Megastar Chiranjeevi: ఇరుముడిని మెచ్చిన మెగాస్టార్.. అదిరిపోయే ట్వీట్ | Megastar Chiranjeevi Praises Raviteja’s Irummudi: Calls the Film a Heartfelt Success video tv9d – Entertainment Videos in Telugu
ఇరుముడి సినిమా.. ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. సినిమా చూస్తున్న వారందరినీ ఎమోషనల్‌గా ఆకట్టుకుంటోంది. బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతూనే కలెక్షన్స్‌ను కుమ్మేస్తోంది. రవితేజ ఫ్యాన్స్‌తో పాటే.. ఫిల్మ్ లవర్స్‌కు కామన్ ఆడియన్స్‌కు.. ఇండస్ట్రీ వాళ్లకు కూడా ఇరుముడి సినిమా విపరీతంగా నచ్చేసింది. అందుకే అందరూ యునానిమస్‌గా ఈ సినిమా గురించి నెట్టింట పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు. ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పుడేకంగా మెగాస్టార్ చిరు కూడా ఇరుముడి గురించి మంచి ట్వీట్ చేశారు….