Video: మువ్వన్నెల కాంతుల్లో మెరిసిన ఆదియోగి.. స్వాతంత్య్ర స్ఫూర్తిని చాటిచెప్పిన ఈశా ఫౌండేషన్.. | Adiyogi is lit up in tricolor to celebrate Bharat’s 80th Independence Day, Watch Video
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. ఈ చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకుని తమిళనాడులోని కోయంబత్తూరు ఈశా యోగా కేంద్రంలో ప్రతిష్టించిన ప్రపంచ ప్రసిద్ధ 112 అడుగుల ఆదియోగి శివుని విగ్రహం మువ్వన్నెల వెలుగులతో దేదీప్యమానంగా దర్శనమిచ్చింది. జాతీయ జెండాలోని కాషాయం, తెలుపు, ఆకుపచ్చ వర్ణాల లేజర్ లైటింగ్‌తో ఆదియోగి విగ్రహాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఈ అపురూప దృశ్యం స్వాతంత్య్ర దినోత్సవ స్ఫూర్తిని, భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తూ అక్కడికి వచ్చిన భక్తులు,…