Headlines

వెస్టిండీస్ వన్డే సిరీస్‌కు శ్రేయస్ అయ్యర్ దూరం.. కారణం ఇదే! | India set for rare cricket feat two indian teams could play in two different countries on the same day video – Sports Videos in Telugu

భారత క్రికెట్‌లో ఒక అరుదైన ఘటన చోటుచేసుకోనుంది. వచ్చే అక్టోబర్‌లో భారత్ ఒకేసారి రెండు వేర్వేరు దేశాల్లో వేర్వేరు జట్లతో మ్యాచ్‌లు ఆడేందుకు సిద్ధమవుతోంది. జపాన్ వేదికగా జరగనున్న ప్రతిష్టాత్మక 2026 ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత టీ20 జట్టుకు స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ కారణంగానే అతను వెస్టిండీస్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు దూరమయ్యాడని బీసీసీఐ స్పష్టం చేసింది. ప్రస్తుతం వన్డే జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉన్న అయ్యర్, దేశానికి గోల్డ్…

Read Full News

Work Stress: ఓవర్‌టైమ్ చేస్తున్నారా? మీ గుండె ఎలా డ్యామేజ్ అవుతుందో తెలుసా? | Can Long Working Hours Increase Heart Disease Risk Details in Telugu

వారానికి 55 గంటలు లేదా అంతకంటే ఎక్కువ పని చేసే అలవాటు దీర్ఘకాలంలో గుండె జబ్బులు, పక్షవాతం వంటి సమస్యల ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉందని WHO, ILO సంయుక్త విశ్లేషణ సూచించింది. అయితే 55 గంటలు దాటగానే ఎవరికైనా గుండెపోటు వస్తుందని దీని అర్థం కాదు. వ్యక్తి వయసు, రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్, పొగతాగడం, ఆహారం, వ్యాయామం, కుటుంబ చరిత్ర వంటి అనేక అంశాలు గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. 1. ఎక్కువ పని గంటలు…

Read Full News

Watch: హోలీ అనుకున్నాడేమో.. బ్యాంకులో కారంపొడి చల్లి రూ.4 లక్షలతో జంప్! చివరికి ఇలా..! | Maharashtra: man throws chilli powder into SBI staff’s eyes, escapes with Rs 4 lakh in Nagpur

మహారాష్ట్రలో ఓ దొంగ హల్చల్ చేశాడు. నాగ్‌పూర్‌లోని SBI బ్రాంచ్‌లో చోరీకి పాల్పడ్డాడు. ముఖానికి కర్చీఫ్ కట్టుకొని ఎంటరైన దొంగ కారంపొడితో విరుచుకుపడ్డాడు. హోలీ రంగులు చల్లినట్లు సిబ్బంది వెంటపడి వారిపై కారంపొడి చల్లాడు. ఆపై రూ.4 లక్షల నగదుతో పరారయ్యాడు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు అరగంటలోనే దొంగను అదుపులోకి తీసుకుని డబ్బు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం (సెప్టెంబర్ 10) సాయంత్రం ఈ ఘటన జరగ్గా CCTV దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. మహారాష్ట్రలోని స్టేట్…

Read Full News

Astrology: వినాయకుడికి ఇష్టమైన రాశులివి.. వీరికి విఘ్నాలు కలిగించడం అంత ఈజీ కాదట!

ఈ రాశుల వారికి ధైర్యం, తెలివితేటలు, క్రమశిక్షణ, పట్టుదల వంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయని జ్యోతిష్య సంప్రదాయాల్లో పేర్కొంటారు. గణేశుడిని భక్తిశ్రద్ధలతో పూజించడం, స్వచ్ఛమైన మనస్సుతో ప్రార్థించడం ద్వారా వీరి జీవితంలో సానుకూలత పెరుగుతుందని నమ్మకం. అయితే ఇవన్నీ జ్యోతిష్య, ఆధ్యాత్మిక విశ్వాసాలకు సంబంధించిన విషయాలే తప్ప శాస్త్రీయంగా నిరూపితమైన అంశాలు కావు. 1. మేషరాశి జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం గణేశుడికి ప్రీతికరమైన రాశుల్లో మేషరాశి ఒకటిగా చెబుతారు. ఈ రాశివారిలో ధైర్యం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు…

Read Full News

Actor Karthi: కార్తీ, ఆ టాలీవుడ్ స్టార్ హీరో క్లాస్ మేట్స్ అని తెలుసా? ఇద్దరూ ఒకే స్కూల్‌లో చదువుకున్నారు.. | Did You Know Karthi and Mahesh Babu went to the same school in Chennai, Full Details Here

కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ సినిమా సర్దార్ 2. సుమారు నాలుగేళ్ల క్రితం వచ్చిన సర్దార్ సినిమాకు ఇది సీక్వెల్ గా తెరకెక్కింది. మొదటి పార్ట్ ను తెరకెక్కించిన డైరెక్టర్ పీఎస్ మిత్రనే సర్దార్ 2 సినిమాకు కూడా దర్శకత్వం వహించాడు. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో మాళవిక మోహనన్‌, ఆషికా రంగనాథ్‌ హీరోయిన్లుగా నటించారు. అలాగే ఎస్ జే సూర్య, రజిషా విజయన్, యోగి బాబు…

Read Full News

Left Side Sleeping: రాత్రి ఎడమ వైపుకు తిరిగి పడుకుంటున్నారా? మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? | Left Side Sleeping Benefits Details in Telugu

