Headlines
The Paradise: రక్తపాతానికి కేరాఫ్ అడ్రస్‌గా నాని ‘ది ప్యారడైజ్’ | Indian Cinema’s New Trend: Nani, Yash, Rajinikanth and Dhanush Lead a Wave of Violent Blockbusters video – Entertainment Videos in Telugu

వైలెంట్ సినిమాలతో ఇండియన్ బాక్సాఫీస్ మోత మోగిపోతుంది.. ఏదో ఒక్క ఇండస్ట్రీ అంటే ఏమో అనుకోవచ్చు కానీ మొత్తం అన్ని ఇండస్ట్రీలు ఇదే బాట పడుతున్నాయి. నెలకో సినిమా చొప్పున బాక్సాఫీస్‌ను రక్తంతో దిష్టి తీస్తున్నారు మన హీరోలు. తెలుగులో నాని ఆ బాధ్యత తీసుకున్నారు.. మరి కన్నడ, తమిళం, హిందీలో రక్తపాతపు రాజెవరో చూద్దామా..? ప్యారడైజ్ గురించి ముందు నుంచి నాని చెప్తూనే ఉన్నారు.. ఇది పెద్దల సినిమా చిన్న పిల్లలకు నాట్ అలోడ్ అని..!…

Read Full News
Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’తో వెంకీ అట్లూరి హ్యాట్రిక్ ఖాయమేనా? | Viswanath and Sons Trailer Raises Expectations as Venky Atluri Eyes a Hat Trick Hit video – Entertainment Videos in Telugu

ఫ్యామిలీ జానర్‌ను మించిన సేఫ్ జోన్ మరోటి లేదు. ఎమోషన్స్ కాస్త వర్కవుట్ అయినా చాలు.. కాసుల వర్షం కురుస్తుంది. అందులో ఆరితేరిపోతున్నారు వెంకీ అట్లూరి. నాన్ లోకల్ హీరోలతో వరస విజయాలు అందుకుంటూ దూసుకుపోతున్నారు. తాజాగా విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ విడుదలైంది. మరి ఇదెలా ఉంది.. ఈ చిత్రంతో వెంకీ హ్యాట్రిక్ పూర్తి చేస్తారా..? సూర్య, మమిత బైజు జంటగా నటిస్తున్న సినిమా విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ విడుదలైంది. వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న…

Read Full News
కానుగ ఆకులతో క్యాన్సర్‌కు చెక్..! నిపుణులు చెప్తున్న అద్భుత ఔషధ గుణాలు తెలిస్తే.. | Can Kanuga Leaves Help Fight Cancer? Experts Highlight Their Potential Medicinal Properties

కానుగ ఆకులతో క్యాన్సర్‌కు చెక్..! నిపుణులు చెప్తున్న అద్భుత ఔషధ గుణాలు తెలిస్తే.. | Can Kanuga Leaves Help Fight Cancer? Experts Highlight Their Potential Medicinal Properties

కానుగ చెట్టు ఆకుల్లో ఉన్న అద్భుతమైన ఫైటోకెమికల్స్, యాంటీఆక్సిడెంట్ గుణాలు క్యాన్సర్ నివారణ, నివారణాత్మక సంరక్షణలో ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తాయని ఆయుర్వేద, వృక్షశాస్త్ర నిపుణులు వెల్లడిస్తున్నారు. సంప్రదాయ ఆయుర్వేద వైద్యంలో శతాబ్దాలుగా వాడుతున్న కానుగ ఆకుల రసంలో ఫ్లేవనాయిడ్లు, ఆల్కలాయిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని హానికర రసాయనాలను తొలగించి, కణాల అసాధారణ పెరుగుదలను అడ్డుకోవడంలో సాయపడతాయి.

