సీనియర్ నటి లక్ష్మీ కూతురు తెలుగులో తిరుగులేని నటి..! ఒకప్పుడు హీరోయిన్‌గా అదరగొట్టింది.. ఇప్పుడు ఇలా | Do you know who veteran Tollywood actress Lakshmi’s daughter is, She is actress Aishwarya Bhaskaran
సీనియర్ నటి లక్ష్మీ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించారు లక్ష్మీ. పదుల సంఖ్యలో సినిమాలు చేసిన లక్ష్మీ ఎక్కువగా అమ్మ, అత్తా పాత్రలతో మెప్పించారు. అలాగే బామ్మగానూ మెప్పించారు లక్ష్మీ. ఎన్నో అద్భుతమైన పాత్రల్లో నటించారు ఈ సీనియర్ నటి. మురారి, మిథునం, ప్రేమించు, లాహిరి లాహిరి లాహిరిలో, చింతకాయల రవి, మిథునం, ఓ బేబి, నాని గ్యాంగ్ లీడర్, ఖుషి వంటి సినిమాల్లో…