Headlines
18 మ్యాచ్‌లలో 104 వికెట్లు తీసినా ఛీ కొట్టిన బీసీసీఐ.. లంక సిరీస్‌లోనూ బారాముల్లా ఎక్స్‌ప్రెస్‌కు దక్కని చోటు..! | Auqib Nabi was not picked for Team India Squad For Sri Lanka Test Series

18 మ్యాచ్‌లలో 104 వికెట్లు తీసినా ఛీ కొట్టిన బీసీసీఐ.. లంక సిరీస్‌లోనూ బారాముల్లా ఎక్స్‌ప్రెస్‌కు దక్కని చోటు..! | Auqib Nabi was not picked for Team India Squad For Sri Lanka Test Series

Auqib Nabi: శ్రీలంకతో టెస్ట్ సిరీస్ కోసం భారత 15 మంది సభ్యుల జట్టును ప్రకటించారు. ఈ 15 మంది సభ్యుల జాబితాలో జమ్మూ కాశ్మీర్ పేసర్ ఆకిబ్ నబీ పేరు లేదు. దేశీయ క్రికెట్‌లో నిలకడగా అద్భుత ప్రదర్శనలు చేస్తున్నప్పటికీ, నబీకి భారత టెస్ట్ జట్టులో చోటు దక్కకపోవడం క్రీడా వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. గత రెండు రంజీ సీజన్లలో ఆకిబ్ నబీ తీసిన వికెట్ల సంఖ్యే దీనికి ప్రధాన కారణం. ‘బారాముల్లా ఎక్స్‌ప్రెస్’:…

Read Full News

Tea Stain Removal: టీ మరకతో సోఫా పాడైందా? ఈ చిట్కాలు తెలిస్తే సోఫా మళ్లీ కొత్తదిలా! | Easy Ways to Remove Tea Stains from Sofa Details in Telugu

మరకను తొలగించే ముందు మీ సోఫా ఫ్యాబ్రిక్‌పై ఉన్న క్లీనింగ్ కోడ్‌ను తప్పనిసరిగా పరిశీలించాలి. ఎందుకంటే అన్ని రకాల సోఫాలకు నీరు లేదా ఒకే రకమైన క్లీనింగ్ ద్రావణం సరిపోదు. సరైన పద్ధతి పాటించకపోతే ఫ్యాబ్రిక్ రంగు మారడం లేదా దెబ్బతినే అవకాశం ఉంటుంది. అలాగే సోఫాను శుభ్రం చేసేటప్పుడు ఎక్కువ నీటిని ఉపయోగించకుండా, చివర్లో పూర్తిగా ఆరబెట్టడం కూడా చాలా ముఖ్యమైన విషయం. 1. టీ పడగానే ముందుగా ఏం చేయాలి? సోఫాపై టీ పడిన…

Read Full News

జన్మాష్టమి.. మీ ఇంటి చిన్నకన్నయ్యను.. కృష్ణుడిలా ఇలా అందంగా రెడీ చేయండి | Janmashtami: Dress Your Little Krishna, Easy DIY Outfit Ideas for Kids

కొందరు కిరీటం, నెమలి ఈకను పెట్టరు. కానీ ఈ రెండు లేకపోతే, కృష్ణుడి రూపం అసంపూర్ణం, అలంకరణ పూర్తి కాదు అని చెబుతున్నారు. అందుకే చాలా వరకు మార్కెట్‌లో కిరిటాలు, నెమలి ఈకలు అందు బాటులో ఉంటాయి. అయితే మీకు బయట కొనుగోలు చేయడం వీలు కాకపోతే, మీ ఇంటిలోనే కార్డ్ బోర్డ్ పట్టీని తీసుకొని, దానిని కిరీటం లా కట్ చేసి, మెరుపులతో డిజైన్ చేసి, చిన్న నెమలి ఈకను అంటించడండి. అలాగే పూసల వంటివి…

Read Full News
పాములు ఎన్ని రోజులకు ఒకసారి మల మూత్ర విసర్జనలు చేస్తాయో తెలుసా? | Do Snakes Urinate and Defecate? Surprising Facts About Snake Excretion Explained

పాములు ఎన్ని రోజులకు ఒకసారి మల మూత్ర విసర్జనలు చేస్తాయో తెలుసా? | Do Snakes Urinate and Defecate? Surprising Facts About Snake Excretion Explained

పాముల గురించి ఎన్నో అపోహలు, సందేహాలు ప్రజల్లో ఉంటాయి. వాటిలో ఒకటి ఏంటంటే.. పాములు మల, మూత్ర విసర్జన చేస్తాయా? లేదా అన్నది. చాలా మంది పాములు ఆహారం తింటాయని తెలుసు కానీ, వాటి శరీరం వ్యర్థాలను ఎలా బయటకు పంపుతుందో తెలియదు. అయితే జీవశాస్త్ర నిపుణులు చెబుతున్న వివరాల ప్రకారం.. పాములు కూడా ఇతర జంతువుల మాదిరిగానే మల, మూత్ర విసర్జన చేస్తాయి. అయితే వాటి విధానం మనుషులు, ఇతర క్షీరదాలతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది….

Read Full News

డ్రసింగ్ విషయంలో నా తప్పు కూడా ఉంది.. ట్రోలింగ్ పై స్పందించిన హీరోయిన్ | Actress Aishwarya Lekshmi On Trolls For Her Dressing And Fashion Sense

“ఏదైనా జరుగుతుందేమో అన్న ఆశతో ఆ డ్రెస్ వేసుకున్నాను. నేను స్నానం చేస్తూ మధ్యలోనే వచ్చి డ్రెస్ వేసుకున్నానా.? అని చాలామంది అడిగారు. నిజానికి అదే జరిగింది” అంటూ ఆమె నవ్వుతూ చెప్పుకొచ్చారు. అయితే ఆ డ్రెస్ విషయంలో తనకు సలహాలు ఇచ్చేందుకు స్టైలిస్ట్, స్నేహితులు, మేనేజర్లు అందరూ అక్కడే ఉన్నారని ఐశ్వర్య తెలిపారు. తన స్టైలిస్ట్ మరో చోకర్ వేసుకోవాలని, జుట్టును వదిలేయాలని సూచించారని చెప్పారు. తన స్నేహితులు, మేనేజర్లు కూడా ఆ డ్రెస్ విషయంలో కొన్ని…

Read Full News

Self Growth: మాట విలువ తెలుసుకోండి.. ఒక్క మాట ఎంత నష్టం చేస్తుందో తెలుసా? | Choose Your Words Wisely: A Powerful Story About the Impact of Hurtful Words

కాలు జారితే తీసుకోవచ్చు, కానీ నోరు జారితే వెనక్కి తీసుకోలేం అనేది బాగా ప్రచారంలో ఉన్న ఒక పెద్ద సామెత. ఆలోచించకుండా మాట్లాడితే వచ్చే నష్టాలు, దాన్ని సరిదిద్దుకోవడం ఎంత కష్టమో ఇది తెలియజేస్తుంది. మనం మాట్లాడే మాటలు ఇతరుల మనసుపై చాలా ప్రభావం చూపుతాయి. కోపంలో లేదా ఆలోచించకుండా మాట్లాడిన మాటలు ఎదుటివారిని బాధించవచ్చు. అందుకే నాలుకకు పదునెక్కువ? అంటుంటాము. ఒకరినుద్దేశించి ఏదైనా మాట్లాడే ముందు ఆ మాటలు అవసరమా, అవి ఇతరులను బాధిస్తాయా అని…

Read Full News
కొత్త చేపను కనుగొన్న శాస్త్రవేత్తలు.. కళ్లు ఉండవ్ కానీ, దీనిది చిన్న కథ కాదు! | Scientists Discover Rare ‘Demon Cavefish’ With No Eyes and Transparent Skin, Brain Visible Through Body

కొత్త చేపను కనుగొన్న శాస్త్రవేత్తలు.. కళ్లు ఉండవ్ కానీ, దీనిది చిన్న కథ కాదు! | Scientists Discover Rare ‘Demon Cavefish’ With No Eyes and Transparent Skin, Brain Visible Through Body

అమెరికాలోని అలబామా రాష్ట్రంలో శాస్త్రవేత్తలు ఇప్పటివరకు శాస్త్ర ప్రపంచానికి తెలియని అత్యంత అరుదైన గుహ చేప జాతిని గుర్తించారు. హంట్స్‌విల్లే సమీపంలోని బాబ్‌క్యాట్ గుహలో ఈ చేపను కనుగొన్నారు. కళ్లులేకపోవడం, పూర్తిగా పారదర్శకమైన శరీరం, గూని ఆకారపు వెన్నెముక, ముళ్లలాంటి ఈకలు వంటి ప్రత్యేక లక్షణాలతో ఈ చేప అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మెదడు కూడా బయటే కనిపిస్తుంది ఈ కొత్త చేపలో ఎలాంటి వర్ణద్రవ్యం (Pigment) ఉండదు. దీంతో దాని చర్మం పూర్తిగా పారదర్శకంగా కనిపిస్తుంది….

