Headlines
తలనొప్పిగా ఉందా? టీ, కాఫీ తాగొచ్చా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి! | Headache Relief: Should You Drink Tea or Coffee? Know How Caffeine Affects Headaches

తలనొప్పిగా ఉందా? టీ, కాఫీ తాగొచ్చా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి! | Headache Relief: Should You Drink Tea or Coffee? Know How Caffeine Affects Headaches

Headache Relief Telugu: ఈ మధ్యకాలంలో తలనొప్పి చాలామందిని వేధిస్తున్న సాధారణ ఆరోగ్య సమస్యగా మారింది. ఒత్తిడి, నిద్రలేమి, శరీరంలో నీటి కొరత, ఎక్కువసేపు మొబైల్ లేదా కంప్యూటర్ స్క్రీన్ చూడటం, సమయానికి భోజనం చేయకపోవడం, అసమతుల్య ఆహారం వంటి అనేక కారణాల వల్ల తలనొప్పి రావచ్చు. తలనొప్పి మొదలైన వెంటనే చాలామంది ఒక కప్పు టీ లేదా కాఫీ తాగుతుంటారు. అయితే కెఫీన్ ఉన్న టీ, కాఫీ తాగడం వల్ల తలనొప్పి తగ్గుతుందా? లేక కొందరిలో…

Read Full News
Viral Video: చూస్తుండగానే రోడ్డుపై నుంచి ఒక్కసారిగా పొగలు.. ఏమైందని దగ్గరకెళ్లగా..

Viral Video: చూస్తుండగానే రోడ్డుపై నుంచి ఒక్కసారిగా పొగలు.. ఏమైందని దగ్గరకెళ్లగా..

హైదరాబాద్‌లోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెను ప్రమాదం తప్పింది. మదీనాగూడలో ఒక్కసారిగా భారీ పేలుడు కలకలం రేపింది. జీఎస్‌ఎం మాల్ పక్కన బెలూన్లలో గాలి నింపేందుకు ఉపయోగిస్తున్న సిలిండర్ పేలడంతో ముగ్గురు గాయపడ్డారు. పేలుడు తీవ్రతకు అక్కడున్న వారు భయంతో పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో ప్రకాశ్ పాల్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పేలుడు ధాటికి అతని కాలికి తీవ్ర గాయమై, సగం కాలు ఎరిగి పడింది మరో ఇద్దరికి కూడా గాయాలు కావడంతో…

Read Full News
Chanakya Niti: వంటగదిలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో సంతోషం మాయం కావడానికి ఇదే కారణమట! | Chanakya niti 4 mistakes you should avoid while cooking for a happy and healthy home

Chanakya Niti: వంటగదిలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో సంతోషం మాయం కావడానికి ఇదే కారణమట! | Chanakya niti 4 mistakes you should avoid while cooking for a happy and healthy home

Chanakya Niti on Cooking Mistakes Telugu: వంటగది ప్రతి ఇంటికి గుండెకాయ లాంటిది. రోజులో ఎక్కువ సమయం అక్కడే గడుస్తుంటుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యుల కోసం రుచికరమైన వంటకాలను సిద్ధం చేసే బాధ్యత ఎక్కువగా మహిళలపైనే ఉంటుంది. అయితే, వంట చేసేటప్పుడు తెలియక కొన్ని చిన్న చిన్న తప్పులు చేయడం సహజం. కానీ ఆ తప్పులనే పదేపదే చేయడం వల్ల ఇంట్లో ఆరోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు, సంతోషం తగ్గడం వంటి ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయని…

Read Full News
హారతిని చేతులతో కళ్లకు ఎందుకు అద్దుకుంటారు? దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఇదే! | హారతిని చేతులతో కళ్లకు ఎందుకు అద్దుకుంటారు? దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఇదే!

హారతిని చేతులతో కళ్లకు ఎందుకు అద్దుకుంటారు? దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఇదే! | హారతిని చేతులతో కళ్లకు ఎందుకు అద్దుకుంటారు? దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఇదే!

Aarti significance Telugu: చాలా ఇళ్లలో పూజ పూర్తయిన తర్వాత దేవుడికి హారతి ఇవ్వడం ఒక ముఖ్యమైన ఆచారంగా కొనసాగుతోంది. హిందూ సంప్రదాయంలో హారతికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. పూజ, అభిషేకం, మంత్రపఠనం లేదా ఇతర ధార్మిక కార్యక్రమాలు పూర్తయిన అనంతరం దీపం, కర్పూరం లేదా నెయ్యితో వెలిగించిన జ్యోతిని దేవుని ముందు ఊపుతూ హారతి ఇస్తారు. హారతి ద్వారా భక్తులు తమ ఇష్టదైవం పట్ల భక్తి, కృతజ్ఞత, అంకితభావాన్ని వ్యక్తం చేస్తారని మత విశ్వాసాలు…

Read Full News
Cinema : ప్రేమ త్యాగం.. పగతో ప్రతీకారం ఓటీటీలో దుమ్మురేపుతున్న థ్రిల్లర్ మూవీ.. తెగ చూస్తున్న జనాలు.. | Thukra Ke Mera Pyaar Season 2 Now Trending in Top 1 In Hot Star OTT

Cinema : ప్రేమ త్యాగం.. పగతో ప్రతీకారం ఓటీటీలో దుమ్మురేపుతున్న థ్రిల్లర్ మూవీ.. తెగ చూస్తున్న జనాలు.. | Thukra Ke Mera Pyaar Season 2 Now Trending in Top 1 In Hot Star OTT

మొత్తానికి, ‘ఠుక్రా కే మేరా ప్యార్’ అనేది రొటీన్ రివేంజ్ డ్రామా అయినప్పటికీ, బలమైన నటన , ఎమోషనల్ పాయింట్స్‌తో చిన్న పట్టణ కథలను ఇష్టపడే ఓటీటీ ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రేమ, కుల రాజకీయాలు , ప్రతీకార నేపథ్యం ఉన్న థ్రిల్లర్లను కోరుకునేవారికి ఇది ఒకసారి చూడదగిన వెబ్ సిరీస్! ప్రస్తుతం ఈ సిరీస్ జియో హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది. ముఖ్యంగా ప్రేమ, రివేంజ్ డ్రామాలను ఇష్టపడే వారికి ఇది ఫర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ అన…

Read Full News
Fridge Hack: అల్యూమినియం ఫాయిల్ వంటకే కాదు.. ఫ్రిజ్‌లో ఇలా పరుస్తే ఇంత ఉపయోగమా? | Refrigerator Aluminium Foil Hack Details in Telugu

Fridge Hack: అల్యూమినియం ఫాయిల్ వంటకే కాదు.. ఫ్రిజ్‌లో ఇలా పరుస్తే ఇంత ఉపయోగమా? | Refrigerator Aluminium Foil Hack Details in Telugu

ఇవి కొంతకాలానికి ఎండిపోయి గట్టిగా మారడంతో శుభ్రం చేయడం కష్టమవుతుంది. అంతేకాదు, షెల్ఫ్ మూలల్లో మిగిలిపోయిన ఆహార అవశేషాల వల్ల ఫ్రిజ్‌లో దుర్వాసన కూడా రావచ్చు. అయితే ఈ సమస్యను కొంతవరకు తగ్గించేందుకు ఫ్రిజ్ షెల్ఫ్‌లపై అల్యూమినియం ఫాయిల్ పరచే సింపుల్ ట్రిక్ ఉపయోగపడుతుంది. 1. ఫ్రిజ్ షెల్ఫ్‌లపై ఫాయిల్ ఎందుకు పరచాలి? సాధారణంగా ఆహారం లేదా ద్రవ పదార్థాలు నేరుగా షెల్ఫ్‌పై పడతాయి. వాటి వల్ల మరకలు ఏర్పడతాయి. అల్యూమినియం ఫాయిల్‌ను షెల్ఫ్ పరిమాణానికి తగ్గట్టుగా…

Read Full News
రాహువు ఆట మొదలు.. వీరికి దిన దిన గండమే! | Rahu Retrogression: 5 Zodiac Signs Face Major Troubles and Financial Issues

రాహువు ఆట మొదలు.. వీరికి దిన దిన గండమే! | Rahu Retrogression: 5 Zodiac Signs Face Major Troubles and Financial Issues

మకర రాశి : మకర రాశి వారి ఆదాయం అనుకోని విధంగా చేతికి అందినా, దానిని చాలా వేగంగా ఖర్చు పెడుతారు. అంతే కాకుండా పెట్టుబడుల విషయంలో కూడా చాలా సమస్యలు తలెత్తుతాయి. ఆర్థికపరమైన విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే, అంత మంచిది. అప్పులు ఎక్కువ అవుతాయి. పెట్టుబడులు పెట్టే ఆలోచన ఉంటే వదిలేయడం మంచిది. ఏ పని చేసినా ఆచీ తూచి అడుగు వేయడం వలన కొంత వరకు సానుకూల ఫలితాలను పొందుతారు.

Read Full News
ఆషాఢ చివరి అమావాస్య.. ఈ రోజున తప్పక చేయాల్సిన పనులివే! అడ్డంకులన్నీ తొలగి శుభఫలితాలు | Ashadha Amavasai 2026: Date, Timings, Rituals and Significance of Honouring Ancestors

ఆషాఢ చివరి అమావాస్య.. ఈ రోజున తప్పక చేయాల్సిన పనులివే! అడ్డంకులన్నీ తొలగి శుభఫలితాలు | Ashadha Amavasai 2026: Date, Timings, Rituals and Significance of Honouring Ancestors

Ashadha Amavasai Significance Telugu: ఈ ఏడాది ఆషాఢ అమావాస్యను ఆగస్టు 12, బుధవారం జరుపుకుంటారు. దక్షిణాది సంప్రదాయంలో ఈ రోజును ఆది అమావాస్యగా పిలుస్తారు. పితృదేవతలను స్మరించుకుని వారికి తర్పణం, నైవేద్యాలు సమర్పించడానికి ఈ రోజుకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా దక్షిణాయన కాలంలో వచ్చే ఈ అమావాస్యను పూర్వీకుల ఆరాధనకు ఎంతో పవిత్రమైన రోజుగా భక్తులు భావిస్తారు. పూర్వీకులను స్మరించుకుని తర్పణాలు, పిండప్రదానం, నైవేద్యాలు సమర్పించడం ద్వారా వారి ఆశీస్సులు లభిస్తాయని, కుటుంబంలో శాంతి,…

Read Full News
EPFO: పీఎఫ్‌పై కేంద్ర ప్రభుత్వం సూపర్ న్యూస్.. ఇకపై రూ.25 వేలు.. త్వరలో నిర్ణయం..! | EPF Salary Limit May Rise to 25000: Higher Pension Benefits Likely for Private Employees

EPFO: పీఎఫ్‌పై కేంద్ర ప్రభుత్వం సూపర్ న్యూస్.. ఇకపై రూ.25 వేలు.. త్వరలో నిర్ణయం..! | EPF Salary Limit May Rise to 25000: Higher Pension Benefits Likely for Private Employees

దేశంలో ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు చేసేవారికి ఊరట కలిగించేలా కేంద్ర ప్రభుత్వం కొత్త నిర్ణయానికి శ్రీకారం చుడుతోంది. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్(EPF) పథకం పరిధిని మరింత విస్తరించేందుకు సిద్దమవుతోంది. ఇప్పటివరకు పీఎఫ్ కనీస శాలరీ లిమిట్ రూ.15 వేలు మాత్రమే ఉంది. దీంతో రూ.15 వేలు శాలరీ ఉన్నవారు ఖచ్చితంగా పీఎఫ్‌లో చేరాల్సి ఉంటుంది. ఆ పైన వేతనం పొందేవారు స్వచ్చంధంగా ఇందులో చేరవచ్చు. యజమాని, ఉద్యోగి అంగీకారంతో పీఎఫ్ పరిధిలో చేరవచ్చు. దీంతో అధిక జీతం…

Read Full News
Andhra Pradesh: డీజిల్ లేక అంబులెన్స్ బంద్.. ఆస్పత్రిలోనే చిన్నారి మృతి.. పాపం కదా.. | 4 Year Old Tribal Girl Dies of Cerebral Malaria in Chinturu Amid Lack of Advanced Medical Care and Ambulance

Andhra Pradesh: డీజిల్ లేక అంబులెన్స్ బంద్.. ఆస్పత్రిలోనే చిన్నారి మృతి.. పాపం కదా.. | 4 Year Old Tribal Girl Dies of Cerebral Malaria in Chinturu Amid Lack of Advanced Medical Care and Ambulance

పోలవరం జిల్లా చింతూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో మెరుగైన వైద్య సదుపాయం లేక, మెరుగైన వైద్యశాలకు వెళ్లేందుకు అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో బాలిక మృతి చెందింది. చింతూరు మండలం పెదసీతనపల్లి గ్రామానికి చెందిన నాలుగేళ్ల చిన్నారి సొడి లశ్య.. సెలెబ్రల్ మలేరియాతో చనిపోయింది. మెరుగైన వైద్యం లభిస్తుందని భావించి చింతూరు ఏరియా ఆసుపత్రికి వచ్చిన గిరిజన బాలికకు నిరాశే ఎదురైంది. 100 పడకల అసూపత్రిగా అప్ గ్రేడ్ అయినా సరైన వసతులు, వైద్య సదుపాయం అందుబాటులో లేక…

Read Full News