Headlines
డీఆర్‌సీ సమావేశంలో ఆసక్తికర ఘటన..! కప్పు పక్కనపెట్టి గాజు గ్లాసు కోరిన మంత్రి నాదెండ్ల! | Minister Nadendla Manohar ask and drink tea in glass glass At Eluru DRC conference

డీఆర్‌సీ సమావేశంలో ఆసక్తికర ఘటన..! కప్పు పక్కనపెట్టి గాజు గ్లాసు కోరిన మంత్రి నాదెండ్ల! | Minister Nadendla Manohar ask and drink tea in glass glass At Eluru DRC conference

ఏలూరు జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా సమీక్ష కమిటీ (DRC) సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యవహరించిన తీరు ఆసక్తికరంగా మారింది. సమావేశం సందర్భంగా అధికారులు మర్యాదపూర్వకంగా ఆయనకు పింగాణీ కప్పులో తేనీరు అందించగా, మంత్రి దానిని స్వీకరించకుండా గాజు గ్లాసులో టీ కావాలని కోరారు. దీంతో అక్కడ ఉన్న సిబ్బంది వెంటనే గాజు గ్లాసులో తేనీరు తీసుకొచ్చి అందించగా, అదే గ్లాసులో మంత్రి టీ తాగారు….

Read Full News
IND vs SL: చరిత్ర సృష్టించనున్న భారత్ – శ్రీలంక సమరం.. గిల్ సారథ్యంలో చారిత్రాత్మక టెస్ట్ మ్యాచ్‌కు రెడీ..! | India vs sri lanka 600th test match galle shubman gill captain

IND vs SL: చరిత్ర సృష్టించనున్న భారత్ – శ్రీలంక సమరం.. గిల్ సారథ్యంలో చారిత్రాత్మక టెస్ట్ మ్యాచ్‌కు రెడీ..! | India vs sri lanka 600th test match galle shubman gill captain

India 600th Test Match: భారత క్రికెట్ చరిత్రలో ఆగస్టు 15న సరికొత్త రికార్డు నమోదవుతోంది. శ్రీలంకతో గాలే మైదానంలో ప్రారంభం కానున్న తొలి టెస్టు మ్యాచ్ టీమిండియా ఆడే 600వ చారిత్రాత్మక టెస్ట్ మ్యాచ్ కావడం విశేషం. స్వాతంత్ర్య దినోత్సవం రోజే ఈ అరుదైన ఫీట్ సాధిస్తుండడంతో క్రీడా ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. టీమిండియా 1932 సంవత్సరంలో ఇంగ్లాండ్ గడ్డపై తన తొలి అధికారిక టెస్ట్ మ్యాచ్ ఆడింది. ఆనాటి నుంచి మొదలైన ఈ 94…

Read Full News
Goat Farmers: మేకల పెంపకందారులకు కేంద్ర సర్కార్‌ అదిరిపోయే శుభవార్త..! | Kisan Credit Card (KCC) Loan For Goat Pig Fish Animal Husbandry Solar Pump Benefits

Goat Farmers: మేకల పెంపకందారులకు కేంద్ర సర్కార్‌ అదిరిపోయే శుభవార్త..! | Kisan Credit Card (KCC) Loan For Goat Pig Fish Animal Husbandry Solar Pump Benefits

Goat, Pig Farmers: కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC) ఇకపై కేవలం వ్యవసాయానికే పరిమితం కాలేదు. పశుపోషణ, మత్స్య పరిశ్రమ, మేకల పెంపకం, పందుల పెంపకం వంటి రంగాలలో నిమగ్నమైన రైతులకు కూడా కేంద్ర ప్రభుత్వం దీని పరిధిని విస్తరించింది. రైతులు పశుపోషకులు తమ వ్యాపారాలను విస్తరించుకుని ఆదాయాన్ని పెంచుకునేందుకు వీలుగా, వారికి తక్కువ వడ్డీ రేట్లతో సులభమైన రుణాలు అందించడమే దీని లక్ష్యం. ఈ చొరవ వల్ల ముఖ్యంగా ఈశాన్య భారతదేశంలోని రైతులు, పశుపోషకులకు ఎంతో…

