Headlines
భారత్ ఇండస్ట్రీకి కొత్త జోష్.. తయారీ రంగం జోరు.. జూన్‌లో 7.3%కు ఎగిసిన పారిశ్రామిక వృద్ధి | Indias iip record growth industrial output accelerates to 7 3 percent in june 2026 manufacturing electricity drive strong growth

భారత్ ఇండస్ట్రీకి కొత్త జోష్.. తయారీ రంగం జోరు.. జూన్‌లో 7.3%కు ఎగిసిన పారిశ్రామిక వృద్ధి | Indias iip record growth industrial output accelerates to 7 3 percent in june 2026 manufacturing electricity drive strong growth

భారత పారిశ్రామిక రంగం 2026 జూన్ నెలలో మరింత వేగం పుంజుకుంది. దేశ పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (Industrial Production Index-IIP) గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 7.3 శాతం వృద్ధిని నమోదు చేసింది. మే నెలలో నమోదైన 5.1 శాతం వృద్ధితో పోలిస్తే ఇది గణనీయమైన మెరుగుదల. ముఖ్యంగా తయారీ రంగంలో బలమైన ఉత్పత్తి, విద్యుత్ మరియు గ్యాస్ సరఫరాలో రెండంకెల వృద్ధి, మూలధన వస్తువుల ఉత్పత్తిలో భారీ పెరుగుదల మొత్తం పారిశ్రామిక రంగాన్ని…

Read Full News

OTT Movie: ఒకేసారి ఐదు ఓటీటీల్లోకి వచ్చేసిన సూపర్ హిట్ యాక్షన్ థ్రిల్లర్.. సునీల్ యాక్టింగ్ కోసమైనా చూడాలి | Malayalam Action Thriller Ananthan Kaadu Movie Is Now Streaming On These 5 OTT Platforms

సాధారణంగా సినిమాలు ఒకటి లేదా రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో స్ట్రీమింగ్ కు వస్తాయి. అయితే ఒక సూపర్ హిట్ సినిమా ఏకంగా ఐదు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లోకి వచ్చేసింది. కోలీవుడ్ వర్సటైల్ హీరో ఆర్య ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ సినిమా ‘అనంతన్ కాడు’. పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో టాలీవుడ్ నటుడు సునీల్, రెజీనా కసాండ్రా, అజయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలైన ఈ సినిమా…

Read Full News
Papaya: ఇన్నాళ్లు తెలీక తిన్నారేమో.. ఇకపై జాగ్రత్త.. వీరికి బొప్పాయి విషంతో సమానం! | Papaya benefits and side effects who should avoid eating papaya

Papaya: ఇన్నాళ్లు తెలీక తిన్నారేమో.. ఇకపై జాగ్రత్త.. వీరికి బొప్పాయి విషంతో సమానం! | Papaya benefits and side effects who should avoid eating papaya

షుగర్, అలర్జీ: లేటెక్స్ అలర్జీ ఉన్నవారికి బొప్పాయి తినడం వల్ల చర్మంపై దద్దుర్లు, దురద, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ముక్కు కారడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. కాబట్టి వీరు ఈ పండుదు దూరంగా ఉండడం మంచిది. అలాగే బొప్పాయికి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే గుణం ఉంది. ఇప్పటికే ఇన్సులిన్ లేదా షుగర్ మందులు వాడేవారు ఎక్కువగా తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వీరు తినే ముందు వైద్యులను సంప్రదించడం…

Read Full News
తిరుపతిలో పుల్కిత్ టిఎమ్‌టి విజయోత్సవం 2026.. డ్రోన్ బ్రాండింగ్‌తో కొత్త స్కీమ్ ఆవిష్కరణ.. | Pulkit TMT Hosts Grand Vijayotsavam 2026 Dealer Meet in Tirupati, Check Details

తిరుపతిలో పుల్కిత్ టిఎమ్‌టి విజయోత్సవం 2026.. డ్రోన్ బ్రాండింగ్‌తో కొత్త స్కీమ్ ఆవిష్కరణ.. | Pulkit TMT Hosts Grand Vijayotsavam 2026 Dealer Meet in Tirupati, Check Details

