Smart Glasses: మీకు తెలియకుండా మిమ్మల్ని రహస్యంగా రికార్డ్ చేస్తాయి.. ఈ సన్ గ్లాసెస్‌తో జాగ్రత్త..
మెటా విడుదల చేసిన ఏఐ ఆధారిత స్మార్ట్ గ్లాసెస్ ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నాయి. అనుమతి లేకుండా చుట్టపక్కల ఉన్నవారిని రికార్డ్ చేసేగలిగే ఫీచర్‌పై ఆందోళన వ్యక్తం అవుతున్నాయి. కళ్లద్దాల తయారీ సంస్థ ఎస్సిలార్‌లక్సోటికాతో కలిసి మెటా వీటిని అభివృద్ధి చేసిసింది. రేబాన్ మెటా బ్రాండ్‌తో ఈ స్మార్ట్ గ్లాసెస్‌ను మార్కెట్లో విక్రయిస్తున్నారు. అయితే సాధారణంగా కనిపించే కళ్లద్దాల్లో కెమెరాలు, మైక్రోఫోన్లు, ఏఐ ఫీచర్లను మెటా జోడించింది. దీంతో చేతులు ఉపయోగించకుండానే ఫోటోలు, వీడియోలు తీయగలిగే సామర్థ్యాన్ని…