Headlines

Toxic Movie Yash Speech: నార్త్.. సౌత్.. అనే గొడవ వద్దు.. రాకింగ్ స్టార్ యశ్ స్పీచ్.. | Rocking Star Yash Speech at Toxic Pre Release Event

హీరో యశ్ తన తాజా చిత్రం టాక్సిక్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ప్రసంగిస్తూ, దేశంలోని నార్త్-సౌత్ విభజనపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో యువతకు స్ఫూర్తినిచ్చే సందేశాన్ని అందించారు. “ఇండియన్ సిస్టంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి. అందరికీ తమ భాష అంటే చాలా ప్రేమ. అయితే, ప్రస్తుతం అందరూ కలిసి రావాల్సిన సమయం ఆసన్నమైంది” అని యశ్ స్పష్టం చేశారు. ఐక్యతను విచ్ఛిన్నం చేయాలని చూసే వారిని, లేదా ఈ అంశంపై రాజకీయాలు చేయాలనుకునే వారిని ఎవరూ…

Read Full News
Kukke Subrahmanya: కుక్కే సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి వెళ్తున్నారా?.. ఈ పొరపాట్లు చేస్తే ఫలితం సగమే!

Kukke Subrahmanya: కుక్కే సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి వెళ్తున్నారా?.. ఈ పొరపాట్లు చేస్తే ఫలితం సగమే!

పురాణాల ప్రకారం తారకాసురుడిని సంహరించిన అనంతరం సుబ్రహ్మణ్యస్వామి వాసుకి నాగరాజుకు అభయం ఇచ్చి ఈ ప్రాంతంలోనే కొలువుదీరినట్లు చెబుతారు. అందుకే ఈ క్షేత్రాన్ని నాగారాధనకు అత్యంత పవిత్రమైన ప్రదేశంగా భావిస్తారు. ఇక్కడికి వచ్చే భక్తులు కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటిస్తే స్వామివారి అనుగ్రహం మరింత లభిస్తుందని విశ్వసిస్తారు. 1. కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రం ఎందుకు అంత ప్రత్యేకం? ఈ ఆలయంలో శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వాసుకి నాగరాజుతో కలిసి కొలువై ఉంటారు. అందువల్ల నాగదోష నివారణ కోసం చేసే…

Read Full News
Viral Video: దేవుడిలా వచ్చాడు.. ప్రాణాలకు తెగించి మహిళను కాపాడిన డెలివరీ బాయ్.. వీడియో చూడండి.. | Delivery Driver Jumps Off 40ft Bridge to Save Drowning Woman in China, Watch Viral Video

Viral Video: దేవుడిలా వచ్చాడు.. ప్రాణాలకు తెగించి మహిళను కాపాడిన డెలివరీ బాయ్.. వీడియో చూడండి.. | Delivery Driver Jumps Off 40ft Bridge to Save Drowning Woman in China, Watch Viral Video

మనకు సినిమాల్లో సూపర్ హీరోలు రెక్కలు కట్టుకుని వచ్చి కాపాడటం తెలుసు.. కానీ రియల్ లైఫ్‌లో డెలివరీ బాక్స్ వెనకేసుకుని, సాధారణ బైక్ మీద వచ్చే వాళ్లు కూడా కొందరికి దేవుళ్లతో సమానంగా మారుతుంటారు. తాజాగా సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న ఒక వీడియో చూస్తే ఈ మాట నిజమే అనిపిస్తుంది. తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఒక వ్యక్తి చేసిన సాహసం, అతని దయాగుణం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది హృదయాలను గెలుచుకుంటుంది. తూర్పు చైనాకు…

Read Full News
DC Movie Review : డిసి మూవీ రివ్యూ.. అనిరుధ్ మ్యూజికల్ కాన్సర్ట్.. లోకేష్ మ్యాజికల్ ఎఫర్ట్..!

