EPFO: ఉద్యోగం మానేశాక వెంటనే పీఎఫ్ బ్యాలెన్స్ విత్ డ్రా చేసుకుంటున్నారా..? మీకే నష్టం.. ఈ ప్రయోజనాలు కోల్పోయే ఛాన్స్.. | EPF Withdrawal After Leaving Job: Why You Shouldn’t Rush to Withdraw Your PF Balance
ఉద్యోగం మానేసిన వెంటనే చాలామంది తమ పీఎఫ్ అకౌంట్లోని నగదును విత్ డ్రా చేసుకుంటారు. ఆర్ధిక అవసరాల రీత్యా వెంటనే ఉపసంహరించుకుంటారు. మూడేళ్ల పాటు పీఎఫ్ అకౌంట్లో ఎలాంటి కాంట్రిబ్యూషన్ జమ కాకపోతే అకౌంట్ ఆటోమేటిక్‌గా ఇనాక్టివ్ అవుతుంది. అకౌంట్ ఇనాక్టివ్‌గా మారితే పీఎఫ్ నగదు విత్ డ్రా చేసుకోవడంలో అడ్డంకులు ఎదురవుతాయి. ఈ భయంతో ఉద్యోగం మానేశాక పీఎఫ్ అకౌంట్లోని బ్యాలెన్స్ మొత్తాన్ని విత్ డ్రా చేసుకుంటారు. కానీ ఇలా చేయడం వల్ల అనేక ప్రయోజనాలను…