Headlines
Tollywood: ఒక్క కారణంతో 2 కోట్లు వదిలేసిన స్టార్ హీరోయిన్.. కారణం తెలిసి ఫిదా అవుతున్న ఫ్యాన్స్.. | Sai Pallavi Once Rejected 2 Crores Fairness Cream Ad, Check The Reason

Tollywood: ఒక్క కారణంతో 2 కోట్లు వదిలేసిన స్టార్ హీరోయిన్.. కారణం తెలిసి ఫిదా అవుతున్న ఫ్యాన్స్.. | Sai Pallavi Once Rejected 2 Crores Fairness Cream Ad, Check The Reason

తెలుగు సినీ ప్రయాణంలో చాలా మంది హీరోయిన్స్ తమ అందం, అభినయంతో ప్రేక్షకుల హృదయాలు గెలుచుకున్నారు. ఒకటి రెండు చిత్రాలతోనే ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేశారు. కొందరు తక్కువ సమయంలోనే సినిమాలకు దూరం కాగా.. మరికొందరు సెకండ్ ఇన్నింగ్స్ ద్వారా మరోసారి వెండితెరపై సందడి చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీని ఏలేస్తున్న ఓ హీరోయిన్ గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. ఓవైపు చేతినిండా సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో దూసుకుపోతున్న ఆ అమ్మడు.. ఒక చిన్న కారణంతో…

Read Full News

RRB రైల్వేలో JE ఉద్యోగాలకు మరో భారీ నోటిఫికేషన్.. సెప్టెంబర్‌ 13 వరకే ఛాన్స్! | RRB JE Recruitment 2026: Applications Open for 3,993 Railway Jobs, Check Eligibility and Salary

రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు రైల్వే మంత్రిత్వశాఖ మరో తీపికబురు చెప్పింది. ఇండియన్‌ రైల్వేలో జూనియర్ ఇంజినీర్ (JE), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ (DMS) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 3,993 జూనియర్ ఇంజినీర్ పోస్టులను దేశవ్యాప్తంగా వివిధ RRBలు, రైల్వే జోన్లు, ప్రొడక్షన్ యూనిట్ల పరిధిలో భర్తీ చేయనుంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి…

Read Full News
మండుతున్న వర్షాకాలం.. కరువు కొరల్లోకి రైతన్నలు.. ఏ పంటలు వేయాలో దిక్కుతోచని

మండుతున్న వర్షాకాలం.. కరువు కొరల్లోకి రైతన్నలు.. ఏ పంటలు వేయాలో దిక్కుతోచని

వాతావరణంలో చోటుచేసుకుంటున్న తీవ్రమైన మార్పులు, అస్తవ్యస్తమైన రుతుపవనాల కారణంగా దేశంలో వ్యవసాయ రంగా స్వరూపం వేగంగా మారుతోంది. సరైన సమయంలో వర్షాలు కురవకపోవడం, కురిసినా ఒకేసారి కుండపోతగా లేదా తీవ్ర వర్షాభావం నెలకొనడం వల్ల రైతులు సంప్రదాయ పంటల సాగులో భారీ నష్టాలను చవిచూస్తున్నారు. ఈ ప్రతికూల పరిస్థితులను అధిగమించడానికి భారతీయ రైతాంగం ఇప్పుడు తక్కువ నీటితో పండే ఆరుతడి పంటలు, కూరగాయల వైపు తమ దృష్టిని సారిస్తోంది. అస్తవ్యస్తంగా నైరుతి రుతుపవనాలు: సాధారణంగా నైరుతి రుతుపవనాలు…

Read Full News
Telangana: బీసీ మహిళలకు గుడ్ న్యూస్.. ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు | Good News for BC Women – Indiramma Sewing Machines to Reach Every Household

Telangana: బీసీ మహిళలకు గుడ్ న్యూస్.. ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు | Good News for BC Women – Indiramma Sewing Machines to Reach Every Household

Indiramma Sewing Machines: బీసీ మహిళలకు స్వయం ఉపాధి కల్పించి ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు’ పథకాన్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం డా. బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ప్రారంభించారు. 119 నియోజకవర్గాల్లో పంపిణీ రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 1,000 చొప్పున మొత్తం 1.19 లక్షల ఆటోమేటిక్ కుట్టు మిషన్లను అందించనున్నారు. ఒక్కో…

Read Full News

మూఢ నమ్మకానికి పరాకాష్ట.. వర్షాలు పడట్లేదని పూడ్చిన శవాన్ని వెలికితీసి కాల్చేసిన గ్రామస్థులు | Telangana News: Nagarkurnool Villagers Exhume, Cremate Buried Body to Bring Rain

వర్షాలు పడట్లేదని 3 నెలల క్రితం పూడ్చిపెట్టిన మృతదేహాన్ని వెలికి తీసి దహనం చేసిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. పదర మండలం కోడోనిపల్లి గ్రామానికి చెందిన ఆంజనేయులు హైదరాబాద్ లో మేస్త్రీ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వివాహం జరిగినా.. భార్య దూరంగా ఉండడంతో ఒంటరిగానే ఉంటున్నాడు. అయితే మూడు నెలల క్రితం ఎల్బీ నగర్ సమీపంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఆంజనేయులు తీవ్ర గాయాలతో మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం…

Read Full News
వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా పెరగాలంటే.. ఇంట్లో తయారు చేసిన ఈ ఎరువులు వాడండి | Monsoon Tulsi Plant Care Tips and Homemade Fertilizers Telugu

వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా పెరగాలంటే.. ఇంట్లో తయారు చేసిన ఈ ఎరువులు వాడండి | Monsoon Tulsi Plant Care Tips and Homemade Fertilizers Telugu

వర్షపు నీటిలో నైట్రోజన్ సమృద్ధిగా ఉండటం వల్ల మొక్క వేగంగా పెరిగి ఆకులు పచ్చగా, గుబురుగా మారుతాయి. అయితే వర్షాకాలంలో నీరు ఎక్కువై వేర్లు కుళ్లిపోవడం, మట్టిలో ఫంగస్ లేదా చీమలు చేరడం వంటి సమస్యలు రాకుండా ఉండటానికి కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

Read Full News

వార్నీ.. ఫ్రెష్ చేపలను గుర్తుపట్టడం ఇంత ఈజీనా.. ఈ ట్రిక్స్ తెలిస్తే అవాక్కే..

