Headlines
నిత్యం వ్యాయామం చేస్తే మీ శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే.. ఫిట్‌నెస్ రహస్యం మీకోసం! | Importance of Physical Fitness and Regular Exercise for Healthy Living

నిత్యం వ్యాయామం చేస్తే మీ శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే.. ఫిట్‌నెస్ రహస్యం మీకోసం! | Importance of Physical Fitness and Regular Exercise for Healthy Living

రాత్రి పూట ప్రశాంతమైన నిద్ర పట్టడానికి కూడా క్రమశిక్షణతో కూడిన వ్యాయామం ఎంతో అవసరం.ఫిట్‌నెస్ ప్రయాణాన్ని ప్రారంభించడానికి జిమ్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. ఉదయాన్నే చేసే వేగవంతమైన నడక, రన్నింగ్, సైక్లింగ్, ఈత కొట్టడం లేదా ఇంట్లోనే చేసే యోగాసనాలతో కూడా మీ రోజును ప్రారంభించవచ్చు. అయితే, వ్యాయామంతో పాటు సరైన సమతుల్య ఆహారం తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. మీ దినచర్యలో శారీరక శ్రమను ఒక భాగంగా మార్చుకోవడం ద్వారా సుదీర్ఘమైన, ఆరోగ్యకరమైన మరియు ఆనందకరమైన…

Read Full News
ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో ఏం తినాలో తెలుసా..? 99 శాతం మందికి ఇది తెలియనే తెలియదు..

ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో ఏం తినాలో తెలుసా..? 99 శాతం మందికి ఇది తెలియనే తెలియదు..

ఆహారంలో బ్రేక్ ఫాస్ట్ కు ప్రత్యేక స్థానం ఉంది. రాత్రంతా ఆహారం తీసుకోకుండా ఉండడం వల్ల శరీరానికి విశ్రాంతి లభిస్తుంది. ఉదయం తీసుకునే బ్రేక్ ఫాస్ట్ తో ఆ ఉపవాసాన్ని విరమించడం జరుగుతుంది. అందుకే దీనిని “బ్రేక్ ఫాస్ట్” అని పిలుస్తారు. అయితే, చాలా మందికి బ్రేక్ ఫాస్ట్ అనగానే పూరీ, దోశ, వడ వంటి రుచికరమైన, కానీ నూనె శాతం అధికంగా ఉండే వంటకాలు గుర్తొస్తాయి. వీటి రుచి అమోఘంగా ఉన్నప్పటికీ, వీటిని తరచుగా తీసుకోవడం…

Read Full News
Andhra News: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ బస్సు.. 20 మందికి తీవ్ర గాయాలు.. | Major Road Accident in Anantapur: Private Travel Bus and Eicher Vehicle Collide, 20 Injured

Andhra News: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ బస్సు.. 20 మందికి తీవ్ర గాయాలు.. | Major Road Accident in Anantapur: Private Travel Bus and Eicher Vehicle Collide, 20 Injured

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నేషనల్ హైవేపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. బస్సును ఐషర్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 20 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను తొలుత పామిడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా..  అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం అనంతపురంలోని హాస్పిటల్‌కు తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదానికి సంబంధించిన ఇతర వివరాల్లోకి వెళితే.. ఆదివారం తెల్లవారుజామున…

Read Full News

Toxic Pre Release Event : టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అపశృతి.. కిందపడిన భారీ సౌండ్ సెట్.. విద్యార్థులకు గాయలు.. | Two Students Injured At Rocking Star Yash Toxic Movie Pre Released Event Malla Reddy University In Hyderebad

పాన్ ఇండియా స్టార్ యశ్ హీరోగా నటిస్తున్న లేటేస్ట్ మూవీ టాక్సిక్. డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఆగస్ట్ 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా శనివారం రాత్రి హైదరాబాద్ లోని మల్లారెడ్డి యూనివర్సిటీ దులపల్లి లో టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమానికి…

