Headlines
Ravi Teja : ఆ సినిమాలో నా లుక్స్ చూసి ఎవడ్రా అంటూ ఫోన్స్ చేశారు.. రవితేజ.. | Ravi Teja Reveals Interesting Facts About Sindhooram Movie

Ravi Teja : ఆ సినిమాలో నా లుక్స్ చూసి ఎవడ్రా అంటూ ఫోన్స్ చేశారు.. రవితేజ.. | Ravi Teja Reveals Interesting Facts About Sindhooram Movie

నాని తన సినీ రంగ ప్రవేశానికి సంబంధించిన పలు ఆసక్తికరమైన, అనూహ్యమైన మలుపులను రవితేజతో జరిగిన ఇంటర్వ్యూలో వివరించారు. ముఖ్యంగా అష్టా చమ్మా చిత్రంతో తాను హీరోగా మారిన విధానాన్ని గుర్తు చేసుకున్నారు. అప్పట్లో ఆడిషన్ల సమయంలో ఇతర నటులకు డైలాగ్‌లు చెప్పేందుకు ప్రాంప్టర్‌గా సహాయం చేశానని, తనే హీరో అవుతానని అస్సలు ఊహించలేదని తెలిపారు. ఆడిషన్లు జరుగుతున్న క్రమంలో తనే హీరోగా మారిపోవచ్చని కొందరు సూచించగా, తనపై జాలి పడినట్లు అనిపించిందని, “ఏంటి నన్ను హీరో…

Read Full News
Petrol: మీరు నింపుకునేది అసలు పెట్రోల్‌నా..? లేదా కల్తీదా..? జస్ట్ ఈ చిన్న ట్రిక్‌తో ఇట్టే పసిగట్టవచ్చు.. చాలామందికి ఈ విషయం తెలియదు..

Petrol: మీరు నింపుకునేది అసలు పెట్రోల్‌నా..? లేదా కల్తీదా..? జస్ట్ ఈ చిన్న ట్రిక్‌తో ఇట్టే పసిగట్టవచ్చు.. చాలామందికి ఈ విషయం తెలియదు..

పెట్రోల్ బంకుల్లో ఇటీవల పలు మోసాలు వెలుగు చూస్తున్నాయి. నాణ్యతలేని ఇంధనాన్ని నింపడం, తక్కువ మోతాదులో నింపడం వంటి మోసాలు జరుగుతుంటారు. దీంతో పెట్రోల్ నింపుకునే సమయంలో వాహనదారులకు చాలా అనుమానాలు ఉంటాయి. నింపుకునేది నాణ్యమైన పెట్రోల్‌నా..? కాదా? అనే డౌట్ పడుతుంటారు. అయితే మీరు నింపుకునే పెట్రోల్ నాణ్యతను చెక్ చేసుకోవచ్చు. ఇందుకోసం అనేక సులభ మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఫిల్టర్ పేపర్, సాంద్రత పరీక్షల ద్వారా పెట్రోల్ నాణ్యతను చెక్ చేసుకోవచ్చు. సరైన పరిమాణం,…

Read Full News
Emergency Number: డయల్ 100 కాదు.. ఇకపై అన్ని అత్యవసర సేవలకు ఒకే నెంబర్‌.. | Telangana Police launches unified emergency contact 112 for police, fire department, ambulance services

Emergency Number: డయల్ 100 కాదు.. ఇకపై అన్ని అత్యవసర సేవలకు ఒకే నెంబర్‌.. | Telangana Police launches unified emergency contact 112 for police, fire department, ambulance services

తెలంగాణ అత్యవసర సేవల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు అమల్లో ఉన్న డయల్ 100, 108 సేవలకు గుడ్‌బై చెప్పి, వాటి స్థానంలో డయల్ 112 అనే కొత్త ఎమర్జెన్సీ నెంబర్‌ సేవలను తెలంగాణ సర్కార్ ప్రారంభించింది. గతంలో మాదిరి పోలీస్‌, ఫైర్, అంబులెన్స్, విపత్తు నిర్వహణ సర్వీసులకు ఒక్కో నెంబర్ కాకుండా.. ఇకపై అన్ని అత్యవసర సేవలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చారు. ‘వన్ నేషన్.. వన్ ఎమర్జెన్సీ నంబర్’ అనే ఆలోచనతో తీసుకొచ్చిన ‘తెలంగాణ…

Read Full News
Ravi Teja : ఆ సినిమాలో నా లుక్స్ చూసి ఎవడ్రా అంటూ ఫోన్స్ చేశారు.. రవితేజ.. | Ravi Teja Reveals Interesting Facts About Sindhooram Movie

Raviteja : ఆ సినిమాలో నా లుక్స్ చూసి ఎవడ్రా అంటూ ఫోన్స్ చేశారు.. రవితేజ.. | Ravi Teja Reveals Interesting Facts About Sindhooram Movie

