ఇదేందయ్యా ఇది..! మర్యాద రామన్నలో కనిపించిన ఈ కుర్రాడు.. ఆ స్టార్ హీరోనా.. | Did you recognize the boy who acted in the movie Maryada Ramanna, He is Sri Simha Koduri
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నవారణాసి సినిమా కోసం ప్రపంచం మొత్తం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. వారణాసి సినిమాతో రాజమౌళి ఈసారి ఇండియన్ బాక్సాఫీస్ నే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రికార్డ్స్ కూడా బద్దలుకొట్టేలా కనిపిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆమధ్య విడుదలైన టైటిల్ టీజర్ తో పాటు రీసెంట్ గా మహేష్ బాబు బర్త్…