Headlines

పొరపాటున వేరే నంబర్‌కు రీఛార్జ్ చేశారా.. నో టెన్షన్.. ఇలా చేస్తే డబ్బులు వెనక్కి.. | Did You Recharge the Wrong Mobile Number, Here Is How to Get Your Money Back

డిజిటల్ చెల్లింపుల యుగంలో మొబైల్ రీఛార్జ్ చేయడం సెకన్ల పనిగా మారింది. అయితే కొన్నిసార్లు తొందరపాటులోనో లేదా అజాగ్రత్త వల్లనో ఒక అంకె తప్పుగా నమోదై, వేరే ఎవరికో రీఛార్జ్ అయిపోతుంటుంది. డబ్బులు కట్ అయ్యాక గానీ మనకు ఆ విషయం తెలియదు. ఇలాంటి సమయాల్లో చేతులెత్తేసి ఆందోళన చెందకుండా.. వెంటనే అప్రమత్తమైతే తప్పు నంబర్‌కు వెళ్లిన సొమ్మును తిరిగి పొందే అవకాశాలు ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి కొన్ని ముఖ్యమైన నియమాలు, ప్రక్రియలు తెలుసుకోవడం ఎంతో…

Read Full News

AE నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో ట్విస్ట్.. రిమాండ్‌ రిపోర్ట్‌లో కీలక విషయాలు.. | AE Nookaraju Family Suicide Case: Remand Report Reveals Shocking Details About Sadik

AE నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో రిమాండ్‌ వెలుగులోకి వచ్చింది. సాదిక్ రిమాండ్‌ రిపోర్టులో కీలక విషయాలు బయటపడ్డాయి. విషపూరిత ఇంజెక్షన్లతో జగదీష్ రెడ్డిని సాదిక్‌ హత్య చేసినట్లు తేలింది. అలాగే షూటింగ్ కోచింగ్ పేరుతో రియాన్ష్‌ కుటుంబంలో చొరబడ్డ సాదిక్‌.. సౌజన్యను పెళ్లి చేసుకోవాలని, భర్త జగదీష్ రెడ్డిని అడ్డు తొలగించేందుకు కుట్ర పన్నినట్లు తేలింది. 2026 ఫిబ్రవరి 14న ఇంట్లో జగదీష్‌పై కత్తితో సాదిక్‌ దాడి చేయగా.. రియాన్ష్‌ ముందే జగదీష్‌రెడ్డిపై కత్తితో సాదిక్‌‌…

Read Full News
విస్తరిస్తున్న ఉపరితల ఆవర్తనం వచ్చే 48 గంటల్లో భారీ వర్షాలు ఆ జిల్లాలకు IMD రెడ్ అలర్ట్ | Heavy Rain Alert for Telugu States as Reservoirs Fill Up Amid Widespread Showers video

విస్తరిస్తున్న ఉపరితల ఆవర్తనం వచ్చే 48 గంటల్లో భారీ వర్షాలు ఆ జిల్లాలకు IMD రెడ్ అలర్ట్ | Heavy Rain Alert for Telugu States as Reservoirs Fill Up Amid Widespread Showers video

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాబోయే నాలుగైదు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఇటు తెలంగాణ రాష్ట్రంలో కూడా బుధ, గురువారాల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం రోజంతా రాష్ట్రవ్యాప్తంగా దట్టమైన మబ్బులు పట్టి ఉంటాయని, మధ్యాహ్నం లేదా సాయంత్రం తర్వాత వర్షం పడే…

Read Full News

అదరగొట్టిన హైదరాబాదీ.. పికిల్‌బాల్ వరల్డ్ కప్‌లో భారత్‌కు స్వర్ణం | Hyderabad’s Vivek Reddy Wins Gold for India at Heineken Pickleball World Cup 2026

