Ramayana: 4000 కోట్ల బడ్జెట్.. రామాయణం సినిమాలో ఎవరెవరికి ఎంత రెమ్యునరేషన్ అంటే.. | Ramayana Movie Budget 4000 Crores Know The Cast Ranbir Kapoor , Sai Pallavi and Yash Remunerations
ప్రముఖ దర్శకుడు నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణం’ . ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాలో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్ నటిస్తున్నారు. అలాగే కాజల్, రకుల్ ప్రీత్ సింగ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. సుమారు రూ. 4,000 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం 2026 దీపావళికి, రెండో భాగం…