Read Full News
IND vs ZIM 2nd T20I: కాటేరమ్మ కొడుకుపై వేటు.. రెండో టీ20లో ఊహించని మార్పుతో బరిలోకి భారత జట్టు..? | Indias predicted playing xi for 2nd t20i vs zimbabwe 2026 abhishek sharma out

IND vs ZIM 2nd T20I: కాటేరమ్మ కొడుకుపై వేటు.. రెండో టీ20లో ఊహించని మార్పుతో బరిలోకి భారత జట్టు..? | Indias predicted playing xi for 2nd t20i vs zimbabwe 2026 abhishek sharma out

India Predicted Playing XI: జింబాబ్వేపై తొలి టీ20లో ఘన విజయం సాధించినప్పటికీ భారత మేనేజ్‌మెంట్‌కు తిప్పలు తప్పడం లేదు. ముఖ్యంగా ఫామ్ లేమితో తడబడుతున్న స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ స్థానంపై తీవ్ర స్థాయిలో చర్చ నడుస్తోంది. సిరీస్‌లో ఆధిపత్యాన్ని నిలబెట్టుకునేందుకు రెండో సమరంలో తుది జట్టులో కీలక మార్పులు చేసేందుకు హెడ్ కోచ్, కెప్టెన్ వ్యూహాలు రచిస్తున్నారు. విజయానందం ఉన్నా.. బెంచ్ బలగంపై దృష్టి..! హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన మొదటి పోరులో…

Read Full News
UPI Charges: యూపీఐ ఛార్జీలు వ్యాపారులకు మాత్రమే.. వినియోగదారులకు కాదు.. కీలక ప్రకటన చేసిన కేంద్ర మంత్రి | UPI Charges Only For Merchants, Not Customers: Finance Minister Nirmala Sitharaman On New Tax Bill

UPI Charges: దేశంలో అతిపెద్ద డిజిటల్ చెల్లింపు మాధ్యమంగా మారిన యూపీఐపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) వివాదం నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (FM) మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఆరోపణలకు ఆర్థిక మంత్రి స్పందించారు. MDR భారం కేవలం వ్యాపారిపై మాత్రమే పడుతుందని, సాధారణ వినియోగదారుడిపై కాదని ఆయన అన్నారు. ఇది బ్యాంకులు, ఫిన్‌టెక్ కంపెనీలు మెరుగైన మౌలిక సదుపాయాలు, కొత్త సాంకేతికత, భద్రతా వ్యవస్థలలో పెట్టుబడి పెట్టడానికి సహాయపడుతుంది. ఇది అంతిమంగా UPI వినియోగదారులందరికీ…

Read Full News

పైలట్స్ బీ అలర్ట్.. ఇకపై ప్రతి ఏటా డోపింగ్ పరీక్ష ! | DGCA Considers Mandatory Annual Drug Testing for All Commercial Pilots

దేశంలోని ప్రతి వాణిజ్య పైలట్‌కు సంవత్సరానికి కనీసం ఒక్కసారైనా రాండమ్ డోపింగ్ పరీక్ష నిర్వహించాలనే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం మొత్తం పైలట్ నెట్‌వర్క్‌లో కేవలం 10 శాతం మందికి మాత్రమే రాండమ్‌గా డోప్ టెస్టులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విమానయాన సంస్థలు, ఇతర భాగస్వాములతో చర్చలు జరుపుతూ 100 శాతం పరీక్షల అమలుపై…

Read Full News

BiggBoss 10: అమ్మ బాబోయ్.. ! బిగ్ బాస్‌ హిస్టరీలో హైయెస్ట్ రెమ్యునరేషన్ అందుకుంది ఈమేనట..!! | Do you know who received the highest remuneration of any contestant in Bigg Boss telugu history, It is Sreemukhi

