Headlines
ఆసియా కప్‌నకు భారత జట్టు.. స్టార్ ఆల్‌రౌండర్‌ ఔట్, తెలుగు తేజానికి లక్కీ ఛాన్స్..! | Bcci announces india squad womens asia cup 2026 harmanpreet kaur captain

ఆసియా కప్‌నకు భారత జట్టు.. స్టార్ ఆల్‌రౌండర్‌ ఔట్, తెలుగు తేజానికి లక్కీ ఛాన్స్..! | Bcci announces india squad womens asia cup 2026 harmanpreet kaur captain

మహిళల ఆసియా కప్ 2026 టోర్నీ కోసం బీసీసీఐ జట్టును అధికారికంగా ప్రకటించింది. అందరూ ఊహించినట్లుగానే జట్టు నాయకత్వ బాధ్యతలను హర్మన్‌ప్రీత్ కౌర్ నిలబెట్టుకోగా, స్మృతి మంధాన వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనుంది. సీనియర్లు, యంగ్ తుఫాన్ బ్యాటర్లతో కూడిన బలమైన జట్టును సెలెక్టర్లు ఖరారు చేశారు. క్రికెట్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొన్న వేళ బీసీసీఐ అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. సీనియర్ ప్లేయర్ హర్మన్‌ప్రీత్ కౌర్ మీద పూర్తి నమ్మకం ఉంచుతూ కెప్టెన్సీ బాధ్యతలను ఆమెకే…

Read Full News
డేట్‌ లాక్ చేసే ప్లాన్‌లో చిరు, నాని.. మిగతా వాళ్ల పరిస్థితి ఏంటి..? | Pan India Movie Release Delays Continue: Fans Await Official Dates for Vishwambhara and The Paradise video tv9d – Entertainment Videos in Telugu

ఇప్పటికే టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు పాన్ ఇండియా సినిమాల వాయిదాల పర్వం ఇండస్ట్రీని ఇబ్బంది పెడుతోంది. అప్‌ కమింగ్ సినిమాల విషయంలోనూ ఈ కన్ఫ్యూజన్ ఇలాగే కనిపిస్తోంది. ఎన్నో వాయిదాల తర్వాత ఇప్పుడిప్పుడే కొన్ని సినిమాలు డేట్స్ లాక్ చేస్తున్నాయి. మరికొన్ని సినిమాల విషయంలో డేట్‌ లాక్ అయినా.. ఆన్‌ టైమ్‌ వస్తుందా లేదా అన్న డౌట్స్ రెయిజ్ అవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’ రిలీజ్ విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది….

Read Full News
వామ్మో భూమిపైనే కాదు.. అంతరిక్షంలోనూ ఇంత చెత్త ఉందా! | Space Debris Threat Grows: Around One Metric Ton of Space Junk Reaches Earth Every Week video tv9d – Technology Videos in Telugu

వామ్మో భూమిపైనే కాదు.. అంతరిక్షంలోనూ ఇంత చెత్త ఉందా! | Space Debris Threat Grows: Around One Metric Ton of Space Junk Reaches Earth Every Week video tv9d – Technology Videos in Telugu

అంతరిక్ష రంగంలో ప్రయోగాలు వేగవంతం అవుతున్న కొద్దీ భూమికి సరికొత్త ముప్పు పొంచి ఉంది. ప్రతి వారం సుమారు ఒక మెట్రిక్ టన్ను బరువున్న అంతరిక్ష శకలాలు భూమిపైకి చేరుతున్నాయని తాజా నివేదికలు హెచ్చరిస్తున్నాయి. పెరిగిపోతున్న రాకెట్ ప్రయోగాలు, కక్ష్యలో వేల సంఖ్యలో చేరుతున్న ఉపగ్రహాల వల్లే ఈ పరిస్థితి దాపురించింది. పోలెండ్ అంతరిక్ష సంస్థ నిపుణుడు మారియస్ స్లోనినా ప్రకారం.. దాదాపు ప్రతిరోజూ ఏదో ఒక వ్యర్థం భూ వాతావరణంలోకి ప్రవేశిస్తోంది. దశాబ్దం క్రితం ఏడాదికి…

Read Full News
విదేశాల్లో వర్క్‌ చేయాలనుకునేవారికి గుడ్‌ న్యూస్‌! | Top Countries Offering Easy Work Visas for Skilled Indian Professionals video tv9d – World Videos in Telugu

