Headlines
రెండు శక్తివంతమైన గ్రహాల కలయిక.. వీరికి అదృష్టం కలిసొస్తుంది | Powerful Planetary Conjunction These 2 Zodiac Signs May Experience Financial Growth and Good Fortune

రెండు శక్తివంతమైన గ్రహాల కలయిక.. వీరికి అదృష్టం కలిసొస్తుంది | Powerful Planetary Conjunction These 2 Zodiac Signs May Experience Financial Growth and Good Fortune

జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే రాశులు , గ్రహాలు వాటి గమన స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలముగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

Read Full News
అప్పుడు చిన్న పిల్లాడు.. ఇప్పుడు స్టార్ అయ్యాడు..! పెద్ద హీరో అయ్యుండి కూడా నా కాళ్లు పట్టుకున్నాడు | Actress Sudha Reveals Jr NTR Humility: A Pan India Journey Perspective

అప్పుడు చిన్న పిల్లాడు.. ఇప్పుడు స్టార్ అయ్యాడు..! పెద్ద హీరో అయ్యుండి కూడా నా కాళ్లు పట్టుకున్నాడు | Actress Sudha Reveals Jr NTR Humility: A Pan India Journey Perspective

తెలుగు సినీ పరిశ్రమలో సుదీర్ఘ అనుభవం ఉన్న నటి సుధ. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు ఆమె. అంతే కాదు సీనియర్ హీరోల దగ్గర నుంచి ఇప్పుడు వస్తున్న కుర్ర హీరోల వరకు అందరి సినిమాల్లో నటించి మెప్పించారు ఆమె. ముఖ్యంగా తల్లి పాత్రలతో పాపులర్ అయ్యారు సుధ. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె  తన కెరీర్‌లోని పలు మధురానుభూతులను పంచుకుంటూ, ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ వ్యక్తిత్వంపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. తన కళ్ల ముందే…

Read Full News

Video: తాతా నువ్ కేక.. నీ తెలివికి హ్యాట్సాఫ్.. ఊతకర్రను కుర్చీలా ఎలా మార్చేశాడో చూడండి..

వయసు పెరిగే కొద్దీ అనుభవం, లౌక్యం పెరుగుతాయంటారు. జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలను కూడా ఎంతో సులువుగా ఎలా పరిష్కరించుకోవాలో పెద్దవారిని చూసి నేర్చుకోవచ్చు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోను చూస్తే ఇది అక్షరాలా నిజమని ఒప్పుకోక తప్పదు. చేతిలోని సాధారణ ఊతకర్రను అవసరానికి తగినట్లు క్షణాల్లో కుర్చీలా మార్చేసి విశ్రాంతి తీసుకున్న ఓ వృద్ధుడి వినూత్న ఆలోచన ప్రస్తుతం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇండియా ట్రెండ్స్ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో…

Read Full News

విద్యార్థుల ఆందోళనలతో దిగి వచ్చిన సర్కార్.. జార్ఖండ్‌లో JSSC CGL పరీక్షలు, ఫలితాలు రద్దు! | Jharkhand: JSSC CGL exam cancelled, CM Hemant Soren government to probe irregularities since 2014

రాంచీలో విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్న వేళ జార్ఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోటీ పరీక్షల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో TDPL నిర్వహించిన అన్ని పరీక్షలు, ప్రకటించిన ఫలితాలు, నియామక ప్రక్రియలను రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రకటించారు. విద్యార్థుల డిమాండ్లను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే నిర్వహించిన పరీక్షలు, ఫలితాలు, ఎంపికైన అభ్యర్థులు, ప్రస్తుతం కొనసాగుతున్న నియామక ప్రక్రియలతో పాటు TDPLకు సంబంధించిన ఇతర కార్యకలాపాలను…

Read Full News
శుక్రవారం ఇలా చేస్తే లక్ష్మీకటాక్షం.. ధనం, ఐశ్వర్యం పెరుగుతాయని విశ్వాసం | Friday Lakshmi Puja: 6 Simple Rituals Believed to Attract Wealth, Prosperity and Positive Energy

శుక్రవారం ఇలా చేస్తే లక్ష్మీకటాక్షం.. ధనం, ఐశ్వర్యం పెరుగుతాయని విశ్వాసం | Friday Lakshmi Puja: 6 Simple Rituals Believed to Attract Wealth, Prosperity and Positive Energy

Friday Lakshmi Puja Telugu: హిందూ సంప్రదాయంలో వారంలోని ప్రతి రోజుకూ ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. సోమవారం శివుడికి, మంగళవారం ఆంజనేయస్వామికి, గురువారం శ్రీమహావిష్ణువుకు ప్రాధాన్యం ఉన్నట్లే, శుక్రవారం మహాలక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజుగా భావిస్తారు. సంపద, ఐశ్వర్యం, సౌభాగ్యానికి అధిష్ఠాన దేవత అయిన లక్ష్మీదేవిని ఈ రోజున భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే ఆమె అనుగ్రహం లభిస్తుందని శాస్త్రాలు, పురాణాలు చెబుతున్నాయి. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో ఆటంకాలు లేదా ఆదాయం నిలకడగా లేకపోవడం వంటి…