బిగ్ బాస్ సీజన్ 10 రేడీ అయిపొయింది.. ఈ రియాల్టీఈ గేమ్ షో ఆడియన్స్ ను ఎంతగానో ఎదురుచూస్తున్నారు… ఈ సారి మరింత ఇంట్రెస్టింగ్ గా అదిరిపోయే టాస్క్ లు ప్లాన్ చేస్తున్నారు బిగ్ బాస్ టీమ్… అలాగే ఈసారి కూడా సామాన్యులు హౌస్ లో సందడి చేయనున్నారు. అయితే ఇప్పటివరకు తెలుగులో సక్సెస్ ఫుల్ గా 9 సీజన్స్ పూర్తి చేసుకుంది బిగ్ బాస్ గేమ్ షో.. ఎంతో మంచి సినిమా వాళ్లు, సీరియల్ యాక్టర్స్…

Read Full News
రాజుల కాలం నాటి భారీ సొరంగం.. లోపల నిధి ఉందా? నాంపల్లిలో ఆసక్తికర రహస్యం! | Mysterious Ancient Tunnel in Nampalli What Lies Inside the Massive Passage Near the Narasimha Temple

రాజుల కాలం నాటి భారీ సొరంగం.. లోపల నిధి ఉందా? నాంపల్లిలో ఆసక్తికర రహస్యం! | Mysterious Ancient Tunnel in Nampalli What Lies Inside the Massive Passage Near the Narasimha Temple

ఈ ఆలయానికి సుమారుగా 80 ఏళ్లకు పైగా చరిత్ర ఉందని చరిత్రకారులు చెబుతున్నారు. అయితే రాజ నరేంద్రుడి కాలంలోనే రాజ రాజ నరేంద్రుడు ఈ కొండపైన తపస్సు ఆనవాళ్లు ఉన్నాయి. ఈ కొండ నుంచి రాజన్న గర్భగుడి వరకు ఏడు కిలోమీటర్లకు పైగా సొరంగ మార్గం ఉంది. అయితే 9 మంది సిద్దులు ఇక్కడ తపస్సు చేసుకునేవారని, తరువాత సొరంగ మార్గం ద్వారా రాజన్న ఆలయ గర్భగుడికి వెళ్లి అక్కడ పూజలు నిర్వహించేవారు అని పురాణాల ద్వారా…

Read Full News
JioTag 2: ఇక వస్తువులు పోతాయనే భయం లేదు.. తక్కువ ధరల్లోనే కొత్త ‘జియోట్యాగ్ 2’.. ఆండ్రాయిడ్, ఆపిల్‌తో ట్రాక్ చేయొచ్చు! | Tech News: JioTag 2 Unveiled in India with Find My and Find Hub Compatibility

JioTag 2: ఇక వస్తువులు పోతాయనే భయం లేదు.. తక్కువ ధరల్లోనే కొత్త ‘జియోట్యాగ్ 2’.. ఆండ్రాయిడ్, ఆపిల్‌తో ట్రాక్ చేయొచ్చు! | Tech News: JioTag 2 Unveiled in India with Find My and Find Hub Compatibility

JioTag 2: మీరు తరచుగా మీ తాళాలు, బ్యాగులు లేదా ఇతర ముఖ్యమైన వస్తువులను మర్చిపోతుంటే, జియో కొత్త జియోట్యాగ్ 2ను విడుదల చేసింది. ఈ స్మార్ట్ ట్రాకర్ ఇప్పుడు ఆండ్రాయిడ్, ఐఫోన్ రెండింటితోనూ పనిచేస్తుంది. దీని ప్రారంభ ధర రూ.1,249. కంపెనీ కొత్త డిజైన్‌తో పాటు మెరుగైన ట్రాకింగ్ ఫీచర్లను అందించింది. ధర, కొత్త డిజైన్: జియోట్యాగ్ 2 భారతదేశంలో రూ.1,249 ధరకు విడుదల చేసింది. బ్యాంక్ ఆఫర్‌లతో దీని ధరను రూ.1,199కి తగ్గించవచ్చు. ఇది…

Read Full News