ ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 198 పరుగులకే ఆలౌటైంది. బంగ్లాదేశ్ బౌలర్లను ఎదుర్కోవడంలో కంగారూల బ్యాటర్లు పూర్తిగా తడబడ్డారు. స్టీవ్ స్మిత్ 71 పరుగులతో…

Read Full News

శ్రావణ మాసంలో నోములు, వ్రతాలు ఎందుకు చేస్తారు? స్త్రీలే ఎక్కువగా ఆచరించడం వెనుక అసలు పరమార్థం ఇదే! | Why Do Women Observe Vrats and Nomus in Shravan Month? Spiritual Significance Explained

Vrats and Nomus in Shravan Month Telugu: హిందూ సంప్రదాయంలో నోములు, వ్రతాలు కేవలం కోరికలు నెరవేర్చుకోవడానికి చేసే ఆచారాలు మాత్రమే కావు. వాటి వెనుక ఆధ్యాత్మికత, నియమశీలత, దానం, భక్తి, కుటుంబ శ్రేయస్సు, సత్ప్రవర్తన వంటి ఎన్నో విలువలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా శ్రావణ మాసం వచ్చిందంటే మహిళల ఇళ్లలో నోములు, వ్రతాలు, పూజలు, వాయనాలు, తాంబూల సమర్పణలు సందడిగా కనిపిస్తాయి. అయితే ఒక సందేహం చాలామందికి ఉంటుంది. నోములు, వ్రతాలు ఎక్కువగా మహిళలే…

Read Full News

మళ్లీ ఫుడ్‌ ట్రక్కులో దాక్కుంటారా? ట్రంప్‌కు ఇరాన్‌ చురక | Irans food truck mock at trump worry about your own safety first

Senior Iranian Lawmaker Ebrahim Azizi Left And Us President Donald Trump Right Photo Reuters 162532482 16×9 0 ట్రంప్‌కు ఇరాన్‌ చురక యుద్ధంలో ఇరాన్‌ పరాజయం పాలవుతుందని అనంతరం హర్ముజ్‌ జలసంధిని పూర్తిగా అమెరికా తమ ఆధీనంలోకి తీసుకుంటుందని మీడియా సమావేశంలో అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటనకు ఇరాన్‌ కౌంటర్‌ ఇచ్చింది. ఫుడ్‌ ట్రక్కులో దాక్కుని దేశం విడిచి వెళ్లాల్సిన దుస్థితి మరోసారి తలెత్తకుండా ట్రంప్‌ తన సేఫ్టీ గురించి ఆలోచించాలన ఇరాన్…

Read Full News

TET పాసైన వారికి గుడ్‌న్యూస్.. 6,534 విద్యా వాలంటీర్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌! ఎలాంటి రాత పరీక్ష లేదు | AP Teacher vidya volunteers Recruitment 2026 Notification Released for 6,534 Vidya Volunteer Posts, No Written Exam

అమరాతి, ఆగస్ట్‌ 16: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధనను మరింత మెరుగుపరిచేందుకు పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టుల (విద్యా వాలంటీర్లు) భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకాల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను కొంతవరకు అధిగమించి విద్యార్థులకు మెరుగైన బోధన అందించేందుకు చర్యలు చేపట్టనున్నారు. పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 6,534 విద్యా వాలంటీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో 3,597 సెకండరీ…

Read Full News