Headlines

Hyderabad: 48 గంటల్లో హత్య కేసును చేధించిన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు.. ఎలా అంటే? | Hyderabad: Mailardevpally Police Crack Auto Driver Murder & Katedan Harsh Bakers Theft Cases, Accused Arrested

రంగా రెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల చోటుచేసుకున్న వరుస నేరాల గుట్టును పోలీసులు మట్టుబెట్టారు. అలీనగర్‌లో తీవ్ర కలకలం రేపిన ఆటో డ్రైవర్ హత్య కేసుతో పాటు, కాటేదాన్‌లోని హర్ష్ బేకర్స్ లో జరిగిన భారీ నగదు చోరీ కేసును మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు విజయవంతంగా ఛేదించారు. రెండు వేర్వేరు కేసుల్లో కీలక పురోగతి సాధించిన పోలీసులు, ప్రధాన నిందితులతో పాటు వారి సహచరులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు కేసులకు…

Read Full News
అసలు మైదా వాడకుండా ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ పానీ పూరి ఇలా సింపుల్‌గా చేస్కోండి.. | Homemade Pani Puri A Z: Crispy Golgappa Recipe

అసలు మైదా వాడకుండా ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ పానీ పూరి ఇలా సింపుల్‌గా చేస్కోండి.. | Homemade Pani Puri A Z: Crispy Golgappa Recipe

పానీపూరి అనగానే నోట్లో నీళ్లూరుతాయి. ఈ నోరూరించే స్ట్రీట్ ఫుడ్‌ను ఇంట్లోనే, ఆరోగ్యకరమైన పద్ధతిలో, ఏ-టూ-జెడ్ కంప్లీట్ ప్రాసెస్‌తో ఎలా తయారుచేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రెసిపీలో మైదా పిండిని ఉపయోగించకుండా క్రిస్పీ పూరీలను తయారుచేస్తారు. 1. పూరీ తయారీ: ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు బొంబాయి రవ్వ (ఉప్మా రవ్వ), మూడు టీస్పూన్ల గోధుమపిండి (మైదాకు బదులుగా), చిటికెడు వంట సోడా, కొద్దిగా ఉప్పు వేసి కలపాలి. పిండిని సాఫ్ట్‌గా కలిపి, తడి క్లాత్‌తో…

Read Full News
Bank Loan: ఇకపై 10 రోజుల్లోనే లోన్ మంజూరు.. బ్యాంకులకు కేంద్రం కొత్త డెడ్ లైన్..

Bank Loan: ఇకపై 10 రోజుల్లోనే లోన్ మంజూరు.. బ్యాంకులకు కేంద్రం కొత్త డెడ్ లైన్..

విద్యార్థుల తమ ఉన్నత చదువుల కోసం ఎడ్యుకేషన్ లోన్ బ్యాంకుల నుంచి తీసుకుంటూ ఉంటారు. ఈ రుణానికి ఎలాంటి ఆస్తులు తాకట్టు పెట్టాల్సిన అవసరం ఉండదు. ప్రతిష్టాత్మక సంస్థల్లో చదువుకునే విద్యార్థులకు బ్యాంకులు లోన్ మంజూరు చేస్తూ ఉంటాయి. ఇక కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు ఎలాంటి గ్యారంటీ లేకుండా తక్కువ వడ్డీతో లోన్ అందిస్తోంది. అయితే తాజాగా విద్యా రుణాల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఎడ్యుకేషన్ లోన్ కోసం దరఖాస్తు చేసుకున్న…

Read Full News
వామ్మో ..! ఉదయ్ కిరణ్ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూశారా.! సినిమాలు మానేసి ఇలా

వామ్మో ..! ఉదయ్ కిరణ్ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూశారా.! సినిమాలు మానేసి ఇలా

దివంగత నటుడు ఉదయ్‌ కిరణ్‌ తన కెరీర్ లో ఎక్కువగా లవ్ అండ్ యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్స్ లోనే నటించాడు. లవర్ బాయ్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు ఉదయ్. స్టార్ హీరోగా ఎదుగుతాడు అనుకునే తరుణంలో ఎవరూ ఊహించని విధంగా ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయ్ నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్స్ లో 2008లొ వచ్చిన ప్రేమ కథా చిత్రం గుండె ఝల్లుమంది.  అనారోగ్యంతో కన్నుమూసిన దర్శకుడు మదన్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో ఉదయ్…

