బోనాల స్పెషల్: నోరూరించే బోటీ ఫ్రై.. ఇలా చేశారంటే ఇంటిల్లిపాది ఫిదా అవ్వాల్సిందే..! | Crispy Mutton Boti Fry Recipe: How to Make Spicy, Restaurant Style Boti Fry at Home
బోనాల పండగ వాతావరణంలో నాన్‌వెజ్ ప్రియులు ఎంతో ఇష్టంగా తినే వంటకాల్లో బోటీ ఫ్రై ఒకటి. ఎప్పుడూ చేసుకునే సాధారణ కర్రీలా కాకుండా, ప్రత్యేకమైన పద్ధతిలో బోటీని ఫ్రై చేస్తే బ్రహ్మాండమైన రుచి వస్తుంది. ముందుగా బోటి ఉడకబెట్టుకోవడానికి పొయ్యి మీద గిన్నె పెట్టి నీళ్ళు వేడి చేసుకోవాలి. మరోవైపు బోటిని శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇప్పుడు ఈ పేగుల్ని, గలబోటిని మొత్తాన్ని మనకు కావాల్సిన సైజులో చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకోవాలి. వీటన్నిటినీ శుభ్రంగా కడుక్కున్న తర్వాత,…