Headlines
నాడు అలా.. నేడు ఇలా.. కావ్యమారన్ చెత్త నిర్ణయాలతో ఏకిపారేస్తోన్న ఫ్యాన్స్..! | Kavya maran buys bangladesh player rishad hossain sa20 sunrisers eastern cape controversy

నాడు అలా.. నేడు ఇలా.. కావ్యమారన్ చెత్త నిర్ణయాలతో ఏకిపారేస్తోన్న ఫ్యాన్స్..! | Kavya maran buys bangladesh player rishad hossain sa20 sunrisers eastern cape controversy

Sunrisers Eastern Cape: ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ అధినేత్రి కావ్య మారన్ మరోసారి వార్తల్లో నిలిచారు. ద హండ్రెడ్‌లో పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్‌ను కొనుగోలు చేసి విమర్శలు మూటగట్టుకున్న ఆమె, తాజాగా దక్షిణాఫ్రికా లీగ్‌లో బంగ్లాదేశ్ లెగ్ స్పిన్నర్ రిషాద్ హుస్సేన్‌ను జట్టులోకి తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. గ్లోబల్ క్రికెట్ లీగ్స్‌లో సన్‌గ్రూప్ తన ముద్ర వేస్తోంది. ఈ ఏడాది లండన్‌లో జరిగే ద హండ్రెడ్ లీగ్ కోసం నిర్వహించిన వేలంలో పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్…

Read Full News
తక్కువ పెట్టుబడి.. అదిరిపోయే రాబడి.. రైతును రాజును చేసే పంటలివే.. | Best Commercial Crops for Small Farmers: Low Cost and Guaranteed Returns

తక్కువ పెట్టుబడి.. అదిరిపోయే రాబడి.. రైతును రాజును చేసే పంటలివే.. | Best Commercial Crops for Small Farmers: Low Cost and Guaranteed Returns

నేటి రోజుల్లో వ్యవసాయం అనగానే అధిక సాగు ఖర్చులు, మారుతున్న వాతావరణ పరిస్థితులే గుర్తుకొస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో చిన్న, మధ్య తరహా రైతులు నష్టపోకుండా ఉండేందుకు ‘‘తక్కువ పెట్టుబడి – ఎక్కువ ఆదాయం’’ ఇచ్చే పంటల వైపు దృష్టి సారిస్తున్నారు. అయితే కేవలం దిగుబడి మాత్రమే కాకుండా.. తక్కువ వ్యవధిలో కోతకు రావడం, మార్కెట్‌లో నిరంతరం డిమాండ్ ఉండటం, పండించిన పంటను సులభంగా విక్రయించుకునే వెసులుబాటు ఉన్న పంటలను ఎంచుకోవడమే నిజమైన విజయం. తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు…

Read Full News
తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్.. ఇక కరెంట్ కష్టాలు తీరినట్లే..! | Good news regarding power for the Telugu states, Power generation begins at Srisailam

తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్.. ఇక కరెంట్ కష్టాలు తీరినట్లే..! | Good news regarding power for the Telugu states, Power generation begins at Srisailam

తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్. శ్రీశైలం జలాశయంలో ఈ సీజన్‌లో తొలిసారిగా జలవిద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. కృష్ణా నది ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలం వైపు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో జలాశయం నీటిమట్టం వేగంగా పెరుగుతుండటంతో కుడి, ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు. దీనివల్ల విద్యుత్ సరఫరా పరిస్థితుల్లో కొంతమేర ఊరట లభించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. నంద్యాల జిల్లాలోని…

Read Full News
కోహ్లీ, ధోని కాదు.. రిటైర్ అయినా రూ. 1189 కోట్లతో గత్తరలేపిన టీమిండియా తోపు.. | Sachin Tendulkar Net Worth and Brand Value: Master Blaster Ranks Among India’s Top 5 Celebrities

కోహ్లీ, ధోని కాదు.. రిటైర్ అయినా రూ. 1189 కోట్లతో గత్తరలేపిన టీమిండియా తోపు.. | Sachin Tendulkar Net Worth and Brand Value: Master Blaster Ranks Among India’s Top 5 Celebrities