విదేశాల్లో వర్క్‌ చేయాలనుకునేవారికి గుడ్‌ న్యూస్‌! | Top Countries Offering Easy Work Visas for Skilled Indian Professionals video tv9d – World Videos in Telugu

మెరుగైన జీతం, ప్రపంచ స్థాయి జీవనశైలి, కెరీర్‌లో వేగవంతమైన ఎదుగుదల కోరుకుంటూ వేలాది మంది భారతీయులు విదేశీ ఉద్యోగాల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే సరైన ఉద్యోగం లభించినప్పటికీ, కఠినమైన వీసా నిబంధనలు వారికి పెద్ద సవాలుగా మారుతుంటాయి. అలాంటి నిపుణుల కోసం సులభమైన వర్క్ వీసా విధానాలతో అవకాశాలు కల్పిస్తున్నాయి కొన్ని దేశాలు. అవేంటో ఇక్కడ చూద్దాం. భారతీయ నిపుణులకు జర్మనీ అత్యంత అనుకూల దేశం. ఆఫర్ లెటర్ ఉంటే వర్క్ వీసా సులభంగా వస్తుంది….

Read Full News
రోజూ నిమ్మకాయ రసం తాగితే నిజంగా బరువు తగ్గుతారా? అసలు నిజం తెలుసుకోండి..

రోజూ నిమ్మకాయ రసం తాగితే నిజంగా బరువు తగ్గుతారా? అసలు నిజం తెలుసుకోండి..

నిమ్మరసంలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి తోడ్పడతాయి. అయితే నిమ్మరసంలో ఉండే ఏ పదార్థమూ నేరుగా కొవ్వు కణాలను కరిగించలేదు. నిమ్మరసం తాగడం వల్ల బరువు తగ్గుతున్నారంటే, దానికి ప్రధాన కారణం అందులో ఉండే నిమ్మకాయ కాదు.. దానితో పాటు మీరు తాగే నీరు. శరీరానికి తగినంత నీరు అందడం వల్ల జీవక్రియ వేగవంతమై క్యాలరీలు ఖర్చవుతాయి. చాలామంది ఉదయాన్నే అధిక క్యాలరీలు…

Read Full News
ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్.. భర్తకు దూరంగా ఉంటున్న మరో మహిళతో రిలేషన్.. గదిలో దొరికిన.. | Trainee IPS Uday Krishna Reddy Case Update: Police Recover Love Letters, Probe Another Relationship Angle

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌ కృష్ణారెడ్డి.. సస్పెండ్, అరెస్ట్‌తో హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ పేరు.. ఆల్ ఆఫ్ సడెన్‌గా తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే.. ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్ కృష్ణారెడ్డిపై.. తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్‌ అధికారిణి సంచలన ఆరోపణలు చేశారు. లైంగిక దాడి, బెదిరింపులు, వేధింపులకి గురిచేశాడని ఆమె ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఈ కేసులో ఉదయ్‌ అరెస్ట్‌తో పాటు రిమాండ్‌ కూడా జరిగిపోయింది. అయితే.. ట్రైనీ…

Read Full News
ఒక్క చీర.. రెండు ఘోరాలు.. సినిమాను మించిన 30 ఏళ్ల క్రైమ్ కథ.. చివరకు.. | 30 Year Mystery Solved: How a Dispute Over a Saree Led to Double Murders

ఒక్క చీర.. రెండు ఘోరాలు.. సినిమాను మించిన 30 ఏళ్ల క్రైమ్ కథ.. చివరకు.. | 30 Year Mystery Solved: How a Dispute Over a Saree Led to Double Murders

ఏదైనా సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా చూస్తుంటే.. ఆఖరి వరకు అసలు నేరస్థుడు ఎవరనేది అంచనా వేయడం కష్టం. ప్రతీ క్షణం ఒక కొత్త అనుమానితుడు తెరపైకి వస్తుంటాడు.. చివర్లో అసలు నిజం బయటపడి షాక్ ఇస్తుంది. సరిగ్గా ఇలాంటి సినిమాటిక్ క్రైమ్ డ్రామా ఒకటి నిజ జీవితంలో జరిగింది. కేవలం ఒక చీర గొడవతో మొదలై, రెండు రాష్ట్రాల పోలీసులకు 30 ఏళ్ల పాటు చుక్కలు చూపించిన ఇద్దరు అన్నదమ్ముల దారుణాలు ఎట్టకేలకు వెలుగులోకి వచ్చాయి….