నాని తన సినీ రంగ ప్రవేశానికి సంబంధించిన పలు ఆసక్తికరమైన, అనూహ్యమైన మలుపులను రవితేజతో జరిగిన ఇంటర్వ్యూలో వివరించారు. ముఖ్యంగా అష్టా చమ్మా చిత్రంతో తాను హీరోగా మారిన విధానాన్ని గుర్తు చేసుకున్నారు. అప్పట్లో ఆడిషన్ల సమయంలో ఇతర నటులకు డైలాగ్‌లు చెప్పేందుకు ప్రాంప్టర్‌గా సహాయం చేశానని, తనే హీరో అవుతానని అస్సలు ఊహించలేదని తెలిపారు. ఆడిషన్లు జరుగుతున్న క్రమంలో తనే హీరోగా మారిపోవచ్చని కొందరు సూచించగా, తనపై జాలి పడినట్లు అనిపించిందని, “ఏంటి నన్ను హీరో…

Read Full News
Kushboo : జిమ్ లేకుండానే 30 కిలలో బరువు తగ్గా.. రోజూ నేను చేసిన పని అదే.. హీరోయిన్ ఖుష్బూ.. | Kushboo Reveals Her 32 Kg Weight Loss Journey and Diet Secrets

Kushboo : జిమ్ లేకుండానే 30 కిలలో బరువు తగ్గా.. రోజూ నేను చేసిన పని అదే.. హీరోయిన్ ఖుష్బూ.. | Kushboo Reveals Her 32 Kg Weight Loss Journey and Diet Secrets

ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లోనూ వరుస సినిమాలతో బిజీగా ఉంటుంది ఖుష్బూ. ఇటీవల తన వెయిట్ లాస్ లుక్కుతో అందరిని ఆశ్చర్యపరిచింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో , తన అద్భుతమైన వ్యక్తిగత , వృత్తిపరమైన ప్రయాణాల గురించి పంచుకుంటూ అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా, ఆమె 32 కిలోల బరువు తగ్గుదల, దాని వెనుక ఉన్న జీవనశైలి మార్పులు, ఫ్యాషన్ అభిరుచులు, కుటుంబం పట్ల ఆమెకున్న అనుబంధం, భర్త సుందర్ సి సినీ కెరీర్‌పై తన…

Read Full News
IPL : రూ.11,000 కోట్ల బ్రాండ్ వ్యాల్యూ.. ఐపీఎల్ తర్వాత ఈ క్రికెట్ లీగ్‌కు అంత క్రేజ్ ఎందుకు? | IPL Becomes a .6 Billion Brand.. But Which Cricket League Is No.2?

IPL : రూ.11,000 కోట్ల బ్రాండ్ వ్యాల్యూ.. ఐపీఎల్ తర్వాత ఈ క్రికెట్ లీగ్‌కు అంత క్రేజ్ ఎందుకు? | IPL Becomes a $20.6 Billion Brand.. But Which Cricket League Is No.2?

IPL : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రాకతో ప్రపంచ క్రికెట్ రూపురేఖలే మారిపోయాయి. 20వ శతాబ్దంలో క్రికెట్ లవర్స్ కేవలం టెస్టులు, వన్డే మ్యాచ్‌లకు మాత్రమే పరిమితమవ్వగా, 21వ శతాబ్దంలో టి20 ఫార్మాట్ కొత్త శకానికి నాంది పలికింది. కేవలం 19 ఏళ్ల స్వల్ప కాలంలోనే ఐపిఎల్ సంపాదనలో సరికొత్త రికార్డులను సృష్టించింది. ప్రస్తుతం ఐపీఎల్ బ్రాండ్ వ్యాల్యుయేషన్ ఏకంగా 20.6 బిలియన్ అమెరికన్ డాలర్లకు (సుమారు రూ. 2 లక్షల కోట్లు) చేరుకుని ప్రపంచ…

Read Full News
ఇంటర్ పాసైన అమ్మాయిలకు గోల్డెన్‌ ఛాన్స్.. ఉచితంగా పైలట్ శిక్షణ! దరఖాస్తు లింక్ ఇదే | IndiGoReach Giving Wings to Fly: Free Pilot Training for Telangana Inter Girls

ఇంటర్ పాసైన అమ్మాయిలకు గోల్డెన్‌ ఛాన్స్.. ఉచితంగా పైలట్ శిక్షణ! దరఖాస్తు లింక్ ఇదే | IndiGoReach Giving Wings to Fly: Free Pilot Training for Telangana Inter Girls

