Headlines

Astrology: సెప్టెంబర్‌లో 4 అరుదైన రాజయోగాలు.. ఈ 5 రాశులపై లక్ష్మీదేవి కటాక్షం! మీ రాశి ఇదేనా? | September 2026: 4 Powerful Raj Yogas to Bring Luck, Wealth and Career Growth for These 5 Zodiac Signs

Lucky Zodiac Signs in September 2026: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2026 సెప్టెంబర్ నెలలో పలు కీలక గ్రహ సంచారాలు జరగనున్నాయి. శుక్రుడు, బుధుడు తమ స్వరాశుల్లో సంచరించడంతో పాటు సూర్యుడు-బుధుడి కలయిక వంటి గ్రహస్థితుల కారణంగా మాలవ్య, భద్ర, బుధాదిత్య, లక్ష్మీ నారాయణ యోగాలు ఏర్పడనున్నాయి. సెప్టెంబర్ 2న శుక్రుడు తులారాశిలోకి ప్రవేశించడంతో మాలవ్య రాజయోగం, సెప్టెంబర్ 7న బుధుడు కన్యారాశిలోకి రావడంతో భద్ర రాజయోగం ఏర్పడతాయి. ఇక సెప్టెంబర్ 17న సూర్యుడు కన్యారాశిలోకి…

Read Full News
Andhra: ఏపీలో వర్షాలు కొనసాగుతాయా..? ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..

Andhra: ఏపీలో వర్షాలు కొనసాగుతాయా..? ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..

ఆంధ్రప్రదేశ్‌లో మరో మూడు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. అలాగే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశముండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది….

Read Full News

నాణేలపై ఉన్న ఆ గుర్తులకు అర్థమేంటి? 99 శాతం మందికి తెలియని విషయం | Indian Coin Symbols Explained: What Do the Star, Diamond and Dot Marks Mean?

డిజిటల్ యుగంలో వీటి వాడకం చాలా వరకు తగ్గిపోయినా.. అప్పుడప్పుడూ మన చేతికి రూపాయి నాణేలు వస్తూనే ఉంటాయి. మన చేతుల్లోకి వచ్చే రూ. 1, రూ.2, రూ.5, రూ.10, రూ.20 నాణేలను నిశితంగా గమనిస్తే వాటిని తయరు చేసిన సంవత్సరం కనిపిస్తుంది. దాని కింద చిన్న చుక్క, వజ్రం లేదా నక్షత్రం వంటి గుర్తులు కనిపిస్తాయి. చాలామందికి ఇవి డిజైన్‌లో భాగమని అనిపించినా.. నిజానికి ఈ గుర్తులకు ప్రత్యేకమైన అర్థం ఉంది. అవి ఆ నాణెం ఏ…

Read Full News
27 సార్లు ఫెయిల్.. అయినా వెనక్కి తగ్గలేదు.. AI దిగ్గజంగా ఎదిగిన హైదరాబాద్ కుర్రాడి కథ | 27 Rejections Couldn’t Stop Him: Hyderabad’s Soumith Chintala Becomes AI World Leader

27 సార్లు ఫెయిల్.. అయినా వెనక్కి తగ్గలేదు.. AI దిగ్గజంగా ఎదిగిన హైదరాబాద్ కుర్రాడి కథ | 27 Rejections Couldn’t Stop Him: Hyderabad’s Soumith Chintala Becomes AI World Leader

హైదరాబాద్‌, జులై 29: హైదరాబాద్‌లో జన్మించిన సౌమిత్ చింతల చిన్నతనంలో వారి ఇంట్లో కంప్యూటర్ కూడా ఉండేది కాదు. తొలిసారి పొరుగింట్లో కంప్యూటర్ చూసినప్పుడే దానిపై ఆసక్తి పెంచుకున్నాడు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో చదివిన ఆయన, వెల్లూరులోని సాంకేతిక విద్యాసంస్థలో ఇంజినీరింగ్ పూర్తిచేశాడు. ప్రముఖ విద్యాసంస్థల్లో చదవకపోయినా తన లక్ష్యాన్ని మాత్రం ఎప్పుడూ చిన్నదిగా భావించలేదు. ఉన్నత విద్య కోసం అమెరికాలోని విశ్వవిద్యాలయాలకు దరఖాస్తు చేయగా వరుసగా 27 చోట్ల రిజెక్షన్ ఎదురైంది. అయినా ధైర్యం కోల్పోకుండా…

