Video: క్రికెట్‌తో పిచ్చెక్కించిన కుక్కలు.. కిక్కెక్కించే క్యాచ్‌లు చూస్తే మైండ్ బ్లాకే..! | Dogs keep wicket take stunning catches kids cricket match hilly village viral video
Dogs Playing Cricket Video: క్రికెట్ ఆడాలనే కసి ఉంటే చాలు పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా మార్గం సుగమమవుతుంది. కొండ ప్రాంతంలో ప్లేయర్ల కొరత ఎదురవడంతో పల్లెటూరి కుర్రాళ్లు తమ పెంపుడు కుక్కలను ఫీల్డర్లుగా, వికెట్ కీపర్లుగా మార్చేసి మైండ్ బ్లోయింగ్ క్యాచ్‌లతో నెటిజన్లను కట్టిపడేస్తున్నారు. పచ్చని పర్వతాల నడుమ ఉన్న ఒక మారుమూల గ్రామంలో పల్లెటూరి పిల్లలు సరదాగా క్రికెట్ ఆడుకోవడానికి సిద్ధమయ్యారు. స్టంప్స్ కోసం చెట్టు కొమ్మలు, మట్టి పిచ్‌ను సిద్ధం చేసుకున్నప్పటికీ…