DC Movie Review : డిసి మూవీ రివ్యూ.. అనిరుధ్ మ్యూజికల్ కాన్సర్ట్.. లోకేష్ మ్యాజికల్ ఎఫర్ట్..!

మూవీ రివ్యూ: డిసి నటీనటులు: లోకేష్ కనకరాజ్, సంజన కృష్ణమూర్తి, వామికా గబ్బి, అవినాష్ రఘుదేవన్, కస్తూరి రాజా తదితరులు సినిమాటోగ్రఫీ: ముఖేష్ జి ఎడిటింగ్: ప్రసన్న జికే సంగీతం: అనిరుధ్ రవిచందర్ నిర్మాత: కళానిధి మారన్ కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: అరుణ్ మాదేశ్వరన్   కథ: సర్కార్ ముఠాలో దేవదాస్ (లోకేష్ కనగరాజ్) కీలక సభ్యుడు. పోలీసుల ఆయుధాలను దొంగిలించడం వీళ్ల ప్రధాన పని. అయితే, ఓ సామాన్యుడు తన కొడుకు చదువు కోసం…

Read Full News
Prices: సామాన్యులపై మరో బాదుడు.. ఆగస్ట్ నుంచి వీటి ధరలు భారీగా పెరిగే ఛాన్స్..

Prices: సామాన్యులపై మరో బాదుడు.. ఆగస్ట్ నుంచి వీటి ధరలు భారీగా పెరిగే ఛాన్స్..

అమెరికా-ఇరాన్ మధ్య వార్, పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలతో ప్రపంచవ్యాప్తంగా సరఫరా గొలుసును దెబ్బతీశాయి. దీంతో వస్తువుల రవాణా ఖర్చు మరింత పెరిగింది. ఈ ప్రభావంతో ముడి పదార్థాలు, ముడి చమురు, ప్యాకేజింగ్ సామగ్రి ధరలు ఇటీవల కాలంగా భారీగా పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక పరిస్థితులు, రాజకీయ అనిశ్చితి ద్రవ్యోల్బణంపై ఒత్తిడిని మరింత పెంచాయి. అంతర్జాతీయంగా నెలకున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం భారత్‌పై కూడా పడుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువలో భారీగా హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. దీని వల్ల…

Read Full News

గర్భాశయం లేకుండా పుట్టింది.. అక్క కానుకతో తల్లి కాబోతోంది! | Woman Without Womb Pregnant After Sister Donates Uterus

యుక్తవయస్సులోకి వచ్చాక లారెన్‌కు ఒక షాకింగ్ విషయం తెలిసింది. ఆమె ‘మేయర్-రోకిటాన్స్కీ-కుస్టర్-హౌజర్ సిండ్రోమ్’ అనే అరుదైన జన్యుపరమైన సమస్యతో జన్మించింది. ఈ వ్యాధి ఉన్న మహిళల్లో గర్భాశయం సరిగ్గా పెరగదు లేదా అసలు అభివృద్ధి చెందదు. అండాశయాలు ఆరోగ్యంగా ఉన్నప్పటికీ, సహజ పద్ధతిలో గర్భం దాల్చడం సాధ్యపడదు . తాను ఎప్పటికీ సొంత బిడ్డకు జన్మనివ్వలేనని లారెన్ కుంగిపోయింది. అయితే ఆమె ఆశలను నిలబెట్టడానికి ఆమె అక్క ముందుకు వచ్చింది! ఇప్పటికే ముగ్గురు పిల్లలకు తల్లయిన 40…

Read Full News

డిగ్రీ అర్హతతో బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీగా ఉద్యోగాలు.. నెలకు రూ.93,960 వరకు జీతం | Bank of Baroda Recruitment 2026: Applications Open for 1100 Wealth Executive and Credit Analyst Posts, Salary Up to Rs 93,960

బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda) భారీ ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వెల్త్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్, కార్పొరేట్‌ అండ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ క్రెడిట్‌ విభాగాల్లో వివిధ రెగ్యులర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 1100 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ నియామక ప్రక్రియలో రెండు రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. వెల్త్ ఎగ్జిక్యూటివ్ (JMG/S-I) 1000 పోస్టులు, క్రెడిట్ అనలిస్ట్ (MMG/S-II) 100…

Read Full News

ఉదయాన్నే టీ, కాఫీలు మానేసి ఇది ఒక్క గ్లాస్ తాగితే మీ చిట్టి గుండె పదిలంగా ఉండడం పక్కా..

