Headlines
Viral Video: విశ్వాసానికి నిదర్శనం.. యజమాని కుటుంబాన్ని కాపాడేందుకు విషసర్పంతో పోరాడిన పెంపుడు కుక్క..! గంటకు పైగా..

Viral Video: విశ్వాసానికి నిదర్శనం.. యజమాని కుటుంబాన్ని కాపాడేందుకు విషసర్పంతో పోరాడిన పెంపుడు కుక్క..! గంటకు పైగా..

ఉత్తర ప్రదేశ్‌లో పెంపుడు కుక్క చూపించిన విశ్వాసం, త్యాగం నెటిజన్లను తీవ్రంగా చలింపజేసింది. ఒక ఇంట్లోకి ఆకస్మాత్తుగా తీవ్రమైన విషం కలిగిన ఒక పాము ప్రవేశించింది. ఆ సమయంలో ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు ప్రమాదాన్ని గమనించేలోపే పాము వారివైపు వెళ్లడానికి ప్రయత్నించింది. విషసర్పం ఇంట్లోకి రావడం గమనించిన పెంపుడు కుక్క వెంటనే అప్రమత్తమైంది. కుటుంబ సభ్యులకు ప్రమాదం రాకుండా ఆ పాముకు అడ్డుగా నిలిచింది. పాము ముందుకు వెళ్లకుండా దాదాపు గంట పాటు దాంతో తీవ్రంగా…

Read Full News
Hyderabad: హలో.. నేను అనన్య కులకర్ణి.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు సాఫ్ట్‌గా లైన్ కలిపింది.. కట్ చేస్తే.. | Hyderabad: Cyberabad Software Engineer Loses Rs 25.85 Lakh in Online Scam

Hyderabad: హలో.. నేను అనన్య కులకర్ణి.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు సాఫ్ట్‌గా లైన్ కలిపింది.. కట్ చేస్తే.. | Hyderabad: Cyberabad Software Engineer Loses Rs 25.85 Lakh in Online Scam

హలో.. నేను అనన్య కులకర్ణి మాట్లాడుతున్నా.. కొంచెం టైం ఇస్తే లక్షల్లో లాభాలు వచ్చే మార్గం చెబుతా అంటూ.. ఫోన్ చేసింది.. ఇదేదో మంచి ఆఫర్ అనుకుంటూ మనోడు కూడా మాటలు కలిపాడు.. ఆ తర్వాత.. ప్రొఫెసర్ గుల్ టెక్‌చందినిని లైన్ లో తీసుకుంటున్నా.. మీకు మైక్రో స్టాక్ మార్కెట్.. అధిక లాభాల గురించి చెబుతారు అంటూ.. ఇద్దరూ మాట్లాడారు. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది.. ఇలా అతన్ని నమ్మించి నిండా ముంచారు.. కొండాపూర్ కు…

Read Full News
ప్రకృతికి డేంజర్ బెల్స్..! జీవవైవిధ్యానికి భారీ ముప్పు.. అంతరించే ప్రమాదంలో 400 జాతులు!

ప్రకృతికి డేంజర్ బెల్స్..! జీవవైవిధ్యానికి భారీ ముప్పు.. అంతరించే ప్రమాదంలో 400 జాతులు!

ఎన్నో సంవత్సరాలుగా భయపడుతున్న అత్యంత ప్రమాదకరమైన H5N1 ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా (బర్డ్‌ఫ్లూ) వైరస్‌తో పెద్ద ముప్పు పొంచి ఉంది. అరుదైన పశుపక్షాదులు అంతరించిపోయే ముప్పు ఏర్పడింది. బర్డ్‌ప్లూ అస్ట్రేలియాలో తీవ్ర ప్రభావం చూపుతోంది. అడవి, సముద్ర పక్షుల్లో వైరస్ నిర్ధారణ కావడంతో పాటు, తాజాగా విడుదలైన ఫెడరల్ ప్రమాద అంచనా నివేదిక ఆందోళనకు గురి చేస్తోంది. ఈ వైరస్ కారణంగా ఆస్ట్రేలియాకు చెందిన దాదాపు 400 స్థానిక పక్షి, క్షీరద జాతులు అత్యంత తీవ్రమైన ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నట్లు…

Read Full News
Jio Offer: కేవలం రూ.11కే అన్‌లిమిటెడ్‌ డేటా.. ఆఫర్‌ గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!

