Bigg Boss Telugu 10: ‘మీ సపోర్ట్ కావాలి’ అంటూ పోస్ట్.. బిగ్‌బాస్ 10 ఎంట్రీపై హింట్ ఇచ్చేసిన స్టార్ కమెడియన్ | Bigg Boss Telugu 10: This Jabardasth Comedian Gives Hint Over His Entry In To The Nagarjuna Reality Show
బిగ్‌బాస్ సీజన్ 10 గ్రాండ్ లాంఛింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం (సెప్టెంబర్ 6న) సాయంత్రం 7 గంటలకు ఈ రియాలిటీ షో ప్రారంభం కానుంది. ఈసారి కూడా కింగ్ నాగార్జునే హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. అలాగే సర్దార్ 2 ప్రమోషన్స్ లో భాగంగా కార్తీ బిగ్ బాస్ తెలుగు సీజన్ 10కు చీఫ్ గెస్టుగా రానున్నాడు. మరోవైపు ఈసారి కంటెస్టెంట్స్ ఎవరన్నది తీవ్ర ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే అగ్ని పరీక్ష సీజన్ 2 లో…