అద్భుతమైన ఫీచర్లతో హానర్ మ్యాజిక్ 9..! ధర, స్పెషాలిటీస్ తెలిస్తే తప్పకుండా కొనేస్తారు | Flagship Smartphone Alert: Upcoming Honor Magic 9 Series Details Revealed
హానర్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న మ్యాజిక్ 9 సిరీస్ త్వరలో మార్కెట్లోకి విడుదల కానుంది. ప్రముఖ అర్రి సంస్థ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన కెమెరా సిస్టమ్, పవర్ఫుల్ ప్రాసెసర్‌తో వస్తున్న ఈ ఫోన్ టెక్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. టెక్ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటున్న ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ సిరీస్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం శక్తివంతమైన కెమెరా హానర్ నుంచి రాబోతున్న ఈ కొత్త మ్యాజిక్ 9 సిరీస్‌లో కెమెరా విభాగంపై ప్రత్యేకంగా దృష్టి…