ఇలాంటి పచ్చి ఖర్జూరాలు కనిపిస్తే వెంటనే తెచ్చుకు తినేయండి..ఈ అద్భుతమైన ప్రయోజనాలు మీ సొంతం!
నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నలాజికల్ ఇన్ఫర్మేషన్ ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం, పచ్చి ఖర్జూరాలలో కెరోటినాయిడ్లు, ఫినాలిక్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వర్షాకాలంలో వివిధ రకాల అలెర్జీలు పెరుగుతాయి. చర్మం కూడా దురద, ఇన్ఫెక్షన్ల వంటి సమస్యలతో బాధపడుతుంది. ఈ సమస్యలన్నింటినీ తగ్గించడంలో పచ్చి ఖర్జూరాలను తినడం సహాయపడుతుంది. రోగనిరోధక శక్తి పెంపు: వర్షాకాలంలో వాతావరణ మార్పుల వల్ల ఇమ్యూనిటీ తగ్గుతుంది. పచ్చి ఖర్జూరాలలో విటమిన్ సి, ఫ్లేవనాయిడ్లు, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి…