Chennai Love Story: థియేటర్లను ఊపేసిన చెన్నై లవ్ స్టోరీ.. స్ట్రీమింగ్ హక్కులు సొంతం చేసుకున్న ఓటీటీ.. రిలీజ్ ఎప్పుడంటే.. | Kiran Abbavaram Latest Super Hit Chennai Love Story Movie OTT Streaming Rights Acquired by Sony LIV
టాలీవుడ్ ఇండస్ట్రీలో విభిన్న కంటెంట్ చిత్రాలతో దూసుకుపోతున్న హీరో కిరణ్ అబ్బవరం. అటు హీరోగా.. ఇటు నిర్మాతగానూ సక్సెస్ అవుతున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవల కిరణ్ అబ్బవరం, శ్రీగౌరీ ప్రియ జంటగా నటించిన తాజా చిత్రం ‘చెన్నై లవ్ స్టోరీ’. ఎలాంటి అంచనాలు, హడావిడి లేకుండా థియేటర్లలో విడుదలైన ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ల వర్షం కురిపించింది. జూలై 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్, విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడింది. సుమారు…