Visakhapatnam–Bhogapuram: విశాఖ- భోగాపురానికి ఎయిరో ఎక్స్‌ప్రెస్ బస్సులు ప్రారంభం.. ప్రత్యేక సదుపాయాలు | Visakhapatnam–Bhogapuram Aero Express Buses Launched with Special Facilities
Visakhapatnam–Bhogapuram Aero Express Buses: విశాఖ- భోగాపురం ఎయిరో ఎక్స్‌ప్రెస్ బస్సులు ప్రారంభం అయ్యాయి. ఎయిర్ ట్రావెలర్స్ కోసం రెండు రూట్లలో బస్సుల రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే తొలి విడతగా 20 బస్సులను అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం .. ఈవీ ఏసీ బస్సులలో ప్రత్యేక సౌకర్యాలు ఉన్నాయి. అత్యాధునిక సౌకర్యాలతో ఎయిరో ఎక్స్‌ప్రెస్ బస్సులు ఉన్నాయి. ఈ బస్సులు 12 మీటర్ల పొడవుతో 35 సీటింగ్ కెపాసిటీ కలిగి ఉన్నాయి. ఈ బస్సులు రెండు రూట్లలో విశాఖ…