Headlines
Naga Chaitanya: ఇలాంటి లవ్‌స్టోరీల కోసం చాలా ఎదురుచూశా.. యంగ్ హీరో సినిమాపై నాగ చైతన్య ప్రశంసలు | Naga Chaitanya Interesting Comments At Chennai Love Story Success Meet

Naga Chaitanya: ఇలాంటి లవ్‌స్టోరీల కోసం చాలా ఎదురుచూశా.. యంగ్ హీరో సినిమాపై నాగ చైతన్య ప్రశంసలు | Naga Chaitanya Interesting Comments At Chennai Love Story Success Meet

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, తెలుగమ్మాయి శ్రీ గౌరి ప్రియ జంటగా నటించిన చిత్రం ‘చెన్నై లవ్ స్టోరీ’. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం మంగళవారం (జులై 28) సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి అక్కినేని నాగచైతన్య ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా నాగ చైతన్య మాట్లాడుతూ.. ‘కిరణ్ అబ్బవరంకు ముందు…

Read Full News
EPFO: మీరు ఉద్యోగులా..? పీఎఫ్‌లో ఈ కొత్త రూల్స్‌ మీకు తెలుసా?

EPFO: మీరు ఉద్యోగులా..? పీఎఫ్‌లో ఈ కొత్త రూల్స్‌ మీకు తెలుసా?

EPFO: ప్రస్తుతం ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్‌) అనేది ఉద్యోగులకు ఎంతో ముఖ్యం. ప్రస్తుతం ఈపీఎఫ్‌వోలో ఎన్నో నిబంధలు మారాయి. గతంలోకంటే ఇప్పుడు నియమాలు మరింత సులభతరం అయ్యాయి. ఉద్యోగులు కంపెనీలు మారిన ప్రతీసారి పీఎఫ్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవడంలో చాలా ఇబ్బందులు వస్తున్నాయి. సొల్యూషన్ కోసం చాలా సమయం పడుతోంది. ఈ ప్రాసెస్ ని సులభతరం చేయడం ఎలా? అయితే ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ ప్రారంభం అయి.. దాదాపు 30 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. ఇప్పటికీ…

Read Full News
ఆ కళ్లలోనే ఎదో మాయ ఉంది..! ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? చాలా మంది పప్పులో కాలేశారు | Film quiz: Guess this actress in this photo from only her eyes shown, she is Aarti Agarwal

ఆ కళ్లలోనే ఎదో మాయ ఉంది..! ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? చాలా మంది పప్పులో కాలేశారు | Film quiz: Guess this actress in this photo from only her eyes shown, she is Aarti Agarwal

సినీ సెలబ్రెటీల ఫోటోలు, సినిమాలకు సంబందించిన వార్తలు నిత్యం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. సినిమా అప్డేట్స్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అందుబాటులో ఉంటూ ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నాయి. అలాగే సినీ తారలు కూడా తమ సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంటారు, ముఖ్యంగా హీరోయిన్స్.. చాలా మంది అందాల భామలు సినిమాలతో కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువ యాక్టివ్ గా ఉంటూ అభిమానులను అలరిస్తున్నారు. తమ…

Read Full News
Hyderabad: హైదరాబాద్ ప్రజలకు అదిరిపోయే న్యూస్. నగరంలో మరో రెండు భారీ స్టీల్ ఫ్లైఓవర్లు.. ఈ ఏరియాలోనే.. | Hyderabad to Get Two New Steel Flyovers and an Underpass as Telangana Govt Approves 368 Crore Project

హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్. నగరంలో మరో రెండు స్టీల్ ఫ్లైఓవర్లు, ఒక అండర్ పాస్ రానున్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం వీటి నిర్మాణానికి తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టీవీ9 సిగ్నల్ వల్ల ఒక స్టీల్ ఫ్లైఓవర్ రానుండగా.. బంజారాహిల్స్ ఎన్‌ఎఫ్‌సీఎల్ జంక్షన్ వద్ద మరో స్టీల్ ఫ్లైఓవర్ నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. దాదాపు రూ.368 కోట్లతో ఈ ఫ్లైఓవర్లను నిర్మించాలని ప్రభుత్వం తలపెట్టింది. అలాగే ఒక అండర్ పాస్ కూడా ఇక్కడ…