Read Full News
వాడపల్లి వెంకన్న దర్శనానికి వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. ఏపీటీడీసీ బంపర్ ఆఫర్.. ఇదిగో పూర్తి వివరాలు | APTDC Vadapalli Tour Package: One Day Pilgrimage from Vijayawada | Bus Timings and Ticket Price

వాడపల్లి వెంకన్న దర్శనానికి వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. ఏపీటీడీసీ బంపర్ ఆఫర్.. ఇదిగో పూర్తి వివరాలు | APTDC Vadapalli Tour Package: One Day Pilgrimage from Vijayawada | Bus Timings and Ticket Price

వాడపల్లి వెంటకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లాలి అనుకునే భక్తులకు ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఈ నెల ఆగస్టు 8వ తేదీ విజయవాడ టూ వాడపల్లి మధ్య ప్రత్యేక తీర్థయాత్ర ప్యాకెజీని స్టార్ట్ చేయనున్నట్టు తెలిపింది. విజయవాడ సెంట్రల్ రిజర్వేషన్ ఆఫీస్ నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. ఉదయం 4 గంటలకు బయలుదేరే బస్సు.. అదే రోజు సాయంత్రం 7 గంటలకు తిరిగి విజయవాడ చేరుకుంటుంది. ఈ వన్‌డే టూర్ ప్యాకేజీలో…

Read Full News
పాత ప్లాస్టిక్ డ్రమ్ములతో నెలకు లక్షల్లో ఆదాయం.. తక్కువ పెట్టుబడితో బిజినెస్ ఐడియా! | Turn Plastic Waste into Profits: Start a Recycled PVC Pipe Business and Earn Up to Rs.2 Lakh a Month

పాత ప్లాస్టిక్ డ్రమ్ములతో నెలకు లక్షల్లో ఆదాయం.. తక్కువ పెట్టుబడితో బిజినెస్ ఐడియా! | Turn Plastic Waste into Profits: Start a Recycled PVC Pipe Business and Earn Up to Rs.2 Lakh a Month

డిమాండ్ ఉన్న రంగం: రియల్ ఎస్టేట్, గృహ నిర్మాణాలు, ప్లంబింగ్, వ్యవసాయ రంగాల్లో పివిసి పైపుల వినియోగం నిరంతరం పెరుగుతూనే ఉంది. పాత ప్లాస్టిక్ డ్రమ్ములు, ప్లాస్టిక్ బిందెలు, వ్యర్థ పైపు, కంటైనర్లను స్క్రాప్ వ్యాపారుల నుంచి తక్కువ ధరకు సేకరించాలి. ఈ వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి పివిసి పైపులుగా మార్చడం ద్వారా ఉత్పత్తి వ్యయం గణనీయంగా తగ్గుతుంది.

Read Full News
Tech Tips: కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ చిట్కాతో నల్లగా మారిన కేబుల్‌ను క్షణాల్లో మెరిపించండి! | Has your phone charger cable turned black, check how to remove dark marks

Tech Tips: కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ చిట్కాతో నల్లగా మారిన కేబుల్‌ను క్షణాల్లో మెరిపించండి! | Has your phone charger cable turned black, check how to remove dark marks

ప్రస్తుత రోజుల్లో మొబైల్ ఫోన్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగమైపోయింది. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఫోన్ చేతిలో లేకపోతే చాలా మందికి రోజే గడవదు. అయితే ఫోన్‌ ఛార్జింగ్ చేయడానికి ఛార్జర్లను వాడుతూ ఉంటాం. వీటిని ఎక్కువ రోజులు వాడటం వల్ల ఛార్జింగ్ కేబుల్స్ నల్లగా, అసహ్యంగా మారిపోతాయి. చాలా మందికి వీటిని ఎలా క్లీన్ చేయాలో తెలియక, పాత వాటిని పడేసి కొత్త కేబుల్స్ కొంటూ ఉంటారు. కానీ…

Read Full News
ఉపరితల ఆవర్తనంతో మారిన వాతావరణం.. ఈ ప్రాంతాల్లో వచ్చే 3 రోజులు వర్షాలు.. | Andhra Pradesh Latest Weather Update: IMD Forecasts Rain, Thunderstorms and Strong Winds for Next 3 Days

