Headlines
రైలు చివరి బోగీ వెనుక X గుర్తు ఎందుకు ఉంటుందో తెలుసా? దాని వెనుక ఉన్న అసలు రహస్యమిదే! | Why Do Indian Trains Have an ‘X’ Mark on the Last Coach? The Safety Secret Explained

రైలు చివరి బోగీ వెనుక X గుర్తు ఎందుకు ఉంటుందో తెలుసా? దాని వెనుక ఉన్న అసలు రహస్యమిదే! | Why Do Indian Trains Have an ‘X’ Mark on the Last Coach? The Safety Secret Explained

భారతీయ రైళ్ల చివరి బోగీ వెనుక భాగంలో పెద్దగా X గుర్తు ముద్రించి ఉండటాన్ని మనం చూస్తుంటాం. ఇది కేవలం ఒక అక్షరం లేదా డిజైన్ మాత్రమే కాదు, రైల్వే భద్రతలో అత్యంత కీలకమైన సంకేతం. రైలు ప్రయాణంలో ఇంజిన్‌తో పాటు అన్ని బోగీలు సరిగ్గా కనెక్ట్ అయి ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి ఈ గుర్తును ఉపయోగిస్తారు. రైలు ఒక స్టేషన్‌ను లేదా సిగ్నల్ పాయింట్‌ను దాటి వెళ్తున్నప్పుడు, చివరి కోచ్‌పై ఉన్న X గుర్తును అక్కడ…

Read Full News
ఈ రాశుల జీవితంలో సంతోషాలు నింపడానికి బయలుదేరిన భారీ గ్రహం.. వీరికి డబ్బే డబ్బు! | Venus Retrograde in Its Own Sign 2 Zodiac Signs Set to See Financial Gains and Good Fortune

ఈ రాశుల జీవితంలో సంతోషాలు నింపడానికి బయలుదేరిన భారీ గ్రహం.. వీరికి డబ్బే డబ్బు! | Venus Retrograde in Its Own Sign 2 Zodiac Signs Set to See Financial Gains and Good Fortune

జ్యోతిష్య నిపుణులు చెప్పిన దాని బట్టి చూస్తే గ్రహాలు వాటి స్థానాలను ఇప్పటికప్పుడు మార్చుకుంటూనే ఉంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు బాధాకర పరిస్థితులను తెస్తుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు.

Read Full News
యమహా స్పోర్ట్స్‌ బైక్‌ R2 బుకింగ్స్‌ స్టార్ట్! పూర్తి వివరాలు తెలిస్తే మీరూ బుక్ చేసేస్తారు | Yamaha R2 Pre Bookings Open: Launching on August 27 in India

యమహా స్పోర్ట్స్‌ బైక్‌ R2 బుకింగ్స్‌ స్టార్ట్! పూర్తి వివరాలు తెలిస్తే మీరూ బుక్ చేసేస్తారు | Yamaha R2 Pre Bookings Open: Launching on August 27 in India

స్పోర్ట్స్ బైక్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యమహా R2 మార్కెట్లోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం R2కి సంబంధించిన పూర్తి వివరాలను కంపెనీ వెల్లడించనప్పటికీ, అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. R15 కంటే మెరుగైన పనితీరు, శక్తివంతమైన ఇంజన్‌తో ఇది రానుంది. కేటీఎం, హీరో బైక్‌లకు గట్టి పోటీ ఇవ్వనున్న ఈ కొత్త బైక్ పూర్తి విశేషాలు తెలుసుకుందాం. అద్భుతమైన ఫీచర్లు యమహా R2ను R15కు ప్రత్యామ్నాయంగా తీసుకురావడం లేదు. R15 లైనప్‌లోనే కొత్త మార్పులు చేసి, R2కు…

Read Full News
ఏపీలోని పరిటాల గ్రామ చరిత్ర తెలిస్తే మీరు నివ్వెరపోవాల్సిందే.. ప్రత్యేక సైన్యం.. | Paritala republic history 80th independence day

ఏపీలోని పరిటాల గ్రామ చరిత్ర తెలిస్తే మీరు నివ్వెరపోవాల్సిందే.. ప్రత్యేక సైన్యం.. | Paritala republic history 80th independence day

ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న పరిటాల గ్రామానికి అద్భుతమైన చరిత్ర ఉంది. నిజాం నవాబుల కాలంలో.. ఆనాటి రాజకీయ ఒప్పందాల కారణంగా పరిటాలతో పాటు.. పక్కన ఉన్న ఏడు గ్రామాలను నిజాం తన ఆధీనంలో పెట్టుకున్నారు. మిగతా కృష్ణాజిల్లాను బ్రిటిష్ వాళ్లకు ఇచ్చేశాడు. ఈ పరిటాల ప్రాంతాన్ని తన ఆధీనంలో పెట్టుకోవటానికి ప్రధానమైన కారణం వజ్రాలు. పురాతన కాలం నుంచి కూడా పరిటాల ప్రాంతంలో వజ్రాలు విపరీతంగా లభించేవి. ఇక్కడ దొరికే విలువైన వజ్రాలను చార్మినార్ ప్రాంతానికి…

Read Full News
ప్రముఖులతో ఫొటోలు.. చేతిలో ఫేక్ ఐడీ.. డీఐజీ అంటూ భార్యాభర్తల లక్షల దందా! | Couple posing as DIG, lakhs collected using fake IDs, arrested in Keesara, Medchal Malkajigiri District

ప్రముఖులతో ఫొటోలు.. చేతిలో ఫేక్ ఐడీ.. డీఐజీ అంటూ భార్యాభర్తల లక్షల దందా! | Couple posing as DIG, lakhs collected using fake IDs, arrested in Keesara, Medchal Malkajigiri District

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా: పోలీసుల పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్న భార్యాభర్తలను కీసర పోలీసులు అరెస్ట్ చేశారు. తాము పోలీసు శాఖలో ఉన్నతాధికారులమంటూ నమ్మిస్తూ పలువురి నుంచి లక్షల రూపాయలు కాజేసిన శ్రీధర్, నందిని పోలీసులకు పట్టుబడ్డారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులు తాము పోలీసు శాఖలో ఇంటెలిజెన్స్ డీఐజీగా విధులు నిర్వహిస్తున్నామని చెప్పుకుంటూ పలువురిని నమ్మించేవారు. ఇందుకోసం నకిలీ పోలీసు గుర్తింపు కార్డులను ఉపయోగించడంతో పాటు, ప్రముఖ వ్యక్తులతో కలిసి…

Read Full News
మీ గోళ్లు ఎలా ఉన్నాయో చూసుకోండి.. అదృష్టం, ధనయోగం మీ చెంత ఉందో లేదో తెలిపే సీక్రెట్‌ ఇదే!

మీ గోళ్లు ఎలా ఉన్నాయో చూసుకోండి.. అదృష్టం, ధనయోగం మీ చెంత ఉందో లేదో తెలిపే సీక్రెట్‌ ఇదే!

సాముద్రిక శాస్త్రం ప్రకారం మనుషుల శరీర అవయవాల ఆకృతిని బట్టి వారి భవిష్యత్తు, స్వభావం, అదృష్టాన్ని అంచనా వేయవచ్చు. అందులో చేతి గోళ్లు కీలక పాత్ర పోషిస్తాయి. గులాబీ రంగులో, పరిశుభ్రంగా మరియు నునుపుగా ఉండే గోళ్లు ఉన్నవారు ఎంతో అదృష్టవంతులని, వారికి జీవితంలో ధనలాభం, విజయం సులభంగా లభిస్తాయని శాస్త్రం చెబుతోంది. విరిగిపోయినట్లు లేదా నల్లటి మరకలు ఉన్న గోళ్లు ఆర్థిక సమస్యలను, ఆరోగ్య రుగ్మతలను సూచిస్తాయి. మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం.. గులాబీ రంగు…

Read Full News
Business Ideas: ఈ చిన్న ట్రిక్‌తో అద్భుతమైన వ్యాపారం.. అదిరిపోయే లాభాలు..! | How AI Can Help Small Businesses Go Online and Boost Profits

Business Ideas: ఈ చిన్న ట్రిక్‌తో అద్భుతమైన వ్యాపారం.. అదిరిపోయే లాభాలు..! | How AI Can Help Small Businesses Go Online and Boost Profits

Business Ideas: ఆధునిక కాలంలో చిన్న వ్యాపారాలు కేవలం ఆఫ్‌లైన్ అమ్మకాలపై ఆధారపడితే వృద్ధి సాధించడం కష్టం. తమ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి, లాభాలను పెంచుకోవడానికి ఆన్‌లైన్ మార్కెట్ ఒక బలమైన వేదికగా నిలుస్తుంది. ఇది కేవలం పెద్ద కంపెనీలకే కాకుండా, చిన్న స్థానిక వ్యాపారాలకు కూడా వర్తిస్తుంది. తమ ఉత్పత్తులను ప్రపంచానికి పరిచయం చేయడానికి ఆన్‌లైన్ ఒక శక్తివంతమైన సాధనం. ఉదాహరణకు, హోమ్‌మేడ్ స్నాక్స్ వ్యాపారాన్ని పరిశీలిద్దాం. స్థానికంగా ఒక చిన్న దుకాణం నడుపుతున్న వ్యాపారి తన…