Read Full News

దౌర్జన్యంగా డబ్బులు డిమాండ్ చేయడం కరెక్ట్ కాదు.. హిజ్రాల తీరుపై అరియానా అసహనం | Bigg Boss Fame Ariyana Glory on Hijra Extortion at Housewarming Events: Why Her Remarks Sparked Debate

బిగ్ బాస్ గేమ్ షో ద్వారా ఎంతో మంది పాపులర్ అయ్యారు. వారిలో అరియానా ఒకరు. ఈ అమ్మడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ షో అరియానా క్రేజ్ ను విపరీతంగా పెంచేసింది. బోల్డ్ బ్యూటీ అంటూ అంటూ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టింది ఈ చిన్నది. తన గేమ్ తో పాటు అందంతోనూ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ఈ అమ్మడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్…

Read Full News

Ravi Teja : మారెమ్మ సినిమా చూశాను.. చాలా బాగుంది.. నాకు చాలా నచ్చింది : రవితేజ | Maas Maharaja ravi teja speech at maremma movie pre release event

మాస్ మహారాజా రవితేజ సోదరుడి తనయుడు, నటుడు రఘు కుమారుడు మాధవ్ విలేజ్ యాక్షన్-డ్రామా ‘మారెమ్మ’తో హీరోగా పరిచయం అవుతున్నారు. మంచాల నాగరాజ్ దర్శకుడిగా పరిచయం అవుతుండగా, మోక్ష ఆర్ట్స్ సంస్థ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తోంది. మయూర్ రెడ్డి బండారు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. టీజర్, ట్రైలర్ పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సెప్టెంబర్ 10 ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు మాస్…

Read Full News
ఏం కొనేటట్టులేదు.. ఈ ధరలేంది బాబోయ్! రైతు బజార్లో నేటి కూరగాయలు, సరుకుల రేట్లు చూశారా..? | Hyderabad Vegetable Prices Today: Kukatpally Rythu Bazaar Releases Fresh Price List for July 27

ఏం కొనేటట్టులేదు.. ఈ ధరలేంది బాబోయ్! రైతు బజార్లో నేటి కూరగాయలు, సరుకుల రేట్లు చూశారా..? | Hyderabad Vegetable Prices Today: Kukatpally Rythu Bazaar Releases Fresh Price List for July 27

హైదరాబాద్, జూలై 27: బియ్యం, ఉప్పు, పప్పులతోపాటు కూరగాయలు, పండ్లు ధరలు పెరుగుతున్న ధరల నేపథ్యంలో సమాన్యుడు ఎప్పుడేం జరగుతుందో తెలియక కంగారు పడుతున్నాడు. ఈ నేపథ్యంలో కూకట్‌పల్లి మోడ్రన్ అండ్ మోడల్ రైతు బజార్ జూలై 27కు సంబంధించిన తాజా కూరగాయల ధరల జాబితాను విడుదల చేసింది. టమాటా, ఆలుగడ్డ, దోసకాయ వంటి రోజువారీ అవసరమైన కూరగాయలు తక్కువ ధరకే లభిస్తున్నా.. వెల్లుల్లి, ఎండు మిర్చి, అల్లం వంటి కొన్ని వస్తువుల ధరలు మాత్రం దడ…

Read Full News

కొండపై నుంచి దూకేందుకు యత్నం.. కొడుకును కాపాడేందుకు వెళ్లి తల్లిదండ్రులు సైతం మృతి..! | Maharashtra Tragedy: Teen tries to jump off Sambhajinagar cliff, parents try to save him, all are die

మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్న కుమారుడిని కాపాడేందుకు తల్లిదండ్రులు చేసిన ప్రయత్నం విఫలమైంది. చివరకు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి ప్రాణాలను బలిగొంది. తిస్‌గావ్ ప్రాంతంలోని ఖవద్య కొండల వద్ద గురువారం (ఆగస్టు 20) ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. జల్తా ఫాటా ప్రాంతానికి చెందిన కునాల్ మురళీధర్ చంద్‌గుడే (19) మొబైల్ ఫోన్ విషయంలో తల్లిదండ్రులతో గొడవ పడ్డాడు. అనంతరం ఉదయం…

Read Full News

Hockey World Cup: హాకీ వరల్డ్‌కప్‌లో నెదర్లాండ్స్ చేతిలో భారత్‌కు 3-1 ఓటమి | India all but out of the semi finals race after losing to Netherlands in Men’s Hockey World Cup

Hockey World Cup: యామ్‌స్టెల్‌వీన్‌లోని వాగ్నర్ హాకీ స్టేడియంలో జరిగిన పురుషుల హాకీ ప్రపంచకప్ మ్యాచ్‌లో భారత హాకీ జట్టు 1-3 తేడాతో వరల్డ్ నంబర్-1 నెదర్లాండ్స్ చేతిలో ఓటమి పాలైంది. ఈ విజయం ద్వారా నెదర్లాండ్స్ సెమీఫైనల్‌కు అర్హత సాధించగా, భారత జట్టు సెమీఫైనల్ రేసు క్లిష్టంగా మారింది. ఇప్పుడు, భారత్ ఆగస్టు 24న అర్జెంటీనాతో జరిగే మ్యాచ్‌లో ఆరు గోల్స్‌కు పైగా తేడాతో గెలవాలి. 53వ నిమిషంలో వాన్ డామ్ స్కోరును 3-1కి పెంచాడు….

Read Full News