Read Full News
Lokesh Kanagaraj: కథలు రెడీ.. హీరోలు బిజీ! టాలీవుడ్‌లో దర్శకులకు తప్పని ‘వెయిటింగ్ గేమ్’ | Tollywood Directors Waiting for Busy Heroes to Bring Their Ready to Go Projects to Sets video – Entertainment Videos in Telugu

చేతిలో కథ సిద్ధంగా ఉండి.. హీరోల కోసం ఏళ్ల తరబడి వేచి చూడాలంటే ఆ దర్శకుల మైండ్ సెట్ ఎలా ఉంటుందో ఊహించుకోండి..? టాలీవుడ్‌లో కొందరు దర్శకుల పరిస్థితి ఇలాగే ఉందిప్పుడు. చేతిలో కథ ఉంది.. దానికి ఓకే చెప్పిన హీరో కూడా ఉన్నాడు.. కానీ ఆ హీరో ఖాళీగా లేడు. దాంతో వాళ్లకు ఎదురుచూపులు తప్పట్లేదు. మరి అలా ఎదురు చూస్తున్న దర్శకులెవరో ఎక్స్‌క్లూజివ్‌గా చూద్దామా..? టాలీవుడ్‌లో విచిత్రమైన ట్రెండ్ నడుస్తోందిప్పుడు. కథలు సిద్ధంగా ఉన్నా…..

Read Full News
సినిమా చూస్తున్నంతసేపు కళ్లల్లో నీళ్లు వచ్చాయి, మనసు బరువెక్కింది: నాగార్జున | Akkineni Nagarjuna Speech at Pallaburusu Movie Pre Release

సినిమా చూస్తున్నంతసేపు కళ్లల్లో నీళ్లు వచ్చాయి, మనసు బరువెక్కింది: నాగార్జున | Akkineni Nagarjuna Speech at Pallaburusu Movie Pre Release

అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా సమర్పిస్తూ నిర్మిస్తున్న చిత్రం పళ్ళబురుసు. ఉదయ్ చౌహాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్ యాద్మా, గోమతి రెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది, ‘పళ్ళ బురుసు’ ఆగస్టు 14న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ వేడుకకు కింగ్ నాగర్జున ముఖ్య…

Read Full News
ఆటోమొబైల్‌ మార్కెట్‌లో మారుతి సుజుకి రికార్డు..! చరిత్ర సృష్టించిన గ్రాండ్‌ విటారా | Maruti Suzuki Grand Vitara Crosses Four Lakh Sales Milestone In India

ఆటోమొబైల్‌ మార్కెట్‌లో మారుతి సుజుకి రికార్డు..! చరిత్ర సృష్టించిన గ్రాండ్‌ విటారా | Maruti Suzuki Grand Vitara Crosses Four Lakh Sales Milestone In India

ప్రముఖ బ్రాండ్ మారుతి నుంచి విడుదలైన సరికొత్త మోడల్ Suzuki Grand Vitara విక్రయాల్లో ఊహించని రికార్డులను సృష్టిస్తోంది. కస్టమర్ల నుంచి లభిస్తున్న విశేష స్పందనతో ఈ వాహనం రోడ్లపై దూసుకుపోతోంది. ప్రయాణికుల అంచనాలను అందుకుంటూ సాగుతున్న ఈ జర్నీ ఆటోమొబైల్ రంగంలో సరికొత్త చరిత్రను సృష్టిస్తోంది. అమ్మకాల్లో అద్భుతమైన ప్రయాణం మార్కెట్లోకి ప్రవేశించిన నాటి నుంచి Suzuki Grand Vitara మోడల్ కస్టమర్ల నుంచి అసాధారణ స్పందనను సొంతం చేసుకుంది. అత్యంత వేగంగా లక్షలాది యూనిట్ల…

Read Full News
చిక్కుల్లో సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌.. బెదిరిస్తున్నాడంటూ పోలీసులకు యువతి ఫిర్యాదు | police case registered against singer Rahul Sipligunj in Visakhapatnam

చిక్కుల్లో సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌.. బెదిరిస్తున్నాడంటూ పోలీసులకు యువతి ఫిర్యాదు | police case registered against singer Rahul Sipligunj in Visakhapatnam

విశాఖలో సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. పెళ్లి వివాదంలో బెదిరింపులకు పాల్పడ్డారంటూ ఆ యువతి ఫిర్యాదులో పేర్కొంది. రాహుల్ రెడ్డి బంధువుగా పరిచయం చేసుకుని బెదిరించారంటూ ఆ యువతి ఆరోపించింది. పెళ్లి చేసుకోవాలని యువతిపై ఒత్తిడి చేశారంటూ ఫిర్యాదుపేర్కొంది. అలాగే తనను బెదిరించి వీడియో స్టేట్‌మెంట్ ఇప్పించారంటూ ఆరోపించింది. దాంతో రాహుల్ సిప్లిగంజ్ సహా 11 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. బ్లాక్‌మెయిల్, బెదిరింపులు, వేధింపులకు పాల్పడ్డారంటూ ఫిర్యాదులో పేర్కొంది ఆ యువతి. వ్యక్తిగత…