Read Full News
వాళ్లు కూడా ప్రభాస్‌, బన్నీని ఫాలో అవుతారా? లాంగ్ గ్యాప్‌కు చెక్ పడుతుందా | Why Are Tollywood Superstars Taking Years for One Movie video tv9d – Entertainment Videos in Telugu

వాళ్లు కూడా ప్రభాస్‌, బన్నీని ఫాలో అవుతారా? లాంగ్ గ్యాప్‌కు చెక్ పడుతుందా | Why Are Tollywood Superstars Taking Years for One Movie video tv9d – Entertainment Videos in Telugu

టాలీవుడ్‌లో ఒకప్పుడు ఏడాదికి రెండు మూడు సినిమాలు చేసే స్టార్ హీరోలు.. ఇప్పుడు ఒక్క సినిమాకు రెండు మూడేళ్లు తీసుకుంటున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు లాంటి బడా స్టార్లు ఒక్కో సినిమాకు లాంగ్ గ్యాప్ తీసుకుంటూ ఫ్యాన్స్‌ను వెయిటింగ్‌లో పెడుతున్నారు. దీనివల్ల సినిమాల బడ్జెట్లు పెరిగిపోవడమే కాదు.. అభిమానులు వెయిటింగ్‌తో విసిగిపోతున్నారు. అందుకే కనీసం ఏడాదికి ఒక్క సినిమా అయినా రిలీజ్ చేస్తే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరి స్టార్ హీరోలు ఈ ట్రెండ్‌ను…

Read Full News

బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ కూరగాయ.. తినడం ఇష్టం లేకపోయినా తినాల్సిందే!

కొంతమందికి పొట్లకాయ రుచి అంతగా నచ్చకపోవచ్చు. కానీ తక్కువ కేలరీలు, అధిక నీటి శాతం, పీచుపదార్థంతో పాటు పలు విటమిన్లు, ఖనిజాలు కలిగి ఉండే ఈ కూరగాయను ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు. బరువు నియంత్రణ, జీర్ణక్రియతో పాటు శరీరానికి అవసరమైన పోషకాలను అందించడంలో పొట్లకాయ ఉపయోగపడుతుంది. అయితే ఏ ఒక్క కూరగాయనూ అన్ని ఆరోగ్య సమస్యలకు పరిష్కారంగా భావించకుండా, సమతుల్య ఆహారంలో భాగంగా తీసుకోవడం ముఖ్యం. బరువు నియంత్రణకు ఉపయోగకరం తక్కువ కేలరీలు కలిగిన కూరగాయలను…

Read Full News
Natural Remedy: పుల్లపుల్లని చింతపండు తింటే ఆ రోగాలు మాయం.. | Health Benefits of Tamarind details in telugu

Natural Remedy: పుల్లపుల్లని చింతపండు తింటే ఆ రోగాలు మాయం.. | Health Benefits of Tamarind details in telugu

పూర్వకాలం నుండి దీనిని సాంప్రదాయ వైద్యంలో రకరకాల ఆరోగ్య సమస్యల నివారణకు ఒక సహజసిద్ధమైన ఔషధంగా వాడుతున్నారు. చింతపండులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు శరీరాన్ని అనేక అనారోగ్యాల నుండి రక్షిస్తాయి. మరి పుల్లపుల్లని చింతపండును రోజూ తీసుకోవడం వల్ల మన శరీరానికి లభించే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో, ఏయే సమస్యలు ఉన్నవారు దీనిని పరిమితంగా తీసుకోవాలో ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాం. జీర్ణ వ్యవస్థకు ప్రాణప్రదాత చింతపండులో పీచు పదార్థం (ఫైబర్) టార్టారిక్ యాసిడ్ సమృద్ధిగా…

Read Full News