IND vs SL: భారత్-శ్రీలంక టెస్ట్ సమరం.. జస్ప్రీత్ బుమ్రా లేని లోటును తీర్చబోతున్న యంగ్ పేసర్ | IND vs SL Young Pacer Gurnoor Brar Could Replace Jasprit Bumrah in First Test
IND vs SL: భారత క్రికెట్ జట్టు తన స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా లేకుండానే శ్రీలంక పర్యటనకు వెళ్లింది. బుమ్రా లేకపోవడం స్పష్టంగా టీమిండియా బౌలింగ్ విభాగానికి పెద్ద లోటు. అయితే ఆగస్టు 15 నుంచి గాల్ వేదికగా ప్రారంభం కానున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో బుమ్రా లేని లోటును యంగ్ పేసర్ గుర్నూర్ బ్రార్ భర్తీ చేస్తాడని, అతడు భారత జట్టుకు ఎక్స్-ఫ్యాక్టర్గా నిలుస్తాడని శ్రీలంక మాజీ ఆల్‌రౌండర్ ఫర్వీజ్ మహరూఫ్ అభిప్రాయపడ్డారు….