Read Full News

భూమి నుంచి నేరుగా అంతరిక్షానికి లిఫ్ట్‌.. త్వరలో నిజం కానుందా? | Space Elevator: Scientists Explore a 66,000 Mile Cable That Could Take Humans to Space Without Rockets video tv9d – Technology Videos in Telugu

భవిష్యత్తులో రాకెట్ల అవసరం లేకుండానే నేరుగా అంతరిక్షానికి వెళ్లేలా ‘స్పేస్‌ ఎలివేటర్‌’ నిర్మించే దిశగా శాస్త్రవేత్తలు కీలక అడుగులు వేస్తున్నారు. భూమధ్యరేఖ సమీపంలో భూమి నుంచి భూస్థిర కక్ష్యను దాటి దాదాపు 66 వేల మైళ్ల పొడవున ఈ కేబుల్‌ను ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా మనుషులు, సరకులను ఎలాంటి రాకెట్ల ప్రమేయం లేకుండానే సులువుగా అంతరిక్షానికి తరలించవచ్చు. అయితే దీని నిర్మాణానికి ఉక్కు కంటే వంద రెట్లు బలంగా, తేలికగా ఉండే పదార్థం అవసరం. అయితే,…

Read Full News
Central Government: కేంద్ర ప్రభుత్వం మరో అద్బుత పథకం.. ప్రతీ నెలా అకౌంట్లోకి రూ.5 వేలు.. వీళ్లే అర్హులు.. | Atal Pension Yojana: Get Up to 5000 Monthly Pension After 60, Check Eligibility and How to Apply

Central Government: కేంద్ర ప్రభుత్వం మరో అద్బుత పథకం.. ప్రతీ నెలా అకౌంట్లోకి రూ.5 వేలు.. వీళ్లే అర్హులు.. | Atal Pension Yojana: Get Up to 5000 Monthly Pension After 60, Check Eligibility and How to Apply

కేంద్ర ప్రభుత్వం అనేక పొదుపు, పెన్షన్ పథకాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. వివిధ వర్గాల కోసం వివిధ స్కీమ్స్ అమలు చేస్తోంది. అందులో భాగంగా స్వయం ఉపాధి, అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికుల కోసం అటల్ పింఛన్ యోజన పథకాన్ని ఎప్పటినుంచో అమలు చేస్తోంది. ఈ స్కీమ్‌లో ఇప్పటికే లక్షలాది మంది చేరారు. ఈ స్కీమ్‌లో చేరినవారు రిటైర్మెంట్ వయస్సు తర్వాత ప్రతీ నెలా కేంద్రం నుంచి పెన్షన్ పొందవచ్చు. ప్రీమియం చాలా తక్కువగా ఉంటుంది….

Read Full News
రక్తంలో ప్లేట్‌లెట్లు పడిపోతున్నాయా? ఈ 5 సూపర్ ఫుడ్స్ తింటే రాకెట్ వేగంతో పెరుగుతాయి!

రక్తంలో ప్లేట్‌లెట్లు పడిపోతున్నాయా? ఈ 5 సూపర్ ఫుడ్స్ తింటే రాకెట్ వేగంతో పెరుగుతాయి!

మానవ శరీరంలో రక్త కణాలు ఎంత ముఖ్యమో, అందులో ఉండే ప్లేట్‌లెట్లు కూడా అంతే కీలకం. ఇవి శరీరానికి ఏదైనా గాయమైనప్పుడు రక్తం గడ్డకట్టేలా చేసి, రక్తం వృధా కాకుండా కాపాడుతాయి. అయితే ప్రస్తుత కాలంలో మారుతున్న వాతావరణం, దోమల వ్యాప్తి కారణంగా డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి వైరల్ జ్వరాలు వచ్చినప్పుడు రక్తంలో ప్లేట్‌లెట్ల సంఖ్య విపరీతంగా పడిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. సాధారణంగా ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తిలో 1.5 లక్షల నుండి 4.5 లక్షల…

Read Full News
Success Story: కేరళ అమ్మాయికి రూ.కోటిన్నర ఫెలోషిప్‌.. కఠినమైన పోటీలో అరుదైన విజయం!