ప్రముఖ ఉక్కు తయారీ సంస్థ పుల్కిత్ టిఎమ్‌టి తన వార్షిక డీలర్ల మహాసమ్మేళనం విజయోత్సవం 2026ను తిరుపతిలో అత్యంత వైభవంగా నిర్వహించింది. వ్యాపార పురోగతి, భాగస్వామ్యం, భవిష్యత్తు ప్రణాళికల లక్ష్యంగా జరిగిన ఈ వేడుకలో దాదాపు 150 మంది డీలర్లు పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. ఈ వేడుకకు పుల్కిత్ టిఎమ్‌టి ఛైర్మన్ వినోద్ గార్గ్, సీఈవో పుష్పిత్ గార్గ్, సేల్స్ అండ్ మార్కెటింగ్ ఏవీపీ శరత్ మోహన్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నాయకత్వం వహించారు. తమతో…

Read Full News
ఈ వీకెండ్ మీకు మాంచి కిక్ ఇచ్చే మూవీ ఓటీటీలోకి.. ఎక్కడ చూడొచ్చంటే.. ?

ఈ వీకెండ్ మీకు మాంచి కిక్ ఇచ్చే మూవీ ఓటీటీలోకి.. ఎక్కడ చూడొచ్చంటే.. ?

ప్రియదర్శి నటించిన ‘మెయిల్’, సమంత నిర్మాతగా తెరకెక్కిన ‘శుభం’ చిత్రాల్లో కీలక పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న హర్షిత్ రెడ్డి, ఇప్పుడు హీరోగా‘దీవానా’తో ఆకట్టుకున్నాడు. స్నేహ మణిమేఘలై హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం, విడుదలకు ముందే ప్రమోషనల్ కంటెంట్‌తో మంచి ఆసక్తిని రేకెత్తించింది. గీతా డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం, అలాగే అల్లు అర్జున్ ప్రీమియర్స్ వేయాలని సూచించడం వంటి అంశాలు సినిమాపై మరింత హైప్‌ను క్రియేట్ చేశాయి. జూన్ 19వ విడుదలైన తర్వాత…

Read Full News

Post Office Schemes: పోస్టాఫీసులో టాప్‌ 5 సేవింగ్స్ స్కీమ్‌ గురించి మీకు తెలుసా..? ఎన్నో ప్రయోజనాలు..! | Top 5 Post Office Savings Schemes for Financial Security in India

Post Office Savings Schemes: ఆర్థిక భద్రత, వృద్ధి కోసం ప్రభుత్వ మద్దతుగల, సురక్షితమైన పెట్టుబడి ఎంపికలు ఎల్లప్పుడూ ప్రాధాన్యతను పొందుతాయి. పోస్ట్ ఆఫీస్ అనేక రకాల పొదుపు పథకాలను అందిస్తుంది. ఇవి పౌరులకు సంపదను పెంపొందించుకోవడానికి, పన్ను ప్రయోజనాలను పొందడానికి, స్థిరమైన ఆదాయాన్ని సంపాదించడానికి, భవిష్యత్ ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి సహాయపడతాయి. ఈ వ్యాసం టాప్ 5 పోస్ట్ ఆఫీస్ పథకాలను వివరంగా తెలుసుకుందాం. అందులో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), కిసాన్ వికాస్ పత్ర…

Read Full News

Team India: రాసిపెట్టుకోండి.. అలాంటోడు దొరకడం టీమిండియా అదృష్టం.. వదిలేశారో..! | Kevin Pietersen Lauds Devdutt Padikkals Stellar Performance in IND vs SL Test Series

Kevin Pietersen Lauds Devdutt Padikkals Stellar Performance in IND vs SL Test Series: శ్రీలంకతో ముగిసిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో టీమిండియా యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. సాయి సుదర్శన్ స్థానంలో జట్టులోకి వచ్చిన పడిక్కల్, తన బ్యాటింగ్‌తో సెలక్టర్ల నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఈ సిరీస్‌లో రెండు సెంచరీలు సాధించి, మొత్తంగా 328 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. పడిక్కల్ ప్రదర్శనపై ఇంగ్లాండ్…

Read Full News
బుమ్రా స్థానంలో షమీకి ఛాన్స్.. కట్‌చేస్తే.. లాస్ట్ మినిట్‌లో చక్రం తిప్పిన అగార్కర్..!