Read Full News
LPG Gas: గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు కీలక గడువు.. ఆగస్టు 16 మిస్ అయితే ఎక్కువ ధర చెల్లించాల్సిందే! | LPG Gas Cylinder price drop for 19kg now 16 august deadline for lpg e kyc may cost more if you miss

LPG Gas Cylinder: గత కొన్ని నెలలుగా భారతదేశంలో ఎల్పీజీ సిలిండర్ ధరలు, నిబంధనలలో అనేక ప్రధాన మార్పులు జరిగాయి. బుకింగ్ నియమాల నుండి సిలిండర్ డెలివరీ నియమాల వరకు అన్నీ మారిపోయాయి. వాణిజ్య, గృహ వినియోగ సిలిండర్ల ధరలు రెండూ పెరిగాయి. ఉజ్వల పథకం కింద సబ్సిడీ సిలిండర్ల సంఖ్య తగ్గించారు. కేవైసీకి సంబంధించి ఒక కొత్త నియమం కూడా నిర్దేశించారు. దీనిని నిర్దేశిత గడువులోగా పూర్తి చేయకపోతే సిలిండర్ డెలివరీ నిలిపివేయన్నట్లు తెలుస్తోంది. ఎల్పీజీ…

Read Full News
ఆ నెంబర్ పండ్లను కొంటే డేంజర్ జోన్‌లో పడ్డట్లే.. 4, 8, 9 అంకెల వెనుక ఉన్న షాకింగ్ నిజాలివే..! | Fruits sticker numbers meaning 4 8 9 plu codes revealed

ఆ నెంబర్ పండ్లను కొంటే డేంజర్ జోన్‌లో పడ్డట్లే.. 4, 8, 9 అంకెల వెనుక ఉన్న షాకింగ్ నిజాలివే..! | Fruits sticker numbers meaning 4 8 9 plu codes revealed

సగం సగం సమాచారంతో మనం పండ్లను కొనుగోలు చేస్తూ మోసపోతున్నాం. విదేశాల నుంచి వచ్చాయని ఆపిల్స్ మీద ఉండే మెరిసే స్టిక్కర్లను చూసి మురిసిపోతున్నారా? వాటికి ఎక్కువ రేటు చెల్లించి కొనేస్తున్నారా? అయితే మీరు తక్షణమే తెలుసుకోవాల్సిన ఒక షాకింగ్ నిజం వాటి వెనుక దాగి ఉంది. ఆ చిన్న స్టిక్కర్లు పండ్ల నాణ్యతను కాక, వాటిని ఎలా పండించారో చెప్పే ప్రమాదకర సంకేతాలు అని తెలుసా..? స్టిక్కర్ ఉంది కదా అని మోసపోకండి..! ఈ రోజుల్లో…

Read Full News
శ్రావణ మాసంలో పాములు ఎందుకు ఎక్కువగా కనిపిస్తాయి? దీని వెనక కథ తెలుసా? | Sravana Masam Snakes: Why They Appear More Often,Scientific and Religious Reasons

శ్రావణ మాసంలో పాములు ఎందుకు ఎక్కువగా కనిపిస్తాయి? దీని వెనక కథ తెలుసా? | Sravana Masam Snakes: Why They Appear More Often,Scientific and Religious Reasons

శ్రావణ మాసంలో పాములు ఎక్కువగా కనిపించడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. ఒకొక్కరూ ఒక్కో విధంగా చెబుతుంటారు. కాగా, ఇప్పుడు మనం దీని వెనకున్న శాస్త్రీయ పరమైన, మతపరమైన కారణాలు ఏవో వివరంగా తెలుసుకుందాం. శ్రావణ మాసం అంటే ఈ సమయంలో ఎక్కువగా వర్షాలు పడుతుంటాయి. అంతే కాకుండా వాతావరణం ఎప్పుడూ కూడా తేమగా ఉంటుంది. దీని వలన పాములు నివసించే బొరియల్లో నీరు నిలిచిపోతుంది. దీంతో, ఇవి ఇళ్లు, తోటల్లో తిరుగుతూ ఉంటాయంట.

Read Full News