Chiranjeevi: చిరు లీక్స్ 2.0 వర్షన్.. అప్డేటెడ్ చిరంజీవి | Chiranjeevi Leaks 2.0: Is the Megastar Deliberately Teasing Mega 158 Title video – Entertainment Videos in Telugu
చిరు లీక్స్‌లో 2.0 వర్షన్ వచ్చిందా..? చిరంజీవి కావాలనే కొన్ని విషయాలు లీక్ చేస్తున్నారా..? ఒకప్పుడు అనుకోకుండా లీక్ చేసే చిరు.. ఇప్పుడన్ని లెక్కలేసుకున్న తర్వాతే నోటి నుంచి ఓ మాట బయటికి వదిలేస్తున్నారా..? బాబీ సినిమా టైటిల్ విషయంలోనూ ఇదే ట్రెండ్ ఫాలో అయ్యారా..? ప్రమోషన్ విషయంలో మెగాస్టార్ కూడా స్టైల్ మార్చేసారా..? అసలు మెగా 158 టైటిల్ ఏంటి..? చూద్దాం ఎక్స్‌క్లూజివ్‌గా..! చిరంజీవి కూడా అప్‌డేట్ అవుతున్నారు.. సరికొత్త ప్రమోషనల్ ట్రెండ్‌కు ఆయన కూడా…