Weather Alert: అల్పపీడనం ఎఫెక్ట్.. వచ్చే 3 రోజులు వర్షాలే వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ | Telangana and Andhra Pradesh Weather Update: Three Day Rain Forecast, Low Pressure and Strong Winds
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు, వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. వచ్చే మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. నిన్నటి ,ఉత్తర ఒడిశా – దానిని ఆనుకుని ఉన్న జార్ఖండ్‌పై ఏర్పడిన అల్పపీడన ప్రాంతం, ఈ రోజు (ఆగస్టు 9, 2026) ఉదయం 0830 గంటలకు ఈశాన్య మధ్యప్రదేశ్, దానిని ఆనుకుని…