షాకిచ్చేంత తక్కువ ధరలో పోర్ట్రానిక్స్ హార్మోనిక్స్ ట్విన్స్ ఎస్13 ఇయర్ బడ్స్ | Portronics Harmonics Twins S13 Wireless Earbuds Launched at Rs 599
ప్రస్తుత ఆధునిక కాలంలో వైర్‌లెస్ ఇయర్ బడ్స్ వాడకం లేని స్మార్ట్‌ఫోన్ యూజర్ లేరనే చెప్పాలి. ముఖ్యంగా కాలేజీ విద్యార్థులు, ఆఫీస్ ఉద్యోగులు అందరూ రోజూవారీ అవసరాల కోసం వీటినే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో సామాన్యులకు సైతం అందుబాటు ధరలో ప్రీమియం అనుభూతిని పంచేందుకు పోర్ట్రానిక్స్ తన హార్మోనిక్స్ సిరీస్‌లో ఈ కొత్త మోడల్‌ను పరిచయం చేసింది. ఆకర్షణీయమైన క్లాసిక్ బ్లాక్ రంగులో లభించే ఈ బడ్స్ చెవిలో అత్యంత సౌకర్యవంతంగా ఇమిడిపోతాయి. అద్భుతమైన సౌండ్…