Read Full News
SL vs IND 1st Test: టాస్ గెలిచిన భారత్.. ప్లేయింగ్ 11 లో ఆ ఇద్దరికి మొండిచేయి.. | India won the toss and opted to bat against sri Lanka 1st test at Galle International Stadium, Galle

SL vs IND 1st Test: టాస్ గెలిచిన భారత్.. ప్లేయింగ్ 11 లో ఆ ఇద్దరికి మొండిచేయి.. | India won the toss and opted to bat against sri Lanka 1st test at Galle International Stadium, Galle

Sri Lanka vs India, 1st Test: భారత్, శ్రీలంకల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ ఈ రోజు గాలే అంతర్జాతీయ స్టేడియంలో మొదలైంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన భారత జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. అయితే, మ్యాచ్ మొదటి రోజు వర్షం పడేందుకు 90 శాతం అవకాశం ఉంది. వాతావరణ వెబ్‌సైట్ అక్యూవెదర్ ప్రకారం, మ్యాచ్ జరిగే ఐదు రోజులూ వర్షం పడే అవకాశం ఉంది. శనివారం తెల్లవారుజాము నుంచి గాలేలో వర్షం కురిసే…

Read Full News

కాకినాడలో లవ్‌ జీహాద్‌ కలకలం.. ఒకరితో పెళ్లి.. ఆరుగురితో సహజీవనం | Woman Alleges Religious Conversion and Harassment After Marriage, Complains Against Man in Kakinada video tv9d – Viral Videos in Telugu

మొన్న సాదిక్‌ఖాన్‌.. నేడు గౌస్‌ మోహిద్దీన్‌.. కాకినాడలో లవ్‌ జిహాద్‌ కేసులు కలకలం రేపుతున్నాయి. సాదిక్‌ఖాన్‌ అరాచకాలతో ఓ ఫ్యామిలీ బలైతే.. ఇప్పుడు గౌస్‌ మోహిద్దీన్‌ బాధితులు బయటకొచ్చారు. గౌస్ మొహిద్దీన్ అనే వ్యక్తి ప్రేమ, పెళ్లి పేరుతో మతం మార్చి మోసం చేశాడంటూ కాకినాడ ఎస్పీకి ఓ మహిళ ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. కాకినాడ జిల్లాలో లవ్‌ జిహాద్‌ కేసులు పెరుగుతున్నాయి. సాదిక్‌ఖాన్‌ కేసు మరువక ముందే.. గౌస్‌ మొహిద్దీన్‌ కేసు తెరపైకి వచ్చింది….

Read Full News
EPFO: పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఈ మూడు వివరాలు అప్డేట్ చేసుకోకపోతే ఇబ్బందుల్లో పడతారు.. | EPFO Speeds Up Online Services: Update Your KYC to Get Faster PF Claims and Withdrawals

EPFO: పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఈ మూడు వివరాలు అప్డేట్ చేసుకోకపోతే ఇబ్బందుల్లో పడతారు.. | EPFO Speeds Up Online Services: Update Your KYC to Get Faster PF Claims and Withdrawals

ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్(EPFO) ఆన్‌లైన్ సేవలను మరింత మెరుగుపర్చేందుకు ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా డేట్ బేస్‌ ఏకీకరణ చేపట్టడంతో పాటు సిస్టమ్ అప్‌గ్రేడ్ చేస్తోంది. ఇక నుంచి అత్యంత వేగంగా పీఎఫ్ డిజిటల్ సేవలను అందించేందుకు కృషి చేస్తోంది. పీఎఫ్ క్లెయిమ్స్, వివరాలు అప్డేట్, కేవైసీ అప్డేట్, పీఎఫ్ ట్రాన్స్‌ఫర్, పెన్షన్ విత్ డ్రా వంటివి అత్యంత వేగంగా ప్రాసెస్ అయ్యేలా చర్యలు చేపడుతోంది. ఇక నుంచి వీటి కోసం ఖాతాదారులు ఎక్కువసేపు వేచి ఉండాల్సిన…

Read Full News
ఎంబామింగ్ ప్రక్రియ అంటే ఏమిటి? ప్రముఖ నటి శ్రీదేవి పార్థివ దేహానికి ఇది ఎందుకు చేశారు? | What is embalming process and why is it done on dead body

ఎంబామింగ్ ప్రక్రియ అంటే ఏమిటి? ప్రముఖ నటి శ్రీదేవి పార్థివ దేహానికి ఇది ఎందుకు చేశారు? | What is embalming process and why is it done on dead body

మరణం తర్వాత మృతదేహంలో సహజంగా అనేక మార్పులు ప్రారంభమవుతాయి. శరీర ఉష్ణోగ్రత తగ్గడం, రక్త ప్రసరణ ఆగిపోవడం, కణజాలాలు క్రమంగా విచ్ఛిన్నం కావడం వంటి ప్రక్రియలు మొదలవుతాయి. దీంతో కొంతకాలం తర్వాత మృతదేహం కుళ్లిపోవడం ప్రారంభమవుతుంది. అయితే మృతదేహాన్ని కొంతకాలం పాటు సంరక్షించాల్సిన పరిస్థితుల్లో ఎంబామింగ్ అనే ప్రత్యేక ప్రక్రియను ఉపయోగిస్తారు.  ప్రముఖ నటి శ్రీదేవి దుబాయ్ నగరంలో మరణించారు. ఆమె దుబాయ్‌లోని జుమేరా ఎమిరేట్స్ టవర్స్ హోటల్‌లో బస చేసినప్పుడు బాత్ టబ్‌లో ప్రమాదవశాత్తు మునిగిపోవడం…

Read Full News
విద్యార్థులకు కీలక అప్‌డేట్.. జూలై 28న స్కూళ్లకు సెలవు..? కారణం ఇదే | School Holiday on July 28? IMD Issues Heavy Rainfall Alert Across Several States

విద్యార్థులకు కీలక అప్‌డేట్.. జూలై 28న స్కూళ్లకు సెలవు..? కారణం ఇదే | School Holiday on July 28? IMD Issues Heavy Rainfall Alert Across Several States

దేశవ్యాప్తంగా రుతుపవనాలు చురుగ్గా కొనసాగుతున్న నేపథ్యంలో జూలై 28 (మంగళవారం) పాఠశాలలకు సెలవు ప్రకటిస్తారా? అనే అంశంపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. అయితే దేశవ్యాప్తంగా స్కూళ్లకు సాధారణ సెలవు ప్రకటించలేదు. వర్షాల తీవ్రత, వరద పరిస్థితులు, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆయా జిల్లా యంత్రాంగాలు స్థానిక…

Read Full News
సూర్య సంచారం.. ఈ రాశుల వారికి టెన్షన్ పెరుగుతోంది.. అప్రమత్తంగా ఉండాలి | Surya Gochar 2026 2 Zodiac Signs Including Taurus May Face Increased Stress and Need to Stay Cautious

సూర్య సంచారం.. ఈ రాశుల వారికి టెన్షన్ పెరుగుతోంది.. అప్రమత్తంగా ఉండాలి | Surya Gochar 2026 2 Zodiac Signs Including Taurus May Face Increased Stress and Need to Stay Cautious

జ్యోతిష్య శాస్త్రం చెప్పిన దాని బట్టి చూస్తే రాశులు , గ్రహాలు వాటి స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు బాధాకర పరిస్థితులను తెస్తుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

Read Full News