హైదరాబాద్, ఆగస్ట్ 5: పైలట్ కావాలనే కలలు కంటున్న ఆర్థికంగా వెనుకబడిన వర్గాల యువతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. ఇంటర్ పూర్తి చేసిన అర్హత కలిగిన విద్యార్థినులకు ఉచితంగా పైలట్ శిక్షణ అందించేందుకు ఇండిగో సంస్థ సీఎస్‌ఆర్ విభాగం ‘ఇండిగోరీచ్’ మరియు తెలంగాణ ఇంటర్ విద్యాశాఖ మంగళవారం అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పంద పత్రాలను ఇంటర్ విద్యాశాఖ డైరెక్టర్ అభిలాష అభినవ్ మరియు భారత్ కేర్స్ ట్రస్ట్ ప్రతినిధి సి. సాయి పరస్పరం…

Read Full News
Baby Movie: బేబీ మూవీకి ఆ హీరోను తీసుకుందాం అనుకున్నా.. కానీ ఎలా మిస్సైందంటే.. డైరెక్టర్ సాయి రాజేష్.. | Director Sai Rajesh Says He Wants Give a Role To Sampoornesh Babu In Baby Movie

Baby Movie: బేబీ మూవీకి ఆ హీరోను తీసుకుందాం అనుకున్నా.. కానీ ఎలా మిస్సైందంటే.. డైరెక్టర్ సాయి రాజేష్.. | Director Sai Rajesh Says He Wants Give a Role To Sampoornesh Babu In Baby Movie

దర్శకుడు సాయి రాజేష్ బేబీ చిత్రం సాధించిన అద్భుత విజయంతో తన జీవితంలో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించినట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ చిత్రం తర్వాత తాను ఆర్థికంగా స్థిరపడి, గతంలో ఎన్నడూ లేని విధంగా మానసిక ప్రశాంతతను పొందినట్లు ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. “ఇది నా జీవితంలో మొట్టమొదటిసారి మనశ్శాంతిగా ఉంది. ఇప్పుడు నాపై ఎలాంటి ఒత్తిడి లేదు. ప్రజలు నన్ను నమ్ముతున్నారు. నా దగ్గర విషయం ఉందని, డబ్బులు వస్తాయని విశ్వసిస్తున్నారు” అని సాయి…

Read Full News
NEET UG కౌన్సెలింగ్ 2026 ప్రారంభం.. నేటి నుంచి MBBS ఆల్‌ ఇండియా కోటా అడ్మిషన్లు! పూర్తి షెడ్యూల్ ఇదే | NEET UG Counselling 2026 Registration Begins Today: Check Round 1 Schedule

NEET UG కౌన్సెలింగ్ 2026 ప్రారంభం.. నేటి నుంచి MBBS ఆల్‌ ఇండియా కోటా అడ్మిషన్లు! పూర్తి షెడ్యూల్ ఇదే | NEET UG Counselling 2026 Registration Begins Today: Check Round 1 Schedule

హైదరాబాద్‌, ఆగస్టు 5: నేటి నుంచి నీట్ యూజీ 2026 కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి. NEET UG 2026లో అర్హత సాధించిన అభ్యర్థులు 15 శాతం ఆల్ ఇండియా కోటా (AIQ), డీమ్డ్ యూనివర్సిటీలు, కేంద్ర విశ్వవిద్యాలయాలు, ESIC, AFMS, AIIMS, JIPMER తదితర సంస్థల్లో ప్రవేశాల కోసం MCC నిర్వహించే కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చు. అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు సంబంధించిన అన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్లను మాత్రమే అనుసరించాలని MCC సూచించింది. రిజిస్ట్రేషన్, ఛాయిస్ ఫిల్లింగ్, సీట్ల కేటాయింపు,…

Read Full News
Megastar Chirnajeevi: కృష్ణ చేయాల్సిన సినిమా చిరు చేతుల్లోకి.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన మూవీ.. | Director Kodandarami Reddy Shares Golden Memories with Chiranjeevi and Ilaiyaraaja

Megastar Chirnajeevi: కృష్ణ చేయాల్సిన సినిమా చిరు చేతుల్లోకి.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన మూవీ.. | Director Kodandarami Reddy Shares Golden Memories with Chiranjeevi and Ilaiyaraaja

దర్శకుడు కోదండరామిరెడ్డి తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో మెగాస్టార్ చిరంజీవి, సంగీత మాంత్రికుడు ఇళయరాజాతో పనిచేసిన తీరును, అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. చిరంజీవితో తన తొలి పరిచయం న్యాయం కావాలి సినిమాతో ప్రారంభమైందని, అది సూపర్ డూపర్ హిట్ అయ్యిందని గుర్తు చేసుకున్నారు. ఖైదీ సినిమాకు మొదట సూపర్‌స్టార్ కృష్ణగారిని అనుకున్నప్పటికీ, కథానాయకుడు, దర్శకుడు నెల్లూరు ప్రాంతం వారవ్వడం, గతంలో తామిద్దరి కాంబినేషన్ విజయాలను దృష్టిలో ఉంచుకుని చిరంజీవిని ఎంపిక చేసినట్లు తెలిపారు. ఖైదీ చిత్రానికి…

Read Full News