MS Dhoni : ధోనిపై పగ పెంచుకున్నా.. కానీ, ఆ తర్వాత అతనికి భక్తుడిని అయిపోయా! | MS Dhoni I Hated Him After the 2011 World Cup But Became His Biggest Fan After Joining CSK
MS Dhoni : భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత చిరస్మరణీయమైన క్షణాల్లో 2011 వన్డే ప్రపంచకప్ విజయం ఒకటి. ముంబైలోని వాంఖడే స్టేడియంలో శ్రీలంకతో జరిగిన ఆ ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆఖరి బంతికి కొట్టిన ఆ చారిత్రాత్మక సిక్సర్‌ను క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మరచిపోలేరు. నాటి ఫైనల్లో శ్రీలంక ఫాస్ట్ బౌలర్ నువాన్ కులశేఖర వేసిన బంతిని ధోనీ సిక్సర్‌గా మలిచి భారతదేశానికి 28 ఏళ్ల తర్వాత ప్రపంచకప్‌ను…