క్రికెట్ మైదానానికి వీడ్కోలు పలికి ఏళ్లు గడుస్తున్నా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ క్రేజ్ కొంచెం కూడా తగ్గలేదు. తాజాగా విడుదలైన క్రోల్ ఇండియా సెలబ్రిటీ బ్రాండ్ వ్యాల్యుయేషన్ 2025 నివేదికలో సచిన్ సరికొత్త సంచలనం సృష్టించారు. 125.9 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 1,189 కోట్లు) బ్రాండ్ విలువతో దేశంలోనే అత్యంత ప్రభావవంతమైన టాప్ 5 సెలబ్రిటీ బ్రాండ్లలో ఒకరిగా నిలిచారు. ఆట నుంచి తప్పుకున్నప్పటికీ, ఏటా తన బ్రాండ్ విలువను పెంచుకుంటూ టాప్ 10లో…

Read Full News
రిటైర్మెంట్ ప్లాన్‌తోనే మైదానంలోకి.. చివరి నిమిషంలో ఊహించని మార్పు.. అసలేం జరిగిందంటే..? | Rohit sharma retirement decision bcci selection committee conflict agarkar laxman

రిటైర్మెంట్ ప్లాన్‌తోనే మైదానంలోకి.. చివరి నిమిషంలో ఊహించని మార్పు.. అసలేం జరిగిందంటే..? | Rohit sharma retirement decision bcci selection committee conflict agarkar laxman

Rohit Sharma Retirement: ఇంగ్లాండ్ వన్డే సిరీస్ ముగిసేసరికి రిటైర్మెంట్ ప్రకటించాలనుకున్న టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ చివరి నిమిషంలో మనసు మార్చుకున్నారు. లార్డ్స్ వేదికగా సాధించిన అద్భుత శతకం ఒకవైపు క్రికెట్ ప్రపంచాన్ని ఊపేస్తుంటే, మరోవైపు బిసిసిఐ, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మధ్య సరికొత్త వివాదానికి తెరలేపింది. రిటైర్మెంట్ ఆలోచన నుంచి లార్డ్స్ విధ్వంసం వరకు ఇంగ్లాండ్ పర్యటనకు ముందు రోహిత్ శర్మ భవిష్యత్తుపై రకరకాల ప్రచారాలు సాగాయి. ప్రారంభ రెండు వన్డేల్లో…

Read Full News
అగ్గిపెట్టెలో పట్టు చీర.. ఐదున్నర మీటర్లు.. ప్రపంచ వేదికపై సిరిసిల్ల ఖ్యాతిని చాటుతున్న చేనేత కళ | Sircilla’s Wonder: 5.5 Metre Silk Saree That Fits Inside a Matchbox Weighs Just 200 Grams!

అగ్గిపెట్టెలో పట్టు చీర.. ఐదున్నర మీటర్లు.. ప్రపంచ వేదికపై సిరిసిల్ల ఖ్యాతిని చాటుతున్న చేనేత కళ | Sircilla’s Wonder: 5.5 Metre Silk Saree That Fits Inside a Matchbox Weighs Just 200 Grams!

తన కళా నైపుణ్యాన్ని భక్తితో మేళవిస్తూ నల్ల విజయ్ కుమార్ తిరుమల తిరుపతి దేవస్థానంలోని అమ్మవారికి, శ్రీశైలం భ్రమరాంబికా దేవికి, విజయవాడ కనకదుర్గమ్మకు అగ్గిపెట్టెలో పట్టే ప్రత్యేక చీరలను సమర్పించారు. దీంతో చేనేత కళతో పాటు సిరిసిల్ల సంస్కృతి, సంప్రదాయాలకు మరింత గుర్తింపు లభించింది.

Read Full News
IRCTC: ఇండియన్ రైల్వేస్ అద్భుతమైన టూర్ ప్యాకేజీ.. రూ. 3.46 లక్షలకే 10 రోజుల జపాన్ యాత్ర | Indian Railways Announces 10 Day Japan Tour From Delhi: Packages Start At Rs 3.46 Lakh

IRCTC: ఇండియన్ రైల్వేస్ అద్భుతమైన టూర్ ప్యాకేజీ.. రూ. 3.46 లక్షలకే 10 రోజుల జపాన్ యాత్ర | Indian Railways Announces 10 Day Japan Tour From Delhi: Packages Start At Rs 3.46 Lakh

Indian Railways: ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఢిల్లీ నుండి జపాన్‌కు 10 రోజుల టూర్‌ ప్యాకేజీని ప్రకటించింది. ఇందులో 9 రాత్రుల పర్యటన ఉంటుంది. దీని ద్వారా ప్రయాణికులకు ఆ దేశంలోని కొన్ని అత్యంత ప్రసిద్ధ నగరాలు, సాంస్కృతిక ప్రదేశాలు, సహజ ఆకర్షణలను సందర్శించే అవకాశం లభిస్తుంది. సెప్టెంబర్ 6న ప్రారంభం కానున్న ఈ పర్యటనలో టోక్యో, హకోనే హమామత్సు, క్యోటో, ఒసాకా, నారా, హిరోషిమా నగరాలు ఉంటాయి. ప్రయాణికులు ఢిల్లీ…

Read Full News
Home Tips: బట్టలు ఉతికేటప్పుడు వాషింగ్ మెషీన్‌లో కొద్దిగా వెనిగర్ వేస్తున్నారా?.. అసలు ప్రయోజనాలు ఇవేనట!