అంతర్జాతీయ పికిల్‌బాల్ వేదికపై హైదరాబాద్‌కు చెందిన వివేక్ రెడ్డి ప్రియదర్శిని సత్తా చాటారు. వియత్నాంలోని డా నాంగ్‌లో జరుగుతున్న హీనెకెన్ పికిల్‌బాల్ వరల్డ్ కప్ 2026లో 40+ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించారు. ఇదే టోర్నమెంట్‌లో 40+ పురుషుల డబుల్స్ విభాగంలో మరో హైదరాబాద్ ఆటగాడు శ్రీకర్ మోతుకూరితో కలిసి కాంస్య పతకాన్ని కూడా సాధించారు. 40+ పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో వివేక్ రెడ్డి.. వియత్నాం నంబర్ వన్ ఆటగాడు హోంగ్ న్గుయెన్‌తో…

Read Full News
జంతర్ మంతర్‌కు ఆ పేరు ఎలా వచ్చింది? చాలా మందికి తెలియని 200 ఏళ్ల చరిత్ర! | Why Is Delhi’s Jantar Mantar Called Jantar Mantar? History, Meaning and Fascinating Facts Explained

జంతర్ మంతర్‌కు ఆ పేరు ఎలా వచ్చింది? చాలా మందికి తెలియని 200 ఏళ్ల చరిత్ర! | Why Is Delhi’s Jantar Mantar Called Jantar Mantar? History, Meaning and Fascinating Facts Explained

ఢిల్లీలోని జంతర్ మంతర్ దేశ రాజకీయ, సామాజిక ఉద్యమాలకు కేంద్ర బిందువుగా తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది. ఏదైనా పెద్ద నిరసన, ఆందోళన లేదా ప్రజా ఉద్యమం జరిగినప్పుడు జంతర్ మంతర్ పేరు వినిపిస్తూనే ఉంటుంది. అయితే ఈ ప్రాంతానికి జంతర్ మంతర్ అనే పేరు ఎందుకు వచ్చింది? దీని వెనుక ఉన్న చరిత్ర ఏమిటి? అనే విషయం చాలామందికి తెలియదు. జంతర్ మంతర్ అసలు ఒక ఖగోళ పరిశోధనా కేంద్రం (Astronomical Observatory). దీనిని జైపూర్ మహారాజు…

Read Full News
అరటి పువ్వు అద్భుతాలు.. మధుమేహ నియంత్రణలో లక్ష్మణ రేఖ! వారానికి ఒక్కసారైనా తింటే | Banana Flower Benefits: Why This Nutrient Rich Superfood Deserves a Place in Your Diet

అరటి పువ్వు అద్భుతాలు.. మధుమేహ నియంత్రణలో లక్ష్మణ రేఖ! వారానికి ఒక్కసారైనా తింటే | Banana Flower Benefits: Why This Nutrient Rich Superfood Deserves a Place in Your Diet

కిడ్నీలు, గుండె ఆరోగ్యం: ఇందులో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే అరటి పువ్వులోని కిడ్నీ ప్రొటెక్టివ్ గుణాలు మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా నిరోధించడంలో సహాయపడతాయి. అరటి పువ్వు పైన ఉన్న రేకులను తొలగించి, లోపలి పూలను శుభ్రం చేసి పెసరపప్పుతో కలిపి కూరగా, ఫ్రైగా లేదా పప్పులో వేసి వండుకోవచ్చు.

Read Full News

చంద్రుడు, అంగారకుడిపై ఇల్లు ఎలా? భవిష్యత్‌ దారి చూపించిన శుభాన్షు శుక్లా! | Indian Astronaut Shubhanshu Shukla Designs ‘BHEEM’ Space Habitat for Humans to Live on Moon and Mars video tv9d – Technology Videos in Telugu

భూమి నుంచి చంద్రుడిపైకి.. అక్కడి నుంచి అంగారకుడిపైకి మనిషి అడుగులు వేయాలని చూస్తున్నాడు. కానీ అక్కడికి వెళ్లిన తర్వాత ఎక్కడ నివసించాలి? ఎలా బతకాలి? ఈ ప్రశ్నకు సమాధానం వెతికే ప్రయత్నం చేశారు భారత వ్యోమగామి గ్రూప్‌ కెప్టెన్‌ శుభాన్షు శుక్లా. భూమికి ఆవల మనుషులు నివసించేందుకు వీలుగా ‘భారతీయ హ్యాబిటబుల్‌ ఎక్స్‌పాండబుల్‌ ఎక్స్‌ట్రాటెరెస్ట్రియల్‌ హ్యాబిటాట్‌’ అనే కాన్సెప్ట్‌ను ఆయన రూపొందించారు. రష్యాలో శిక్షణ ముగించుకుని భారత్‌కు తిరిగొచ్చిన ఆయన, బెంగళూరులోని ఐఐఎస్సీ ‘అలోక్ ల్యాబ్’ వేదికగా…

Read Full News
Swiggy Instamart: సూపర్‌ గుడ్‌న్యూస్‌.. ఇప్పుడు ఇన్‌స్టామార్ట్‌లో గ్యాస్‌ సిలిండర్లు.. 10 నిమిషాల్లోనే డెలివరీ..! | Good News.. Swiggy Instamart Partners With Hpcl To Launch India First Quick Commerce Lpg Cylinder Delivery

Swiggy Instamart: సూపర్‌ గుడ్‌న్యూస్‌.. ఇప్పుడు ఇన్‌స్టామార్ట్‌లో గ్యాస్‌ సిలిండర్లు.. 10 నిమిషాల్లోనే డెలివరీ..! | Good News.. Swiggy Instamart Partners With Hpcl To Launch India First Quick Commerce Lpg Cylinder Delivery

Swiggy Instamart: ఎల్పీజీ సిలిండర్లు ఇకపై క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ అయిన ఇన్‌స్టామార్ట్ ద్వారా అందుబాటులోకి రానున్నాయి. ఇన్‌స్టామార్ట్ ద్వారా ఎల్పీజీ సిలిండర్ డెలివరీ సేవను ప్రారంభించేందుకు ఇది హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్)తో కలిసి పనిచేయనుంది. వినియోగదారులు ఎల్పీజీ సిలిండర్లను ఆర్డర్ చేసి, వాటిని తమ ఇంటి వద్దకే డెలివరీ పొందేందుకు వీలుగా బెంగళూరు నగరంలో ట్రయల్ ఆపరేషన్లు ప్రారంభించింది. క్విక్-కామర్స్ యాప్ ద్వారా దేశంలో ప్రారంభించిన మొట్టమొదటి డెలివరీ సేవ ఇది. ఈ…

Read Full News
భారీ వర్షాలు.. తెలంగాణలోని ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ | Telangana Heavy Rain Alert: IMD Issues Yellow Alert for 10 Districts, Hyderabad Faces Waterlogging and Traffic Chaos

భారీ వర్షాలు.. తెలంగాణలోని ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ | Telangana Heavy Rain Alert: IMD Issues Yellow Alert for 10 Districts, Hyderabad Faces Waterlogging and Traffic Chaos

రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటలుగా విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, వికారాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వానలతో లోతట్టు ప్రాంతాలు జలమయమవగా, పలు రహదారులపై వర్షపు నీరు చేరి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించడంతో ఉద్యోగులు, ప్రయాణికులు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం,…

Read Full News
Anupama Parameswaran : నా పర్సనల్ లైఫ్ గురించి మీకేం తెలుసు..? ఇన్ స్టా పోస్ట్ పై అనుపమ రియాక్షన్.. | Actress anupama parameswaran reacts on social media posts against reporters queries

Anupama Parameswaran : నా పర్సనల్ లైఫ్ గురించి మీకేం తెలుసు..? ఇన్ స్టా పోస్ట్ పై అనుపమ రియాక్షన్.. | Actress anupama parameswaran reacts on social media posts against reporters queries

అనుపమ పరమేశ్వరన్.. తెలుగులో వన్ ఆఫ్ ది టాప్ హీరోయిన్. కొన్నాళ్లుగా సైలెంట్ అయిన ఈ అమ్మడు.. ఇప్పుడు తిరిగి అటు సోషల్ మీడియా, ఇటు సినిమాల్లో యాక్టివ్ అయ్యింది. తాజాగా ఆమె నటిస్తూన్న లేటేస్ట్ మూవీ క్రేజీ కళ్యాణం. ఇందులో తరుణ్ భాస్కర్, అఖిల్ రాజ్, వీగే నరేశ్, కిరిటీ కీలకపాత్రలు పోషిస్తున్నారు. యారో సినిమాస్ బ్యానర్ పై బూసం జగన్మోహన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి భద్రప్ప గాజుల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను…

Read Full News