Read Full News
హార్మోన్ల సమస్యలకు ఈ గింజలే పవర్ఫుల్.. ఎవరికీ తెలియని సీక్రెట్

హార్మోన్ల సమస్యలకు ఈ గింజలే పవర్ఫుల్.. ఎవరికీ తెలియని సీక్రెట్

ఈ గింజలు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో సహాయపడతాయి . ఎందుకంటే దీనిలో ఉండే ఫైబర్ మలబద్ధకం, అజీర్ణం వంటి వాటిని ఇది సమస్యలను తగ్గిస్తాయి. ఇది మాత్రమే కాకుండా జీర్ణక్రియ పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. మీరు కొంచం తీసుకున్నా చాలు. ఇవి బ్లడ్ షుగర్ నియంత్రణకు సహాయపడుతుంది. ఇంకా ఇది రక్తంలో చక్కెర పెరుగుదలను కూడా తగ్గిస్తుంది . మీరు వీటిని గింజలుగా మాత్రమే కాకుండా మొలకలుగా తీసుకున్నా…

Read Full News
Watch: బాయ్‌ఫ్రెండ్ కోసం ఇద్దరు అమ్మాయిల యుద్ధం.. 15 సెకన్లలో 14 చెంపదెబ్బలు! వైరల్ అవుతున్న వీడియో | Two Women Fight Over a Boyfriend, Exchange 14 Slaps in Just 15 Seconds; Video Goes Viral

Watch: బాయ్‌ఫ్రెండ్ కోసం ఇద్దరు అమ్మాయిల యుద్ధం.. 15 సెకన్లలో 14 చెంపదెబ్బలు! వైరల్ అవుతున్న వీడియో | Two Women Fight Over a Boyfriend, Exchange 14 Slaps in Just 15 Seconds; Video Goes Viral

సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో వింతైన, విచిత్రమైన గొడవలకు సంబంధించిన వీడియోలు విపరీతంగా ప్రచారమవుతున్నాయి. తాజాగా ఇద్దరు అమ్మాయిల మధ్య జరిగిన అత్యంత దారుణమైన గొడవ వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. కేవలం 15 సెకన్ల వ్యవధిలో ఒకరినొకరు ఏకంగా 14 సార్లు చెంపదెబ్బలు కొట్టుకోవడం ఈ వీడియోలో కనిపిస్తోంది. బాయ్‌ఫ్రెండ్ విషయమై వీరిద్దరి మధ్య తీవ్ర వివాదం తలెత్తిందని, అది చివరకు ఇలా భౌతిక దాడికి దారితీసిందని సమాచారం. పబ్లిక్ స్థలంలో పరిసరాలను కూడా…

Read Full News
వంటింట్లో ఈ చిన్న ట్రిక్ తెలిస్తే చాలు.. టమాటాలు ఎన్ని రోజులైనా ఫ్రెష్‌గా ఉంటాయ్..

వంటింట్లో ఈ చిన్న ట్రిక్ తెలిస్తే చాలు.. టమాటాలు ఎన్ని రోజులైనా ఫ్రెష్‌గా ఉంటాయ్..

ఫ్రిడ్జిలు అందుబాటులో లేని కాలంలో మన పూర్వీకులు వాతావరణ మార్పులకు అనుగుణంగా కొన్ని సహజసిద్ధమైన సంప్రదాయ పద్ధతులను పాటించేవారు. అందులో మట్టి కుండ, పొడి ఇసుకతో కూరగాయలను నిల్వ చేసే విధానం ఎంతో పాపులర్. వానాకాలంలో వాతావరణంలోని అధిక తేమ నుంచి కూరగాయలను రక్షించి, టమాటాలు ఎక్కువ కాలం కుళ్లకుండా తాజాగా ఉంచేందుకు ఈ పురాతన పద్ధతి ఎంతో సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ పద్ధతిని అనుసరించడానికి ఇంట్లో లభించే శుభ్రమైన, పూర్తిగా పొడిగా ఉన్న మట్టి కుండ,…

Read Full News