Read Full News
OTT Movie: ఆనంద్ మహీంద్రా మెచ్చిన వెబ్ సిరీస్.. ఇప్పుడు ఓటీటీలో నంబర్ వన్‌గా ట్రెండింగ్.. తెలుగులోనూ ఉంది | Siddharth Jimmy Shergill Starrer Operation Safed Sagar Web Series Trending Number One On Netflix OTT

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ వెబ్ సిరీస్ గత వారమే నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదలైంది. ఆరు ఎపిసోడ్‌ల ఈ సిరీస్, ఓటీటీలో విడుదలైనప్పటి నుంచి ట్రెండింగ్ చార్టులలో అగ్రస్థానానికి చేరుకుంది. భారత్-పాకిస్తాన్ మధ్య కార్గిల్ యుద్ధం ప్రారంభమైన తర్వాత భారత వైమానిక దళానికి చెందిన ‘గోల్డెన్ ఆరోస్’ స్క్వాడ్రన్ సభ్యుల ప్రయాణాన్ని ఈ సిరీస్ లో చూపించారు మేకర్స్. ఈ వెబ్ సిరీస్ పేరు ‘ఆపరేషన్ సఫేద్ సాగర్’. భారత, పాకిస్తాన్ సైన్యాల మధ్య 1999లో…

Read Full News
రోజూ రాత్రి పడుకునే ముందు కచ్చితంగా చేయాల్సిన పనులివే.. మంచి నిద్ర, పూర్తి ఆరోగ్యం కావాలంటే.. | 5 Simple Bedtime Habits for Better Sleep and a More Energetic Morning

రోజూ రాత్రి పడుకునే ముందు కచ్చితంగా చేయాల్సిన పనులివే.. మంచి నిద్ర, పూర్తి ఆరోగ్యం కావాలంటే.. | 5 Simple Bedtime Habits for Better Sleep and a More Energetic Morning

రాత్రి పడుకునే ముందు పాటించే కొన్ని చిన్నచిన్న అలవాట్లు మంచి నిద్రను ఇవ్వడమే కాకుండా, శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పడతాయి. రాత్రి వేళల్లో స్క్రీన్ సమయాన్ని పరిమితం చేయడం, గోరువెచ్చని నీటితో స్నానం చేయడం లేదా కాళ్లు శుభ్రం చేసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గి త్వరగా నిద్రపడుతుంది. అలాగే మరికొన్ని నియమాలు కూడా ఉన్నాయి. ఇటువంటివి రాత్రిపూట నాణ్యమైన నిద్రను అందిస్తాయి. పడుకునే ముందు ఈ అలవాట్లను క్రమం తప్పకుండా పాటించడం వల్ల ఉదయాన్నే రోజంతా…

Read Full News
హీరోయిన్‌గా కలిసిరాని అదృష్టం.. తలైన తగ్గదే లే అంటున్న వయ్యారి భామ.. | Actress pranitha subhash latest stunning photos 10/08/2026

హీరోయిన్‌గా కలిసిరాని అదృష్టం.. తలైన తగ్గదే లే అంటున్న వయ్యారి భామ.. | Actress pranitha subhash latest stunning photos 10/08/2026

కానీ అంతగా అవకాశాలు రాలేదు. తెలుగులో ఏం పిల్లో ఏం పిల్లడో, బావ, అత్తారింటికి దారేది, పాండవులు పాండవులు తుమ్మెద, రభస, డైనమైట్, హలో గురు ప్రేమకోసమే, బ్రహ్మోత్సవం సినిమాల్లో నటించింది. ఇక కెరీర్ పీక్ లో ఉండగానే.. పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం అయ్యింది. ఇద్దరు పిల్లలు పుట్టినా కూడా అందంతో కుర్రాళ్లను కవ్విస్తుంది. సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ మెప్పిస్తుంది ఈ అమ్మడు. 

Read Full News