నాన్ వెజ్ ప్రియులకు చేపలంటే మహా ఇష్టం. ఇవి ఆరోగ్యానికి సైతం ఎంతో మంచివి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్లు పుష్కలంగా ఉండే చేపలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల గుండె, మెదడు పనితీరు మెరుగవుతుంది. అయితే మార్కెట్‌కు వెళ్లి చేపలు కొనేటప్పుడు చాలా మందికి ఒక పెద్ద సవాలు ఎదురవుతుంది. ఏది అప్పుడే పట్టిన ఫ్రెష్ చేప? ఏది రోజులు గడిచిన పాత చేప? రసాయనాలతో నిల్వ ఉంచిన చేపలేవి? అనే విషయాలు తెలియక చాలామంది…

Read Full News
నానమ్మల నాటి గోల్డెన్ మిల్క్.. ప్రతిరోజూ ఒక్క గ్లాస్‌ తాగారంటే.. బంగారంలాటి ఆరోగ్యం! | Why You Should Consume Turmeric Daily: US Doctor Shares 8 Powerful Health Benefits

నానమ్మల నాటి గోల్డెన్ మిల్క్.. ప్రతిరోజూ ఒక్క గ్లాస్‌ తాగారంటే.. బంగారంలాటి ఆరోగ్యం! | Why You Should Consume Turmeric Daily: US Doctor Shares 8 Powerful Health Benefits

ఆయుర్వేదంలో లిక్విడ్ గోల్డ్‌గా పిలిచే పసుపు ప్రాధాన్యతను ఇప్పుడు ఆధునిక వైద్య ప్రపంచం కూడా గుర్తిస్తోంది. అమెరికాకు చెందిన ప్రముఖ దేహ సౌష్టవ, దీర్ఘాయువు నిపుణుడు డాక్టర్ జోనాథన్ షోఫ్ రోజువారీ జీవితంలో పసుపును ఎందుకు తీసుకోవాలో 8 ప్రధాన కారణాలను వివరించారు. పసుపులోని గుణాలు వృద్ధాప్య ఛాయలను తగ్గించడమే కాకుండా, క్యాన్సర్ కణాలతో పోరాడుతుంది. అలాగే లివర్ డిటాక్స్, ఇన్సులిన్ నిరోధకత తగ్గించడం, మెదడు పనితీరు పెంపొందించడం, కీళ్ల నొప్పుల ఉపశమనం వంటి అద్భుత ప్రయోజనాలను…

Read Full News
Abhishek Sharma : హరారేలో అభిషేక్ శర్మ విధ్వంసం.. 14 ఏళ్ల భారత క్రికెట్ చరిత్రను తిరగరాసిన యువ ఓపెనర్ | Abhishek Sharma Rewrites History in Harare Equals Virender Sehwags 14 Year Old Record

Abhishek Sharma : హరారేలో అభిషేక్ శర్మ విధ్వంసం.. 14 ఏళ్ల భారత క్రికెట్ చరిత్రను తిరగరాసిన యువ ఓపెనర్ | Abhishek Sharma Rewrites History in Harare Equals Virender Sehwags 14 Year Old Record

Abhishek Sharma : జింబాబ్వేతో హరారే వేదికగా జరిగిన రెండో టి20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో భారత యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ బౌలింగ్‌లో సంచలనం సృష్టించాడు. బ్యాటింగ్‌లో కేవలం 8 బంతుల్లో 8 పరుగులు చేసి నిరాశపరిచినప్పటికీ, బౌలింగ్‌లో మాత్రం ఊహించని రీతిలో అదరగొట్టాడు. టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బంతిని అభిషేక్‌కు అందించగా, తన స్పిన్ మ్యాజిక్‌తో జింబాబ్వే బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్‌లో భారత్ తరఫున అత్యంత విజవంతమైన బౌలర్‌గా నిలిచాడు. 3…

Read Full News
బాడీలో ఇమ్యూనిటీని చిటికెలో పెంచి.. రోగాలను బెదరగొట్టే అద్భుత ఫుడ్‎ను రెండు ముద్దలు తింటే చాలు

బాడీలో ఇమ్యూనిటీని చిటికెలో పెంచి.. రోగాలను బెదరగొట్టే అద్భుత ఫుడ్‎ను రెండు ముద్దలు తింటే చాలు

మామిడి అన్నానికి కావలసిన పదార్థాలు : పావుకిలో బియ్యం , 200గ్రాములు మామిడి, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి, అర టేబుల్ స్పూన్ మెంతులు , రెండు టేబుల్ స్పూన్స్ వేరుశెనగ నూనె , ఒక టేబుల్ స్పూన్ ఆవాలు , ఒక టేబుల్ స్పూన్ మినప పప్పు, ఒక టేబుల్ స్పూన్ వేరుశెనగలు, రెండు టేబుల్ స్పూన్స్ కరివేపాకు, రెండు టేబుల్ స్పూన్స్ జీడిపప్పు , 3 పచ్చి…

Read Full News