Success Story: కేరళ అమ్మాయికి రూ.కోటిన్నర ఫెలోషిప్‌.. కఠినమైన పోటీలో అరుదైన విజయం!

ఆన్ సన్నీ పరిశోధనలు ప్రధానంగా బయోసెరామిక్స్ రంగంపై కొనసాగనున్నాయి. ఈయూ రెనోవేట్ ప్రాజెక్టులో భాగంగా ఎముకలకు సంబంధించిన రుమటాయిడ్ వ్యాధుల నివారణ, చికిత్సకు ఉపయోగపడే బయోసెరామిక్ పదార్థాలపై ఆమె పరిశోధనలు చేయనున్నారు. కీళ్లు, ఎముకలకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న రోగులకు మరింత మెరుగైన వైద్య విధానాలను అభివృద్ధి చేయడంలో ఈ పరిశోధనలు కీలకంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎముకల పునరుద్ధరణ, వ్యాధుల చికిత్సలో ఉపయోగపడే కొత్త విధానాల అభివృద్ధికి ఆమె పరిశోధనలు దోహదపడనున్నాయి. చిన్నప్పటి నుంచే…

Read Full News
అరెరే ఇన్నాళ్లు తెలీదే.. ఎండిన మొక్కకు సైతం ప్రాణం పోసే ఎరువు.. ఇలా చేస్తే కాపే కాపు

అరెరే ఇన్నాళ్లు తెలీదే.. ఎండిన మొక్కకు సైతం ప్రాణం పోసే ఎరువు.. ఇలా చేస్తే కాపే కాపు

మనం ఏమి పనికిరావని.. వేస్ట్‌ పడేసే గుడ్డు పెంకుల్లో కాల్షియం కార్బోనేట్, మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటి అనేక మూలకాలు సమృద్ధిగా ఉంటాయట. ఇవి మొక్కల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో చాలా కీలకంగా పనిచేస్తాయట. వీటిని పొడిగా చేసి మొక్కలకు వేస్తే.. వాటి పెరుగుదలలో కూడా గణనీయమైన మార్పు కనిపిస్తుందట. ఒక వేళ మీ గార్డెల్‌లో మీరు టమాటాలు, వంకాయలు, మిరపకాయలు వంటి మొక్కలు పెంచుతుంటే.. వాటిని ఈ గుడ్డు పెంకు ఎరువును ఉపయోగించండి. ఎందుకంటే ఈ మెక్కల్లో కాల్షియం…

Read Full News
Hyderabad: అంతా పక్కా స్కెచ్.. బెడిసికొట్టిన ఫ్లాన్.. ఏటీఎం చోరీ కేసులో సంచలన ట్విస్ట్! | Hyderabad: Attempted ATM theft in Miyapur; two arrested, another accused at large

Hyderabad: అంతా పక్కా స్కెచ్.. బెడిసికొట్టిన ఫ్లాన్.. ఏటీఎం చోరీ కేసులో సంచలన ట్విస్ట్! | Hyderabad: Attempted ATM theft in Miyapur; two arrested, another accused at large

హైదరాబాద్‌లో ఏటీఎం చోరీకి యత్నించిన ముఠా గుట్టును మియాపూర్ పోలీసులు ఛేదించారు. మియాపూర్ ఎక్స్‌ రోడ్డులోని కోటక్ మహీంద్రా బ్యాంక్ ఏటీఎంను టార్గెట్ చేసిన ముగ్గురు వ్యక్తులు.. రాడ్లు, రాళ్లతో ఏటీఎం యంత్రాన్ని ధ్వంసం చేసి నగదు దోచుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఏటీఎం తెరుచుకోక పోవడంతో నగదు చోరీ కాలేదు. కానీ ఏటీఎంకు సంబంధించిన బ్యాకప్ బ్యాటరీలను మాత్రం ఎత్తుకెళ్లారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులు తెల్లవారుజామున ఏటీఎం వద్దకు చేరుకుని…

Read Full News