Horoscope Today: ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. సోమవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే.. | Daily Horoscope August 3, 2026: Aries to Pisces Astrology Predictions, Career, Money and Family Rasi Phalalu
దిన ఫలాలు – ఆగస్టు 3, 2026: మేషం రాశి వారికి ఉద్యోగంలో అధికారుల ఆదరణ లభిస్తుంది. హోదా పెరిగే అవకాశం ఉంది. వృషభం రాశి వారి ఉద్యోగంలో బాధ్యతలు, కార్యకలాపాలు బాగా ఎక్కువగా ఉంటాయి. మిథునం రాశి వారికి వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగిపోతాయి. వృత్తి జీవితంలో సరికొత్త గుర్తింపు లభించి డిమాండ్ పెరుగుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారం నాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం…..