Jio Offer: కేవలం రూ.11కే అన్‌లిమిటెడ్‌ డేటా.. ఆఫర్‌ గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!

Jio Offer: జియో అధికారిక వెబ్‌సైట్‌లో అనేక రీఛార్జ్ ప్యాక్‌లు అందుబాటులో ఉన్నాయి. కానీ దాని చౌకైన రీఛార్జ్ ప్యాక్ గురించి తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు. జియో ప్లాట్‌ఫామ్‌లో అత్యంత చౌకైన రీఛార్జ్ ప్యాక్ ధర రూ.11. ఈ ప్లాన్‌లో మీకు ఏయే సేవలు లభిస్తాయో తెలుసుకుందాం. రూ.11 విలువ గల ఈ జియో రీఛార్జ్‌లో మీకు అపరిమిత డేటా లభిస్తుంది. దీని సహాయంతో మీరు ఎలాంటి అంతరాయం లేకుండా ఇంటర్నెట్‌ను ఆస్వాదించవచ్చు. అయితే జియో ఈ…

Read Full News
Electrical Safety Tips: వర్షాకాలంలో కరెంట్‌తో జాగ్రత్త.. చిన్న నిర్లక్ష్యం ప్రాణాలకే ప్రమాదం! | Electrical Safety Tips During the Monsoon: Essential Precautions to Prevent Accidents

Electrical Safety Tips: వర్షాకాలంలో కరెంట్‌తో జాగ్రత్త.. చిన్న నిర్లక్ష్యం ప్రాణాలకే ప్రమాదం! | Electrical Safety Tips During the Monsoon: Essential Precautions to Prevent Accidents

వర్షాకాలంలో తెరిచిన మ్యాన్ హోల్స్‌, పిడుగుపాటుతో పాటు విద్యుత్ ప్రమాదాల ముప్పు కూడా పెరుగుతుంది. భారీ వర్షాల కారణంగా నివాస ప్రాంతాల్లోని వీధులు, రోడ్లపై వర్షపు నీరు నిల్వ ఉండడం చూస్తూనే ఉంటాము. తడిసిన విద్యుత్ పరికరాలు, తెగిపోయిన విద్యుత్ తీగలు వంటి కారణాలతో ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. వర్షాకాలంలో విద్యుత్ ప్రమాదాల బారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. వర్షం పడుతున్న సమయంలో విద్యుత్ స్తంభాలు,…

Read Full News
సింహ సంక్రాంతి రోజున ఈ చిన్న పరిహారాలు చేయండి.. పితృ దోషాల నుంచి ముక్తి పొందండి! | Simha Sankranti 2026: Powerful Remedies to Reduce Pitru Dosha and Seek Sun God’s Blessings

సింహ సంక్రాంతి రోజున ఈ చిన్న పరిహారాలు చేయండి.. పితృ దోషాల నుంచి ముక్తి పొందండి! | Simha Sankranti 2026: Powerful Remedies to Reduce Pitru Dosha and Seek Sun God’s Blessings

జ్యోతిష్య శాస్త్రంలో సింహ సంక్రాంతి కి విశేష ప్రాధాన్యత ఉంది. సూర్యభగవానుడు కర్కాటక రాశి నుండి తన స్వంత రాశి అయిన సింహ రాశిలోకి ప్రవేశించే రోజును సింహ సంక్రాంతిగా జరుపుకుంటారు. ఈ పవిత్ర దినాన పితృదేవతల ఆశీస్సులు పొందడానికి, పితృ దోషాల నుండి ఉపశమనం పొందడానికి కొన్ని ప్రత్యేక పరిహారాలు పాటించాలని పండితులు సూచిస్తున్నారు. సింహ సంక్రాంతి రోజున చేయాల్సిన పరిహారాలేంటో ఇప్పుడు చూద్దాం.. సింహ సంక్రాంతి – పితృ దోష నివారణ పరిహారాలు: సూర్య…

Read Full News
MG Hector Hawk: మైలేజీలో రారాజు.. ఒక్కసారి ఛార్జింగ్‌లో 530 రేంజ్‌.. పవర్‌ఫుల్‌ కారు! | Electric Car:MG Hector hawk 530 kilometer range plug in hybrid mahindra xuv 7xo

MG Hector Hawk: మైలేజీలో రారాజు.. ఒక్కసారి ఛార్జింగ్‌లో 530 రేంజ్‌.. పవర్‌ఫుల్‌ కారు! | Electric Car:MG Hector hawk 530 kilometer range plug in hybrid mahindra xuv 7xo

