Headlines

Bigg Boss 10 Telugu : ఓటింగ్‏లో దుమ్మురేపిన ఆ ఇద్దరు.. ఫస్ట్ రోజే సత్తా చాటిన కామనర్.. డేంజర్ జోన్‏లో ఎవరు ఉన్నారంటే.. | Bigg Boss 10 Telugu first day voting, Mukesh Gowda, Anchor Sudheer Reddy and Srishti Vyakaranam are in danger zone

బుల్లితెరపై అసలైన ఎంటర్టై్న్మెంట్ మొదలైంది. మొన్నటివరకు అగ్నిపరీక్ష.. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 10 స్టార్ట్ అయ్యింది. అయితే మొదటి రోజే హౌస్ లో గొడవలతో రచ్చ కాగా.. ఇక తొలివారం నామినేషన్లలో అసలైన ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. హౌస్ లో ఉన్న మొత్తం 16 మంది కంటెస్టెంట్లను నామినేషన్లలో పడేశాడు. ఎప్పటిలాగే అగ్ని పరీక్ష ద్వారా తమ ఓటింగ్ స్థానాలను పదిలంగా ఉండేలా చూసుకుంటున్నారు కామనర్స్. అలాగే తమకు నచ్చిన కంటెస్టెంట్స్ అదృష్టాన్ని మార్చే…

Read Full News

Womens Asia Cup 2026: ఉమెన్స్ ఆసియా కప్ 2026 సెమీఫైనల్స్ రేసు ఖరారు.. టీమిండియాతో తలపడబోయే జట్టు ఇదే | womens asia cup 2026 semifinals schedule india vs bangladesh match details

Womens Asia Cup 2026: మహిళల ఆసియా కప్ 2026 నాకౌట్ సమరానికి తెరలేచింది. గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు ముగియడంతో సెమీఫైనల్స్ రేసు ఖరారైంది. యూఏఈపై ఉత్కంఠ విజయం సాధించిన బంగ్లాదేశ్ నాలుగో జట్టుగా సెమీస్ అర్హత సాధించింది. మొదటి సెమీఫైనల్లో టీమిండియా బంగ్లాదేశ్‌ను ఢీకొట్టనుంది. గ్రూప్-బి లో తీవ్ర ఉత్కంఠ నడుమ సాగిన చివరి లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ విజయం సాధించింది. దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా మంగళవారం యుఏఈతో జరిగిన ఈ మ్యాచ్‌లో ఇరు…

Read Full News

మీ ఎముకలు ఇనుప సువ్వల్లా మారాలా..? అయితే, వీటిని మస్ట్‌గా తినండి.. | Healthy Strong Bones Diet: Essential Nutrient Rich Foods for Optimal Bone Health

మనిషి శరీర నిర్మాణానికి, కదలికలకు ఎముకలు పునాది. బలమైన ఎముకలు ఆరోగ్యకరమైన జీవితానికి అత్యవసరం. ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కాల్షియం, విటమిన్ డితో కూడిన ఆహారాలు తీసుకోవడం ప్రధానం. డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి, అలాగే వృద్ధులకు బోన్ డెన్సిటీ తగ్గడం సాధారణం. చిన్న పిల్లల ఎదుగుదలకు కూడా ఈ పోషకాలు ఎంతో అవసరం. ఈ ఆహార పదార్థాలను మన రోజువారీ జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా ఎముకలను బలంగా ఉంచుకోవచ్చు. పాలు – పాల…

Read Full News

Andhra: అసమాన్యుడు.. ఏకంగా 4 కేంద్ర ప్రభుత్వ కొలువులు కొట్టాడు.. | Jaya Venkata Kishore Babu: 4 Central Govt Jobs, Superintendent in Income Tax by 26

ఆర్థిక ఇబ్బందులు, వ్యక్తిగత నష్టాలు ఎందరినో వెనక్కి నెట్టేస్తాయి. కానీ, లక్ష్యం బలంగా ఉంటే ఎన్ని అడ్డంకులైనా తలవంచాల్సిందే అని విశాఖపట్నంకు చెందిన జయ వెంకట కిషోర్ బాబు తన విజయ ప్రస్థానంతో నిరూపించారు. 19 ఏళ్ల వయసులోనే ఉద్యోగ ప్రయాణం ప్రారంభించి, అంచెలంచెలుగా ఎదుగుతూ నాలుగు ప్రతిష్టాత్మక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను సాధించారు. ప్రస్తుతం ఆదాయపు పన్ను శాఖలో సూపరింటెండెంట్ స్థాయికి చేరుకున్నారు. ప్రారంభం నుండి అగ్రస్థానం వరకు: కిషోర్ బాబు ప్రయాణం అంత సులభం…

Read Full News

వినాయక చవితికి స్పెషల్.. ఇంట్లోనే సాఫ్ట్‌గా మోదక్‌లు ఇలా చేసుకోండి!