ఆధునిక పోషకాహార శాస్త్ర పరిశోధనల ప్రకారం.. మెంతులలో పుష్కలంగా ఉండే ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, జిగురు పదార్థం జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. జర్నల్ ఆఫ్ ఫుడ్ బయోకెమిస్ట్రీ అధ్యయనం ప్రకారం.. మెంతుల జిగురు జీర్ణాశయం, ప్రేగుల గోడలపై ఒక రక్షక పొరను ఏర్పరుస్తుంది. ఇది శరీరంలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం వల్ల కలిగే మంట, ఎసిడిటీ నుండి తక్షణ ఉపశమనాన్ని అందించి, ప్రేగుల ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. బరువును నియంత్రించడంలో, కొవ్వును కరిగించడంలో కూడా మెంతి నీరు కీలక పాత్ర పోషిస్తుంది. మెంతులలో…

Read Full News

Watch: దుబాయ్‌ ఫ్లైట్ ఎక్కబోతుండగా జారిపడ్డ బ్యాగ్.. అనుమానంతో చెక్ చేస్తే షాక్..! | Delhi Airport Customs Seizes 15,500 USD from Dubai Passenger, Smuggling Attempt Foiled

దేశరాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. డీఆర్ఐ నుంచి అందిన సమాచారం మేరకు.. దుబాయ్‌ వెళ్లేందుకు సిద్ధమైన ఓ ప్రయాణికుడిని కస్టమ్స్‌ అధికారులు అడ్డుకున్నారు. సోమవారం, ఆగస్టు 17, 2026న AI-4309 విమానంలో ప్రయాణించాల్సిన అతడి చెక్‌-ఇన్‌ బ్యాగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో అధికారులు షాకింగ్ విషయాన్ని గుర్తించారు. బ్యాగ్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నకిలీ అడుగు భాగంలో, అలాగే ఓ క్యాసరోల్ మూత లోపల దాచిన 15,500…

Read Full News
ఎలక్ట్రిక్ బైక్స్ మార్కెట్‌ ఏలడానికి బజాజ్ ప్లాన్..! సంచలన ప్రకటన చేసిన సంస్థ | Bajaj Auto to Launch Its First Electric Motorcycle Next Financial Year: Q1 Results and Growth Details!

ఎలక్ట్రిక్ బైక్స్ మార్కెట్‌ ఏలడానికి బజాజ్ ప్లాన్..! సంచలన ప్రకటన చేసిన సంస్థ | Bajaj Auto to Launch Its First Electric Motorcycle Next Financial Year: Q1 Results and Growth Details!

చేతక్ స్కూటర్లకు పెరుగుతున్న డిమాండ్‌తో ఈవీ ఆదాయం రెట్టింపు కావడంతో, బజాజ్ తన ఉత్పత్తి సామర్థ్యాన్ని నెలకు 60,000 యూనిట్లకు పెంచుతోంది. రికార్డు స్థాయిలో రూ. 3,000 కోట్లకు పైగా నికర లాభం సాధించిన బజాజ్ ఆటో ఎలక్ట్రిక్ బైక్స్ లాంచ్ వివరాల పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం! ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ రంగంలోకి.. భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంలో టీవీఎస్ ఐక్యూబ్, ఏథర్ మరియు హీరో వంటి బ్రాండ్ల నుంచి తీవ్ర పోటీ ఎదురవుతున్న తరుణంలో,…

Read Full News