Video: నిరసనల మధ్య మానవత్వం.. జవాన్లకు పిజ్జా పంచిన యువకుడు! | Viral Video: Man Offers Pizza to RAF Personnel During Jantar Mantar Protest, Wins Hearts Online
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న నిరసనల మధ్య హృదయాన్ని హత్తుకునే ఘటన ఒకటి చోటుచేసుకుంది. ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఓ యువకుడు రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF) సిబ్బందికి పిజ్జా అందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిరసనకారులు, భద్రతా బలగాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సమయంలో ఈ మానవీయ ఘటన అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వైరల్ వీడియోలో ఓ యువకుడు పెద్ద పిజ్జా బాక్స్‌తో రోడ్డు పక్కన…