Singareni Jobs: సింగరేణిలో 300 అప్రెంటిస్ పోస్టులు.. ఇంజినీరింగ్, డిగ్రీ, డిప్లొమా వారికి సూపర్ ఛాన్స్! | Singareni Apprentice Recruitment 2026: 300 Apprentice Posts for Engineering, Graduate and Diploma Candidates
Singareni Jobs Telugu: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL)లో అప్రెంటిస్‌షిప్ చేయాలనుకునే నిరుద్యోగ యువతకు మంచి అవకాశం వచ్చింది. ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ డిగ్రీతో పాటు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థుల కోసం మొత్తం 300 అప్రెంటిస్ స్థానాలను సంస్థ ప్రకటించింది. 2023-24 నుంచి 2025-26 విద్యా సంవత్సరాల మధ్య తమ కోర్సులను పూర్తి చేసిన వారు ఈ అవకాశానికి దరఖాస్తు చేసుకోవచ్చు. 300 స్థానాలు.. విభాగాల వారీగా ఈ అప్రెంటిస్‌షిప్‌లో ఇంజినీరింగ్ విభాగానికి 150,…