బుమ్రా స్థానంలో షమీకి ఛాన్స్.. కట్‌చేస్తే.. లాస్ట్ మినిట్‌లో చక్రం తిప్పిన అగార్కర్..!

టీమిండియా సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ రీఎంట్రీ ఆశలకు మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాయంతో వైదొలిగిన జస్ప్రీత్ బుమ్రా స్థానంలో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని ఎంపిక కమిటీ యంగ్ పేసర్ ఆకిబ్ నబీని ఎంపిక చేసింది. ఈ సంచలన నిర్ణయంతో షమీ టెస్టు కెరీర్‌పై బీసీసీఐ ఒక స్పష్టమైన సంకేతాన్ని పంపించింది. శ్రీలంకతో జరగబోయే రెండు టెస్టుల సిరీస్‌కు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మోకాలి గాయం కారణంగా దూరం కావాల్సి…

Read Full News
OTT Movie: ఫ్రెండ్‌షిప్ డే స్పెషల్.. ఓటీటీలోకి రీసెంట్ సూపర్ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్ | Atharvaa And Thaman Starrer Hrudayam Murali Movie To Stream On Netflix OTT From August 7th

OTT Movie: ఫ్రెండ్‌షిప్ డే స్పెషల్.. ఓటీటీలోకి రీసెంట్ సూపర్ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్ | Atharvaa And Thaman Starrer Hrudayam Murali Movie To Stream On Netflix OTT From August 7th

కోలీవుడ్ స్టార్ అథర్వ, ప్రీతి ముకుందన్ ప్రధాన పాత్రల్లో నటించిన రీసెంట్ లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘హృదయం మురళి’. అప్పుడెప్పుడో బాయ్స్ సినిమాలో నటించిన మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మళ్లీ సుమారు 20 ఏళ్ల తర్వాత ఈ సినిమాలో నటించడం విశేషం. వీరితో పాటు మలయాళం స్టార్ ఫహాద్ ఫాజిల్, లేటెస్ట్ సెన్సేషన్ కయాదు లోహర్, మాళవికా మోహనన్ వంటి స్టార్స్ ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషించారు. టీజర్స్, ట్రైలర్ తోనే పాజిటివ్ వైబ్ తెచ్చుకున్న…

Read Full News
Bonalu Special Mutton Sukka: బోనాలు స్పెషల్ మటన్ సుక్కా.. హోటల్‌ స్టైల్‌లో ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది! | Bonalu Special Mutton Sukka Details in Telugu

Bonalu Special Mutton Sukka: బోనాలు స్పెషల్ మటన్ సుక్కా.. హోటల్‌ స్టైల్‌లో ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది! | Bonalu Special Mutton Sukka Details in Telugu

బోనాల పండుగ సందర్భంగా ఇంట్లో నాన్‌వెజ్‌ వంటకాలు చేసుకునేవారు చాలామందే ఉంటారు. ప్రతిసారి మటన్‌ కర్రీ కాకుండా కాస్త వెరైటీగా, స్పైసీగా ఏదైనా చేయాలనుకుంటే మటన్ సుక్కా మంచి ఎంపిక. మటన్‌ను మసాలాలతో బాగా ఉడికించి, చివర్లో తక్కువ నీటితో డ్రైగా వేయించడం వల్ల ఈ వంటకానికి అద్భుతమైన రుచి వస్తుంది. హోటల్‌ స్టైల్‌లో మసాలా ఘుమఘుమలాడే ఈ బోనాలు స్పెషల్ మటన్ సుక్కాను ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కావలసిన పదార్థాలు మటన్ –…

Read Full News