CCTV Rules: అద్దె ఇల్లు బయట యజమాని సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేయవచ్చా..? ఈ రూల్స్ చాలామందికి తెలియదు.. | Can Landlords Install CCTV Cameras Outside Rental Homes, Know Tenants Privacy Rights in India
నగరాలు, పట్టణాల్లో ఎక్కువమంది అద్దె ఇళ్లల్లో లేదా ఫ్లాట్ కొనుగోలు చేసి అందులో ఉంటూ ఉంటారు. అయితే కొన్ని విషయాల్లో యజమాని, అద్దెదారుడు మధ్య తరచుగా వివాదాలు నడుస్తూ ఉంటాయి. అద్దె చెల్లింపు, సెక్యూరిటీ డిపాజిట్ వంటి వాటి విషయాల్లో గొడవలు జరుగుతుంటూ ఉంటాయి. అందులో ఒకటి సీసీటీవీ కెమెరాలు. నగరాలు, పట్టణాల్లో భద్రత కోసం ప్రతీ ఒక్క ఇల్లు, అపార్ట్‌మెంటుల్లో సీసీటీవీ కెమెరాలు అనేవి తప్పనిసరిగా ఉంటున్నాయి. అయితే అద్దె ఇంటి బయట లేదా ముఖద్వారం…