UPI Charges: యూపీఐ ఛార్జీలు వ్యాపారులకు మాత్రమే.. వినియోగదారులకు కాదు.. కీలక ప్రకటన చేసిన కేంద్ర మంత్రి | UPI Charges Only For Merchants, Not Customers: Finance Minister Nirmala Sitharaman On New Tax Bill
UPI Charges: దేశంలో అతిపెద్ద డిజిటల్ చెల్లింపు మాధ్యమంగా మారిన యూపీఐపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) వివాదం నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (FM) మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఆరోపణలకు ఆర్థిక మంత్రి స్పందించారు. MDR భారం కేవలం వ్యాపారిపై మాత్రమే పడుతుందని, సాధారణ వినియోగదారుడిపై కాదని ఆయన అన్నారు. ఇది బ్యాంకులు, ఫిన్‌టెక్ కంపెనీలు మెరుగైన మౌలిక సదుపాయాలు, కొత్త సాంకేతికత, భద్రతా వ్యవస్థలలో పెట్టుబడి పెట్టడానికి సహాయపడుతుంది. ఇది అంతిమంగా UPI వినియోగదారులందరికీ…