పిచ్చెక్కించే ఫీచర్లతో మోటో జీ మాక్స్ 5జీ..! భారీ బ్యాటరీ, పటిష్టమైన డిజైన్‌తోపాటు మరెన్నో
‘మోటో జీ మాక్స్ 5జీ’. భారీ బ్యాటరీ నుంచి డ్యూరబుల్ డిజైన్ వరకు కేవలం స్పెసిఫికేషన్లకే పరిమితం కాకుండా, రోజువారీ వినియోగాన్ని పూర్తిగా దృష్టిలో పెట్టుకున్న ఈ ఫోన్ టెక్ ప్రపంచంలో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది. మోటరోలా సంస్థ భారత్‌లో ‘మోటో జీ మాక్స్ 5జీ’ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. రూ.27,999 ధరతో వస్తున్న ఈ ఫోన్‌లో 7000mAh భారీ బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డిజైన్, 50MP సోనీ కెమెరా వంటి అధునాతన ఫీచర్లను అందించారు. ఆగస్టు…