MG Hector Hawk: భారత ఆటో మార్కెట్‌లో ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్లకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. దీనికి ప్రతిస్పందనగా, ఎంజీ మోటార్ తన కొత్త ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ అయిన హెక్టర్ హాక్‌ను ఆగస్టు 28న విడుదల చేస్తోంది. దీని పేరులో హెక్టర్ ఉన్నప్పటికీ, ఇది ఇప్పటికే ఉన్న ఎంజీ హెక్టర్ కొత్త వేరియంట్ కాదు. MG హెక్టర్ హాక్ అనేది కంపెనీ సరికొత్త, మరింత ప్రీమియం SUV. ఇది ప్రస్తుత హెక్టర్ కంటే ఉన్నత స్థానంలో ఉంటుంది. ముఖ్యంగా…

Read Full News
BCCI Chief Selector: బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్..? అగార్కర్‌‌కు గుడ్ బై..! | Bcci chief selector ajit agarkar replacement vvs laxman new role details

BCCI Chief Selector: బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్..? అగార్కర్‌‌కు గుడ్ బై..! | Bcci chief selector ajit agarkar replacement vvs laxman new role details

BCCI Chief Selector: టీమిండియా చీఫ్ సెలెక్టర్ మార్పుపై క్రికెట్ వర్గాల్లో సంచలన వార్త హల్ చల్ చేస్తోంది. అజిత్ అగార్కర్ పదవీకాలం త్వరలోనే ముగియనుండడంతో ఆయనను తప్పించి భారత క్రికెట్ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్‌కు ఆ బాధ్యతలు అప్పగించేందుకు బీసీసీఐ యోచిస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. వచ్చే ఏడాది జరగబోయే ప్రపంచ కప్ దృష్ట్యా పెద్ద మార్పులకే బోర్డు మొగ్గు చూపుతోందని తెలుస్తోంది. అగార్కర్ పదవీకాలం పూర్తి.. పొడిగింపునకు బీసీసీఐ నో..? భారత క్రికెట్ జట్టు…

Read Full News
PV Sindhu: విశాఖలో పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీ.. శంకుస్థాపన చేసిన మంత్రి లోకేష్..! | PV Sindhu sports academy foundation stone laid by Nara Lokesh in Visakhapatnam

PV Sindhu: విశాఖలో పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీ.. శంకుస్థాపన చేసిన మంత్రి లోకేష్..! | PV Sindhu sports academy foundation stone laid by Nara Lokesh in Visakhapatnam

PV Sindhu Sports Academy: తెలుగు నేల ఇచ్చిన అపూర్వ క్రీడారత్నం పీవీ సింధు తన జీవితకాల స్వప్నాన్ని సాకారం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. సాగర తీర నగరం విశాఖపట్నం వేదికగా అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్న ‘పీవీ సింధు సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్’ అకాడమీ శంకుస్థాపన మహోత్సవం నేడు ఘనంగా జరిగింది. పి.వి. సింధు ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ బృహత్తర ప్రాజెక్టు ద్వారా భావి తరాల క్రీడాకారులకు ప్రపంచ స్థాయి శిక్షణ అందించడమే…

Read Full News
Pradeep Rawat : ప్రదీప్ రావత్ జీవితంలోనే భయానక సంఘటన.. అప్పుడు చావు దాక వెళ్లొచ్చిన నటుడు.. | Ghajini Actor Pradeep Rawat reveals incident which shook his life when shooting Maha Sangram movie

Pradeep Rawat : ప్రదీప్ రావత్ జీవితంలోనే భయానక సంఘటన.. అప్పుడు చావు దాక వెళ్లొచ్చిన నటుడు.. | Ghajini Actor Pradeep Rawat reveals incident which shook his life when shooting Maha Sangram movie

భారతీయ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. తన గంభీమైన బాడీ లాంగ్వేజ్, రస్టిక్ లుక్, డైలాగ్ డెలివరీతోపాటు తనదైన నటనతో ప్రేక్షకులను అలరించిన నటుడు ప్రదీప్ రావత్ కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 74 సంవత్సరాలు. గత కొంత కాలంగా బ్లడ్ క్యాన్సర్ సమస్యతో బాధపడుతున్న ప్రదీప్.. నెల రోజులుగా ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. మంగళవారం సాయంత్రం పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ప్రదీప్ రావత్ మరణవార్త వినగానే బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్…

Read Full News