మోదకాలకు కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు బియ్యం పిండి, ఒక కప్పు నీరు, ఒక టీస్పూన్ నెయ్యి, చిటికెడు ఉప్పు, కొబ్బరి-బెల్లం పూరణం కోసం, ఒక కప్పు తాజాగా తురిమిన కొబ్బరి, పావు కప్పు తురిమిన పొడి చేసిన బెల్లం, అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి, 1 టీస్పూన్ నెయ్యి, ఒక టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ ను తీసుకోవాలి. మోదకాల తయారీ విధానం: ఒక కప్పు నీటిని తీసుకుని ఒక పాత్రలో…

Read Full News

విధి నిర్వహణలోనే విషాదం.. చెక్‌పోస్ట్‌కు వెళ్లిన హెడ్ కానిస్టేబుల్‌ ఆకస్మిక మృతి | Medak head constable anandam duty death telangana police tragedy

Head Constable Anandam News: విధి నిర్వహణలో ఉండగానే ఓ హెడ్ కానిస్టేబుల్‌ ఆకస్మికంగా మృతి చెందిన ఘటన విషాదం నింపింది. ఛాతినొప్పితో అస్వస్థతకు గురైన హెడ్ కానిస్టేబుల్‌ ఆనందం (54) చికిత్స పొందుతూ మృతి చెందారు. మెదక్‌ జిల్లా ఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌లోని క్యూఆర్టీలో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న ఆనందం.. మంగళవారం చెక్‌పోస్ట్‌ విధుల కోసం తూప్రాన్‌కు వెళ్లారు. అక్కడికి చేరుకున్న కొద్దిసేపటికే ఆయనకు ఛాతినొప్పి రావడంతో తూప్రాన్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో వైద్యులు…

Read Full News

Voter List Check Online: మీ పేరు ఓటర్ లిస్టులో ఉందా..? లేదా? తెలుసుకోవడం ఇక చాలా ఈజీ.. కేవలం సెకన్లలోనే ఇలా.. | How to Check Your Name in Andhra pradesh Voter List 2025 for Local Elections Online

ఏపీలో త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికల జరగనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం కసరత్తు చేస్తుండగా.. ఎన్నికల సంఘం కూడా సన్నాహాలు మొదలుపెట్టింది. ఓటర్ జాబితాను ఇప్పటికే సిద్దం చేయగా.. ఈ లిస్టును ఓటర్ల కోసం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది. 2025 ఓటర్ల జాబితాను పోర్టల్‌లో అప్‌లోడ్ చేసింది. దీంతో ఓటర్లు ఆన్‌లైన్‌లోకి వెళ్లి ఏపీ సీఈసీ వెబ్‌సైట్లో తమ వివరాలను చూసుకోవచ్చు. తుది ఓటర్ల లిస్టులో తమ పేరు ఉందా..? లేదా? అనే వివరాలు చెక్ చేసుకోవచ్చు….

Read Full News

2027 నుంచి మనుషుల్లో సూపర్‌హ్యూమన్ శక్తులు రానున్నాయా? | Baba vanga superhuman prediction 2027 genetic experiments health conditions

మనిషికి సాధ్యం కాని శక్తులు కొందరికి లభిస్తే ఎలా ఉంటుంది? అసాధారణమైన శారీరక సామర్థ్యం, వేగం, జ్ఞాపకశక్తి లేదా వ్యాధులను ఎదుర్కొనే శక్తి.. ఇవన్నీ సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో కనిపించే విషయాలే. అయితే ఇప్పుడు ఇదే అంశం భవిష్యత్తుకు సంబంధించిన ఓ సంచలన వాదనతో ముడిపడి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ భవిష్యవక్త బాబా వంగా పేరుతో ప్రచారంలో ఉన్న ఓ అంచనా ప్రకారం.. జన్యు ప్రయోగాలు లేదా ఓ రహస్యమైన వ్యాధి కారణంగా భవిష్యత్తులో…

Read Full News

Kamal Haasan : ప్రతి కుర్రాడి మనసుకు టచ్ అయ్యే సీన్.. అబ్బాయి జీవితాన్ని తెలిపే డైలాగ్.. మీరు విన్నారా.. ? | Kamal Haasan Iconic Aakali Rajyam Scene: Selling Sri Sris Legacy for Survival

తెలుగు సినీ చరిత్రలో క్లాసిక్‌గా నిలిచిపోయిన చిత్రాల్లో ‘ఆకలి రాజ్యం’ ఒకటి. కె. బాలచందర్ దర్శకత్వంలో విశ్వనటుడు కమల్ హాసన్, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అప్పట్లో భారీ విజయం సాధించింది. సమాజంలోని నిరుద్యోగం, పేదరికం, ఆకలి కేకలను అత్యంత సహజంగా తెరపై చూపించారు. చదువు పూర్తైన నిరుద్యోగం వెంటాడుతున్న ఓ యువకుడు.. సమాజంలోని అన్యాయాన్ని సహించలేక పడే మానసిక వేదనే ఈ మూవీ. ఈ సినిమాలోని ప్రతి కమల్ హాసన్ (జేఆర్‌కే) ,శ్రీదేవి…

Read Full News