పరిచయం లేదు.. పగ లేదు.. కేవలం కుక్క చేసిన పనికి యువకుడి ప్రాణమే పోయింది! | Dispute over dog urinating leads to youth brutally murder in Khammam
ఖమ్మం నగరంలో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. పెంపుడు కుక్క టాయిలెట్ పోసిందనే ఒక చిన్న వివాదం చినికి చినికి గాలివానలా మారి, ఒక యువకుడి ప్రాణాలను బలిగొంది. ఖమ్మం త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రంగనాయకుల గుట్ట ప్రాంతంలో ఈ ఉదంతం స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రంగనాయకుల గుట్టకు చెందిన దండేటి శ్రీనాథ్ (24) అనే యువకుడు ఫ్లెక్సీ వర్కర్‌గా జీవనం సాగిస్తున్నాడు. గురువారం…