ఉపరితల ఆవర్తనంతో మారిన వాతావరణం.. ఈ ప్రాంతాల్లో వచ్చే 3 రోజులు వర్షాలు.. | Andhra Pradesh Latest Weather Update: IMD Forecasts Rain, Thunderstorms and Strong Winds for Next 3 Days

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. ఈ క్రమంలో వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు, వాతావరణ పరిస్థితులపై కీలక అప్డేట్ ఇచ్చింది.. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. ఆగ్నేయ బంగాళాఖాత ప్రాంతములో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 నుండి 4.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించింది. దక్షిణ అంతర్గత కర్ణాటక, దాని పరిసర ప్రాంతాలపై నున్న నిన్నటి ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి కొనసాగుతున్నది. ఆంధ్రప్రదేశ్ – యానంలో దిగువ…

Read Full News
లంక పర్యటనకు ముందే టీమిండియాకు అగ్నిపరీక్ష.. ప్రాక్టీస్‌లో ఆ నలుగురు విఫలమైతే ఇక ఇంటికే..? | India vs sri lanka test series 2026 practice match warm up fixture details

లంక పర్యటనకు ముందే టీమిండియాకు అగ్నిపరీక్ష.. ప్రాక్టీస్‌లో ఆ నలుగురు విఫలమైతే ఇక ఇంటికే..? | India vs sri lanka test series 2026 practice match warm up fixture details

India vs Sri Lanka Test series 2026: శ్రీలంకతో జరగబోయే కీలక టెస్టు సిరీస్‌కు ముందు భారత జట్టుకు ప్రాక్టీస్ మ్యాచ్ రూపంలో పెద్ద సవాల్ ఎదురుకాబోతోంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ సిరీస్ గెలవడం భారత్‌కు అత్యవసరం. ఆగస్టు 7 నుంచి ప్రారంభమయ్యే మూడు రోజుల వార్మప్ మ్యాచ్ కొందరు సీనియర్ స్టార్లకు చావో రేవోగా మారింది. సాయి సుదర్శన్ గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో మొదటి టెస్టు…

Read Full News
పెళ్లికూతురికి బంగారు నాణెం.. పుట్టిన బిడ్డకు బంగారు ఉంగరం.. సర్కార్ సరికొత్త కానుక..!

పెళ్లికూతురికి బంగారు నాణెం.. పుట్టిన బిడ్డకు బంగారు ఉంగరం.. సర్కార్ సరికొత్త కానుక..!

తమిళనాడులో ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళనాడు వెట్రి కజగం (TVK) ప్రభుత్వం తన తొలి పూర్తి స్థాయి బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి ఎన్. మేరీ విల్సన్ 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ సంక్షేమం, విద్య, మహిళా సాధికారత, సామాజిక భద్రత, ఆర్థికాభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్రాన్ని 2036 నాటికి 1.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు. ఈ బడ్జెట్‌లో మహిళల సంక్షేమానికి…

Read Full News
Pradeep Rawat: మొదటి భార్య నుంచి వేధింపులు.. పెళ్లయిన 5 నెలల్లోనే విడాకులు.. ప్రదీప్ రావత్ వైవాహిక జీవితంలో కుదుపులు.. | Know About Pradeep Rawat First Marriage and Divorce and Second Wedding Details

Pradeep Rawat: మొదటి భార్య నుంచి వేధింపులు.. పెళ్లయిన 5 నెలల్లోనే విడాకులు.. ప్రదీప్ రావత్ వైవాహిక జీవితంలో కుదుపులు.. | Know About Pradeep Rawat First Marriage and Divorce and Second Wedding Details

సినీ నటుడు ప్రదీప్ రావత్ మరణం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రస్తుతం ఆయన వయసు 74 సంవత్సరాలు. బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతూ ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయన ఆగస్ట్ 4న సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ప్రదీప్ రావత్ మృతితో భారతీయ సినీరంగంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ క్రమంలోనే అతడి పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. అతడి వైవాహిక జీవితం కూడా కలహాలతో కూడుకున్నది. అతనికి…

Read Full News