గుండె ఆరోగ్యానికి.. ఒంటరితనం కూడా ప్రమాదమే.. | Want a Healthy Heart? Avoid These 5 Habits, Including Loneliness
గుండె ఆరోగ్యం అంటే కేవలం కొలెస్ట్రాల్, రక్తపోటు నియంత్రణ లేదా రోజూ ఎన్ని అడుగులు నడుస్తున్నామనే విషయం మాత్రమే కాదు. మన ఆహారం, శారీరక శ్రమతో పాటు మానసిక ఆరోగ్యం, ఒత్తిడి, సామాజిక సంబంధాలు కూడా గుండెపై ప్రభావం చూపుతాయి. అమెరికన్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ జెరెమీ లండన్ తన అనుభవం ఆధారంగా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే దూరంగా ఉండాల్సిన ఐదు అలవాట్లను సూచించారు. ధూమపానం, వేపింగ్‌కు దూరంగా ఉండాలి గుండె ఆరోగ్యానికి సిగరెట్, పొగాకు అత్యంత…