కొత్త కనెక్షన్లు లేవు.. రెండో సిలిండరూ ఇవ్వరు ! | LPG Connection Crisis Hits Hyderabad: New Connections and Second Cylinders Delayed video tv9d – Business Videos in Telugu
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎల్‌పీజీ గ్యాస్ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరంలో కొత్త గ్యాస్ కనెక్షన్లు ఇవ్వకపోవడమే కాకుండా, ఉన్న వారికి రెండో సిలిండర్ కూడా మంజూరు చేయకపోవడంతో ప్రజలపై అదనపు భారం పడుతోంది. సుమారు మూడు నెలలుగా కొత్త కనెక్షన్ల పంపిణీపై అప్రకటిత నిషేధం కొనసాగుతోందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయంగా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలోనే కొత్త డొమెస్టిక్ కనెక్షన్లకు అనుమతి లభించడం లేదని ఎల్‌పీజీ డీలర్లు స్పష్టం చేస్తున్నారు. వంట గ్యాస్…