Home Tips: బట్టలు ఉతికేటప్పుడు వాషింగ్ మెషీన్‌లో కొద్దిగా వెనిగర్ వేస్తున్నారా?.. అసలు ప్రయోజనాలు ఇవేనట!

వెనిగర్ అనేది డిటర్జెంట్‌కు ప్రత్యామ్నాయం కాదు. అలాగే ప్రతి రకమైన బట్టకు ఇది సరిపోదు. సరైన మోతాదులో, అవసరమైన సందర్భాల్లో మాత్రమే ఉపయోగిస్తే కొన్ని ప్రయోజనాలు ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి వెనిగర్‌ను వాషింగ్ మెషీన్‌లో ఎందుకు ఉపయోగిస్తారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు తెలుసుకుందాం. 1. బట్టలలోని దుర్వాసనను తగ్గించడంలో సహాయపడుతుంది తువ్వాళ్లు, జిమ్ దుస్తులు లేదా తేమ వాసన వచ్చే బట్టల్లో ఉండే దుర్వాసనను తగ్గించడంలో వైట్ వెనిగర్ ఉపయోగపడవచ్చు. ఫ్యాబ్రిక్ సాఫ్టెనర్ స్థానంలో…

Read Full News
బోనాల పండుగ సూపర్ స్పెషల్.. బెల్లం అన్నం ఇలా చేశారంటే ఎప్పటికీ గుర్తుండిపోవాల్సిందే.. | How to Make Bonalu Special Bellam Annam at Home, Traditional Telangana Sweet Rice Recipe Easy Prasadam

బోనాల పండుగ సూపర్ స్పెషల్.. బెల్లం అన్నం ఇలా చేశారంటే ఎప్పటికీ గుర్తుండిపోవాల్సిందే.. | How to Make Bonalu Special Bellam Annam at Home, Traditional Telangana Sweet Rice Recipe Easy Prasadam

బోనాల పండుగ తెలుగు సంస్కృతిలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ పండుగ సమయంలో అమ్మవారికి బోనం సమర్పించడం ఒక సంప్రదాయం. బోనం అంటే అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే వంటకాలు. వాటిలో బెల్లం అన్నం ముఖ్యమైనది. బియ్యం, పెసరపప్పు, బెల్లం, పాలు ప్రధాన పదార్థాలుగా చేసుకునే ఈ ప్రసాదం అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనదిగా భావిస్తారు. అయితే.. బెల్లం అన్నాన్ని కొన్ని టిప్స్ ద్వారా…

Read Full News
Vastu Tips:   సంపద, అదృష్టం కోసం ప్రపంచవ్యాప్తంగా చాలామంది పాటిస్తున్న ఈ ట్రిక్ గురించి తెలుసా?

Vastu Tips: సంపద, అదృష్టం కోసం ప్రపంచవ్యాప్తంగా చాలామంది పాటిస్తున్న ఈ ట్రిక్ గురించి తెలుసా?

పురాతన కాలంలో బిర్యానీ ఆకును విజయానికి, గౌరవానికి, శుభానికి ప్రతీకగా భావించేవారు. అదే సంప్రదాయం ఆధునిక కాలంలో మొబైల్ కవర్ వరకు చేరిందని చెబుతున్నారు. కొందరు దీనిని కేవలం ఆధ్యాత్మిక విశ్వాసంగా పాటిస్తే, మరికొందరు ఇది మనసుకు ధైర్యాన్ని, సానుకూల ఆలోచనలను కలిగించే ఒక వ్యక్తిగత నమ్మకంగా భావిస్తున్నారు. మరి ఈ విశ్వాసం వెనుక చెప్పే కారణాలేంటో తెలుసుకుందాం. 1. అదృష్టానికి ప్రతీకగా భావిస్తారు గ్రీకు, రోమన్ సంస్కృతుల్లో బే లీఫ్ విజయానికి, గౌరవానికి చిహ్నంగా ఉండేది….

Read Full News