Weather Report: వాతావరణ శాఖ నుంచి మరో హెచ్చరిక.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు! | Andhra Pradesh, Telangana Weather Rain forecast: IMD Issues Orange and Yellow Alerts for Several Districts
గత రెండు వారాలుగా తెలుగురాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇదిలా ఉండగా మరోసారి వాతావరణ శాఖ రెండు తెలుగురాష్ట్రాలకు వర్ష సూచన జారీ చేసింది. ఆగ్నేయ బంగాళాఖాతంలోని ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో గురువారం వర్షాలు కురునున్నట్టు తెలిపింది.ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల వాతావరణ శాఖలు ఆయా రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్‌లను కూడా జారీ చేశాయి. హైదరాబాద్…