Read Full News
మసకగా ఉన్న కంటిచూపు పూర్తిగా పోవాలంటే ఒక చెంచాడు తింటే.. విజన్ 100% అమాంతం పెరుగుతుంది

మసకగా ఉన్న కంటిచూపు పూర్తిగా పోవాలంటే ఒక చెంచాడు తింటే.. విజన్ 100% అమాంతం పెరుగుతుంది

హలీం గింజలు చూడటానికి చాలా చిన్నగా ఉంటాయి. కానీ, ఈ గింజలు చాలా వేరు. ఇక వీటిని కొందరు ఆలివ్ సీడ్స్ అని అంటారు. ఇంకా ఈ హలీం గింజల్లో ఎన్నో విలువైన పోషక విలువలు కూడా ఉన్నాయి. ఇంకా దీనిలో శరీరానికి కావాల్సిన పోషకాలు ఉన్నాయి. అవిసె గింజలు, వాల్ నట్స్‌లాగే ఇవి అంతే. ఇంకా ఇవి ఆయుర్వేదంలో కూడా వీటిని వాడుతారు. అయితే ఈ హలీం గింజల్ని ఎక్కువగా జుట్టు రాలడానికి తగ్గించడంలో వాడతారు….

Read Full News
కమ్మటి ఉల్లిపాయ పచ్చడి.. ఇలా చేసి ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ మర్చిపోలేరు! | Andhra style spicy onion pachadi make delicious onion chutney at home in just minutes

కమ్మటి ఉల్లిపాయ పచ్చడి.. ఇలా చేసి ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ మర్చిపోలేరు! | Andhra style spicy onion pachadi make delicious onion chutney at home in just minutes

తయారీకి కావలసినవి.. పెద్ద ఉల్లిపాయలు 3, మీడియం సైజు టమాటా 1, ఆవాలు 1/2 టీస్పూన్ (పోపులో అదనంగా 1 టీస్పూన్), మెంతులు చిటికెడు, జీలకర్ర 1/2 టీస్పూన్ (పోపులో అదనంగా 1 టీస్పూన్), ఎండుమిరపకాయలు 20-25 (కారం బట్టి సర్దుబాటు చేసుకోవచ్చు), చింతపండు చిన్న నిమ్మకాయ సైజు, నూనె 2-3 టేబుల్‌స్పూన్లు, ఉప్పు రుచికి సరిపడా, వెల్లుల్లి రెబ్బలు 4 (దంచినవి, పోపు కోసం), కరివేపాకు ఒక రెమ్మ (పోపు కోసం), శనగపప్పు, మినపప్పు (పోపు…

Read Full News
రేపే నాగ పంచమి.. మీ ఇంట్లో ఈ ఒక్క పూజ చేస్తే.. కాలసర్ప దోషాలన్నీ పటాపంచల్ | Naga Panchami 2026 Simple Home Puja Believed to Help Ward Off Kaal Sarp Dosha

రేపే నాగ పంచమి.. మీ ఇంట్లో ఈ ఒక్క పూజ చేస్తే.. కాలసర్ప దోషాలన్నీ పటాపంచల్ | Naga Panchami 2026 Simple Home Puja Believed to Help Ward Off Kaal Sarp Dosha

పూజా విధానం : గుడికి వెళ్ళలేని వాళ్ళు ఇంట్లోనే ఈ పూజ చేసుకోవచ్చు. ముందుగా ఆ రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేయాలి. ఇంటిని , దేవుడి గదిని శుద్ధి చేసుకోవాలి. ఆ తరువాత ఒక చిన్న పీట వేసి, దానిపై ఒక వస్త్రాన్ని పరిచి నాగదేవత విగ్రహాన్ని పెట్టుకోవాలి. మీరు మనసులో శివయ్యను, నాగదేవతను స్మరిస్తూ పూజ చేయాలి. పసుపు, కుంకుమ, పువ్వులతో నాగదేవతను పూజించాలి.