ఎడమ వైపుకు తిరిగి పడుకోవడం వల్ల కొంతమందికి కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు ఉండవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా రాత్రివేళ గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లక్స్ వంటి సమస్యలు ఎదుర్కొనే వారికి ఈ భంగిమ ఉపయోగకరంగా ఉండవచ్చు. అయితే ప్రతి ఒక్కరికీ ఒకే నిద్ర భంగిమ సరిపోదు. వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితి, శారీరక సౌకర్యం, వయసు, గర్భధారణ వంటి అంశాలను బట్టి నిద్రించే భంగిమను ఎంచుకోవడం మంచిది. 1. యాసిడ్ రిఫ్లక్స్ తగ్గించడంలో సహాయపడొచ్చు ఎడమ వైపుకు…

Read Full News

Vastu Tips: వామ్మో.. తులసి పక్కన ఈ మొక్కలు పెంచుతున్నారా? వాస్తు ఏం చెబుతుందో తెలుసా? | Plants You Should Avoid Growing Near Tulsi Details in Telugu

తులసి మొక్కకు సరైన సూర్యరశ్మి, గాలి ప్రసరణ, నీటి పారుదల ఉండటం దాని ఆరోగ్యకరమైన పెరుగుదలకు అవసరం. పక్కనే ఎక్కువ నీడనిచ్చే లేదా తులసితో వనరుల కోసం పోటీపడే మొక్కలు ఉంటే దాని పెరుగుదల ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. అలాగే తులసి కుండీలో ఉప్పు వంటి పదార్థాలు వేయడం కూడా మంచిది కాదు. తులసి పక్కన కొన్ని మొక్కలను ఉంచకూడదని చెప్పే వాస్తు విశ్వాసాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. కాక్టస్ వంటి ముళ్ల మొక్కలు వాస్తు…

Read Full News

“తీవ్రవాదులమా?” వీసాలున్నా భారత్‌కు వెళ్లాల్సిన 92 మంది సిక్కు యాత్రికులను అడ్డుకున్న పాకిస్థాన్ అధికారులు | Over 90 Sikh pilgrims from Pakistan with visas, stopped from boarding gulf air flight to India

నేరుగా  విమాన సర్వీసులు లేకపోవడంతో, దుబాయ్ మీదుగా భారత్‌కు వెళ్లేందుకు ఇన్‌డైరెక్ట్ ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకున్న ఈ యాత్రికులను చివరి నిమిషంలో బోర్డింగ్ చేయకుండా నిలిపివేసారు.  పాకిస్థానీ సిక్కులు భారత్‌లోని మతపరమైన స్థలాలను సందర్శించడానికి అవసరమైన ప్రభుత్వ ముందస్తు అనుమతులు లేదా ఎన్‌వోసీ (NOC) నిబంధనల పేరుతో ఈ అడ్డుకట్ట వేసినట్లు తెలుస్తోంది. వీసాలు ఉన్నప్పటికీ మతపరమైన యాత్రకు వెళ్లకుండా అడ్డుకోవడం పట్ల సిక్కు వర్గాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. మహిళలు, పిల్లలతో సహా…

Read Full News

చాయ్, కాఫీ తాగేటప్పుడు అందరూ చేసే తప్పులు ఇవే.. మీకు తెలియని నిజాలు.. | Why You Should Never Drink Boiling Hot Coffee: Thermal Damage and Cancer Risks

ఉదయం లేవగానే పొగలు కక్కే వేడి టీ లేదా స్ట్రాంగ్ కాఫీ గొంతులోకి దిగితే కానీ చాలామందికి రోజు గడవదు. వర్షం పడినా, కాస్త అలసటగా అనిపించినా మరుగుతున్న టీ, కాఫీలు గుటకలేయడం మనలో చాలామందికి నిత్య అలవాటు. అయితే ఈ అలవాటే మన శరీరంలో అత్యంత కీలకమైన భాగాన్ని నిశబ్దంగా నాశనం చేస్తోందని వైద్య నిపుణులు తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నారు. డ్రింక్ ఏదైనా.. అతి వేడిగా తాగే అలవాటు ప్రాణాంతక క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం…

Read Full News

Pawan Kalyan: త్రిప్రయార్ శ్రీ రామస్వామిని దర్శించుకున్న పవన్ కల్యాణ్.. ఈ ఆలయం ప్రత్యేకత ఏంటో తెలుసా? | AP Deputy CM Pawan Kalyan Visits Thriprayar Shree Ramaswami Temple In Kerala, Details Here

సుప్రసిద్ధ శ్రీరామ క్షేత్రం, నాలాంబలం యాత్రలో విఖ్యాతిగాంచిన క్షేత్రాల్లో ఒకటిగా పేరు పొందిన కేరళం రాష్ట్రంలోని త్రిప్రయార్ శ్రీ రామస్వామి వారిని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. శుక్రవారం (సెప్టెంబ్ 11) సాయంత్రం ఆలయంలో విశిష్ట సేవల్లో ఒకటిగా పేరున్న దీపారాధన సేవలో పవన్ పాల్గొన్నారు. ఒక్క రోజు దీపారాధన సేవకు విరాళం అందించి, స్వయంగా దీపాలు వెలిగించి సేవలో పాల్గొన్నారు. ఆలయం ప్రధాన ద్వారం ఎదురుగా, శ్రీకృష్ణ మందిరంలో ఏర్పాటు…

Read Full News