Read Full News
Moral Story: మోసంతో సాధించినది ఎప్పటికైనా పతనమవుతుంది.. నీలి రంగు నక్క కథ | The Blue Jackal Story: A Moral Lesson About Truth and Honesty

Moral Story: మోసంతో సాధించినది ఎప్పటికైనా పతనమవుతుంది.. నీలి రంగు నక్క కథ | The Blue Jackal Story: A Moral Lesson About Truth and Honesty

అనగనగా ఒక పెద్ద అడవి ఉండేది. ఆ అడవిలో సింహాలు, పులులు, ఏనుగులు, జింకలు, కోతులు, కుందేళ్లు, నెమళ్లు, నక్కలు ఇలా ఎన్నో రకాల జంతువులు సంతోషంగా జీవించేవి. ప్రతి జంతువు తన పనుల్లో నిమగ్నమై ఉండేది. ఆ అడవిలోనే ఒక నక్క కూడా నివసించేది. అది చాలా తెలివైనదే కానీ కొంచెం స్వార్థపరురాలు. ఇతరులను మోసం చేసి లాభపడాలని ఎప్పుడూ ఆలోచించేది. ఒకసారి ఆ అడవిలో చాలా రోజుల పాటు వర్షాలు పడలేదు. చెట్లు ఎండిపోవడం…

Read Full News
ఒక ఎకరానికి ఎన్ని గుంటలు.. ఎన్ని సెంట్లు.. ఎన్ని గజాలు? ఈ భూమి లెక్కలు తెలుసుకోండి.. | Land Measurement Guide: How Many Guntas and Cents Make One Acre in Andhra Pradesh and Telangana

ఒక ఎకరానికి ఎన్ని గుంటలు.. ఎన్ని సెంట్లు.. ఎన్ని గజాలు? ఈ భూమి లెక్కలు తెలుసుకోండి.. | Land Measurement Guide: How Many Guntas and Cents Make One Acre in Andhra Pradesh and Telangana

తెలుగు రాష్ట్రాల్లో స్థలాలు, వ్యవసాయ భూములు లేదా ఓపెన్ ప్లాట్లు కొనుగోలు చేసేటప్పుడు కొలతలపై పూర్తి అవగాహన ఉండటం అత్యంత ముఖ్యం. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన కొలత పద్ధతి వాడుకలో ఉంటుంది. తెలంగాణలో ఎక్కువగా గుంటలు అని పిలిస్తే, ఆంధ్రప్రదేశ్‌లో సెంట్లు అని అంటారు. పట్టణాల్లో మాత్రం చదరపు గజాలు, చదరపు అడుగులు లెక్కలు ఎక్కువగా వినబడుతుంటాయి. అయితే అసలు ఒక ఎకరానికి ఎన్ని గుంటలు ఉంటాయి? ఎన్ని సెంట్లు ఉంటాయి? చదరపు అడుగుల్లో దాని…

Read Full News

దుమ్మురేపుతున్న ఏష నాగుల కట్ట మీద సాంగ్.. సింగర్ ప్రభ గురించి ఈ విషయాలు మీకు తెలుసా.? | Know about Singer Prabha Bangarigalla who sang Yeshanagula Katta Meeda song from Nani The Paradise movie

రీసెంట్ డేస్ లో ఫోక్ సాంగ్స్ దుమ్మురేపుతున్నాయి.. సినిమా సాంగ్స్ ను మించి జానపద గీతాలు క్రేజ్ తెచ్చుకుంటున్నాయి. యూట్యూబ్ లో మిలియన్స్ కొద్దీ వ్యూస్ సొంతం చేసుకుంటున్నాయి ఈ ఫోక్ సాంగ్స్. అంతే కాదు కొన్ని సాంగ్స్ పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటాయి. విదేశాల్లోనూ మన పాటలకు జనాలు ఊగిపోతున్నారు. అయితే ఇలా పాపులర్ అయిన పాటలను ఇప్పుడు సినిమాల్లోనూ వాడేస్తున్నారు. ఇప్పటికే కొన్ని ఫోక్ సాంగ్స్ సినిమాల్లో వినిపించాయి. అయితే రీసెంట్…

Read Full News